Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Manasa Manasa

👤 Anirudh Ravichander, Dhanush & Sunitha Sarathy 🎼 Nava Manmadhudu (Original Motion Picture Soundtrack) ⏱️ 4:29
🎵 2659 characters
⏱️ 4:29 duration
🆔 ID: 6409785

📜 Lyrics

మనసా మనసా మనమై మనసా

మనసా మన మ మ మనసా

తెలుసా తెలుసా మనసే తెలుసా

తెలిసి కలిసే మ మ మనసా
మనసా తెలుసా తెలుసా మ మ మనసా

కమ్మే మైకంలో ముద్దే మాటంట
మన ఈ లోకంలో హద్దే మనసంతా

కమ్మే మైకంలో ముద్దే మాటంట
మన ఈ లోకంలో హద్దే మనసంతా
చెలియా చెలియా చిరుజల్లై కురిసావో

చెలియా చెలియా మనసంతా తడిసావో

చెలియా చెలియా ఇది నా కలయా
పెదవే కలిపి ఎదలో దిగిపో

అయిపో నీ మాటే ఓ ఓ
చెవిలోని పాటే ఓ ఓ
ఓ ముద్దు ఇప్పుడు ఓ ఓ
ఆ ముద్దు చప్పుడు ఓ ఓ
గుచ్చేటి చూపే ఓ ఓ
గుండెలపై నేనే ఓ ఓ
లౌక్యంగా చేతులు ఓ ఓ
లోతుల్లో చేతులు ఓ ఓ
నేనే నువ్ అంటున్నా ఈ సంధ్యా వేళే ఓ ఓ
ఒకటయ్యే రెప్ప నుండి ఊహే ఓ ఓ
అల్లాడే ఆశలు అన్నీ నీతోనే పిల్లా ఓ ఓ
చల్లారే వయసైనా నీ తోడే ఓ ఓ
నీ ప్రేమ పాటలన్నీ నేర్పించెయ్ పిల్లా ఓ ఓ

విసుగొచ్చే జన్మల వరకు వింటా ఓ ఓ

చెలియా చెలియా చిరుజల్లై కురిసావో
చెలియా చెలియా మనసంతా తడిసావో
చెలియా చెలియా ఇది నా కలయా
పెదవే కలిపి ఎదలో దిగిపో
మనసా మనసా మనమై మనసా
మనసా మన మ మ మనసా
తెలుసా తెలుసా మనసే తెలుసా
తెలిసి కలిసే మ మ మనసా
తెలుసా తెలుసా తెలుసా మ మ మనసా
కమ్మే మైకంలో ముద్దే మాటంట
మన ఈ లోకంలో హద్దే మనసంతా
కమ్మే మైకంలో ముద్దే మాటంట
మన ఈ లోకంలో హద్దే మనసంతా

⏱️ Synced Lyrics

[00:39.56] మనసా మనసా మనమై మనసా
[00:42.63] మనసా మన మ మ మనసా
[00:45.16] తెలుసా తెలుసా మనసే తెలుసా
[00:48.12] తెలిసి కలిసే మ మ మనసా
[00:50.85] మనసా తెలుసా తెలుసా మ మ మనసా
[00:55.85] కమ్మే మైకంలో ముద్దే మాటంట
[01:01.38] మన ఈ లోకంలో హద్దే మనసంతా
[01:06.97] కమ్మే మైకంలో ముద్దే మాటంట
[01:12.86] మన ఈ లోకంలో హద్దే మనసంతా
[01:18.17] చెలియా చెలియా చిరుజల్లై కురిసావో
[01:24.56] చెలియా చెలియా మనసంతా తడిసావో
[01:30.32] చెలియా చెలియా ఇది నా కలయా
[01:36.01] పెదవే కలిపి ఎదలో దిగిపో
[01:40.90]
[02:15.25] అయిపో నీ మాటే ఓ ఓ
[02:18.54] చెవిలోని పాటే ఓ ఓ
[02:20.88] ఓ ముద్దు ఇప్పుడు ఓ ఓ
[02:24.15] ఆ ముద్దు చప్పుడు ఓ ఓ
[02:26.70] గుచ్చేటి చూపే ఓ ఓ
[02:29.72] గుండెలపై నేనే ఓ ఓ
[02:32.19] లౌక్యంగా చేతులు ఓ ఓ
[02:35.13] లోతుల్లో చేతులు ఓ ఓ
[02:38.08] నేనే నువ్ అంటున్నా ఈ సంధ్యా వేళే ఓ ఓ
[02:43.55] ఒకటయ్యే రెప్ప నుండి ఊహే ఓ ఓ
[02:49.23] అల్లాడే ఆశలు అన్నీ నీతోనే పిల్లా ఓ ఓ
[02:54.77] చల్లారే వయసైనా నీ తోడే ఓ ఓ
[03:00.37] నీ ప్రేమ పాటలన్నీ నేర్పించెయ్ పిల్లా ఓ ఓ
[03:06.15] విసుగొచ్చే జన్మల వరకు వింటా ఓ ఓ
[03:11.56] చెలియా చెలియా చిరుజల్లై కురిసావో
[03:17.46] చెలియా చెలియా మనసంతా తడిసావో
[03:23.45] చెలియా చెలియా ఇది నా కలయా
[03:28.96] పెదవే కలిపి ఎదలో దిగిపో
[03:34.02] మనసా మనసా మనమై మనసా
[03:37.49] మనసా మన మ మ మనసా
[03:40.33] తెలుసా తెలుసా మనసే తెలుసా
[03:42.95] తెలిసి కలిసే మ మ మనసా
[03:45.64] తెలుసా తెలుసా తెలుసా మ మ మనసా
[03:50.98] కమ్మే మైకంలో ముద్దే మాటంట
[03:56.53] మన ఈ లోకంలో హద్దే మనసంతా
[04:02.22] కమ్మే మైకంలో ముద్దే మాటంట
[04:08.04] మన ఈ లోకంలో హద్దే మనసంతా
[04:13.80]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings