Parugu Parugu (From "Chitralahari")
🎵 2427 characters
⏱️ 3:28 duration
🆔 ID: 6439236
📜 Lyrics
పరుగు పరుగు వెళ్తున్నా ఎటువైపు
జరుగు జరుగు అంటుందే Life
ఎంత పెంచుకుంటున్నా నా వేగం
నన్ను దాటిపోతుందే లోకం
చక్రాల్లేని cycle లాగా
రెక్కల్లేని flight లాగా
Bullet లేని rifle లాగా
దారం లేని kite లాగా
నేను కూడ మిగిలిపోయా
పరుగు పరుగు వెళ్తున్నా ఎటువైపు
జరుగు జరుగు అంటుందే Life
ఎంత పెంచుకుంటున్నా నా వేగం
నన్ను దాటిపోతుందే లోకం
రేపనేది కలల్లోనేనా
నిజంగ అది రాదా
నిన్నలోనే నేనుండిపోవాలా
దాటి వెళ్లే దారి లేదా
మబ్బులలోని full moon లాగా
Orchestra లేని tune లాగా
నేను కూడ మిగిలిపోయా
పరుగు పరుగు వెళ్తున్నా ఎటువైపు
జరుగు జరుగు అంటుందే Life
ఎంత పెంచుకుంటున్నా నా వేగం
నన్ను దాటిపోతుందే లోకం
Yeah, You got to run
You got to run, You got to run
You got to do, What you got to do
To get to where you wanna be
Life is not a bed of roses man
You got to get that in your head Okay
Let's go
ఒక్క అడుగు నన్ను ముందుకెయ్యనివ్వదీ
వెనక్కి తోసే ఎదురు గాలి
ఒక్క మెట్టు నన్ను పైకి ఎక్కనివ్వదే
నన్ను తొక్కే forceనేమనాలి
అంతం లేని నిరీక్షణ లాగా
ఫలితం లేని పరీక్ష లాగా
నేను కూడ మిగిలిపోయా
పరుగు పరుగు వెళ్తున్నా ఎటువైపు
జరుగు జరుగు అంటుందే Life
ఎంత పెంచుకుంటున్నా నా వేగం
నన్ను దాటిపోతుందే లోకం
జరుగు జరుగు అంటుందే Life
ఎంత పెంచుకుంటున్నా నా వేగం
నన్ను దాటిపోతుందే లోకం
చక్రాల్లేని cycle లాగా
రెక్కల్లేని flight లాగా
Bullet లేని rifle లాగా
దారం లేని kite లాగా
నేను కూడ మిగిలిపోయా
పరుగు పరుగు వెళ్తున్నా ఎటువైపు
జరుగు జరుగు అంటుందే Life
ఎంత పెంచుకుంటున్నా నా వేగం
నన్ను దాటిపోతుందే లోకం
రేపనేది కలల్లోనేనా
నిజంగ అది రాదా
నిన్నలోనే నేనుండిపోవాలా
దాటి వెళ్లే దారి లేదా
మబ్బులలోని full moon లాగా
Orchestra లేని tune లాగా
నేను కూడ మిగిలిపోయా
పరుగు పరుగు వెళ్తున్నా ఎటువైపు
జరుగు జరుగు అంటుందే Life
ఎంత పెంచుకుంటున్నా నా వేగం
నన్ను దాటిపోతుందే లోకం
Yeah, You got to run
You got to run, You got to run
You got to do, What you got to do
To get to where you wanna be
Life is not a bed of roses man
You got to get that in your head Okay
Let's go
ఒక్క అడుగు నన్ను ముందుకెయ్యనివ్వదీ
వెనక్కి తోసే ఎదురు గాలి
ఒక్క మెట్టు నన్ను పైకి ఎక్కనివ్వదే
నన్ను తొక్కే forceనేమనాలి
అంతం లేని నిరీక్షణ లాగా
ఫలితం లేని పరీక్ష లాగా
నేను కూడ మిగిలిపోయా
పరుగు పరుగు వెళ్తున్నా ఎటువైపు
జరుగు జరుగు అంటుందే Life
ఎంత పెంచుకుంటున్నా నా వేగం
నన్ను దాటిపోతుందే లోకం
⏱️ Synced Lyrics
[00:20.99] పరుగు పరుగు వెళ్తున్నా ఎటువైపు
[00:24.30] జరుగు జరుగు అంటుందే Life
[00:27.51] ఎంత పెంచుకుంటున్నా నా వేగం
[00:31.32] నన్ను దాటిపోతుందే లోకం
[00:34.43] చక్రాల్లేని cycle లాగా
[00:37.60] రెక్కల్లేని flight లాగా
[00:41.09] Bullet లేని rifle లాగా
[00:44.46] దారం లేని kite లాగా
[00:47.86] నేను కూడ మిగిలిపోయా
[00:51.54] పరుగు పరుగు వెళ్తున్నా ఎటువైపు
[00:55.11] జరుగు జరుగు అంటుందే Life
[00:58.47] ఎంత పెంచుకుంటున్నా నా వేగం
[01:02.01] నన్ను దాటిపోతుందే లోకం
[01:05.97]
[01:34.62] రేపనేది కలల్లోనేనా
[01:37.94] నిజంగ అది రాదా
[01:41.04] నిన్నలోనే నేనుండిపోవాలా
[01:44.71] దాటి వెళ్లే దారి లేదా
[01:47.75] మబ్బులలోని full moon లాగా
[01:51.38] Orchestra లేని tune లాగా
[01:54.73] నేను కూడ మిగిలిపోయా
[01:58.16] పరుగు పరుగు వెళ్తున్నా ఎటువైపు
[02:01.75] జరుగు జరుగు అంటుందే Life
[02:05.29] ఎంత పెంచుకుంటున్నా నా వేగం
[02:08.62] నన్ను దాటిపోతుందే లోకం
[02:12.99]
[02:20.16] Yeah, You got to run
[02:21.98] You got to run, You got to run
[02:23.75] You got to do, What you got to do
[02:25.76] To get to where you wanna be
[02:27.70] Life is not a bed of roses man
[02:29.97] You got to get that in your head Okay
[02:32.73] Let's go
[02:34.10] ఒక్క అడుగు నన్ను ముందుకెయ్యనివ్వదీ
[02:36.68] వెనక్కి తోసే ఎదురు గాలి
[02:40.16] ఒక్క మెట్టు నన్ను పైకి ఎక్కనివ్వదే
[02:43.52] నన్ను తొక్కే forceనేమనాలి
[02:47.20] అంతం లేని నిరీక్షణ లాగా
[02:50.25] ఫలితం లేని పరీక్ష లాగా
[02:53.51] నేను కూడ మిగిలిపోయా
[02:57.07] పరుగు పరుగు వెళ్తున్నా ఎటువైపు
[03:00.41] జరుగు జరుగు అంటుందే Life
[03:03.96] ఎంత పెంచుకుంటున్నా నా వేగం
[03:07.78] నన్ను దాటిపోతుందే లోకం
[03:10.05]
[00:24.30] జరుగు జరుగు అంటుందే Life
[00:27.51] ఎంత పెంచుకుంటున్నా నా వేగం
[00:31.32] నన్ను దాటిపోతుందే లోకం
[00:34.43] చక్రాల్లేని cycle లాగా
[00:37.60] రెక్కల్లేని flight లాగా
[00:41.09] Bullet లేని rifle లాగా
[00:44.46] దారం లేని kite లాగా
[00:47.86] నేను కూడ మిగిలిపోయా
[00:51.54] పరుగు పరుగు వెళ్తున్నా ఎటువైపు
[00:55.11] జరుగు జరుగు అంటుందే Life
[00:58.47] ఎంత పెంచుకుంటున్నా నా వేగం
[01:02.01] నన్ను దాటిపోతుందే లోకం
[01:05.97]
[01:34.62] రేపనేది కలల్లోనేనా
[01:37.94] నిజంగ అది రాదా
[01:41.04] నిన్నలోనే నేనుండిపోవాలా
[01:44.71] దాటి వెళ్లే దారి లేదా
[01:47.75] మబ్బులలోని full moon లాగా
[01:51.38] Orchestra లేని tune లాగా
[01:54.73] నేను కూడ మిగిలిపోయా
[01:58.16] పరుగు పరుగు వెళ్తున్నా ఎటువైపు
[02:01.75] జరుగు జరుగు అంటుందే Life
[02:05.29] ఎంత పెంచుకుంటున్నా నా వేగం
[02:08.62] నన్ను దాటిపోతుందే లోకం
[02:12.99]
[02:20.16] Yeah, You got to run
[02:21.98] You got to run, You got to run
[02:23.75] You got to do, What you got to do
[02:25.76] To get to where you wanna be
[02:27.70] Life is not a bed of roses man
[02:29.97] You got to get that in your head Okay
[02:32.73] Let's go
[02:34.10] ఒక్క అడుగు నన్ను ముందుకెయ్యనివ్వదీ
[02:36.68] వెనక్కి తోసే ఎదురు గాలి
[02:40.16] ఒక్క మెట్టు నన్ను పైకి ఎక్కనివ్వదే
[02:43.52] నన్ను తొక్కే forceనేమనాలి
[02:47.20] అంతం లేని నిరీక్షణ లాగా
[02:50.25] ఫలితం లేని పరీక్ష లాగా
[02:53.51] నేను కూడ మిగిలిపోయా
[02:57.07] పరుగు పరుగు వెళ్తున్నా ఎటువైపు
[03:00.41] జరుగు జరుగు అంటుందే Life
[03:03.96] ఎంత పెంచుకుంటున్నా నా వేగం
[03:07.78] నన్ను దాటిపోతుందే లోకం
[03:10.05]