Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Naa Kosam (From "Bangarraju")

👤 Sid Sriram feat. Anup Rubens 🎼 Naa Kosam (From "Bangarraju") ⏱️ 4:17
🎵 2452 characters
⏱️ 4:17 duration
🆔 ID: 6439933

📜 Lyrics

కొత్తగా నాకేమయ్యిందో
వింతగా ఏదో మొదలయ్యిందో
అంతగా నాకర్థం కాలేదే
మెరుపులా నీ చూపెముందో
చినుకులా నాపై వాలిందో
మనసిలా నీ వైపే తిరిగిందే
ఇంకో ఆశ రెండో ధ్యాస లేకుండా చేసావు
మాటల్లేని మంత్రం వేసి మాయలోకి తోసావూ
నాకోసం మారవా నువ్వూ
లేక నన్నే మార్చేసావా నువ్వూ
నాకోసం మారవా నువ్వూ
లేక నన్నే మార్చేసావా నువ్వూ

ఓ నవ్వులే చల్లావు పంచుకో మన్నావో
తొలకరి చిరుజల్లై నువ్వూ
కళ్లకే దొరికావు రంగుల మెరిసావో
నేలపై హరివిల్లా నువ్వూ
నిన్న మొన్నల్లో ఇల్లా లేనే లేనంటా
నీతో నేనుంటే ఇంకా ఇంకా బాగుంటా
మాటల్లోని మారాలని మంచులాగా మార్చావో
నీకోసం మారనే నేను
నీతో నూరేళ్ళు ఉండేలా నేనూ
నీకోసం మారనే నేను
నీతో నూరేళ్ళు ఉండేలా నేనూ

మాటలే మరిచేలా మౌనమే మిగిలేలా
మనసుతో పిలిచావా నన్నూ
కన్నులే అడిగేలా చూపులే అలిసేలా
ఎదురుగా నిలిపావా నిన్నూ
పైకే నవ్వేలా లోకం అంతా నువ్వెలా
నాకే ఈవేళా నేనె నచ్చా నీవల్ల
మోమాటలే దూరం చేసే మాట నీకు చెప్పేలా
నీ వెంటే ఉంటున్నా నేనూ
నువ్వే లేకుంటే ఉంటానా నేనూ
నీ వెంటే ఉంటున్నా నేనూ
నువ్వే లేకుంటే ఉంటానా నేనూ

⏱️ Synced Lyrics

[00:24.99] కొత్తగా నాకేమయ్యిందో
[00:27.44] వింతగా ఏదో మొదలయ్యిందో
[00:29.92] అంతగా నాకర్థం కాలేదే
[00:34.90] మెరుపులా నీ చూపెముందో
[00:37.15] చినుకులా నాపై వాలిందో
[00:39.32] మనసిలా నీ వైపే తిరిగిందే
[00:44.43] ఇంకో ఆశ రెండో ధ్యాస లేకుండా చేసావు
[00:49.55] మాటల్లేని మంత్రం వేసి మాయలోకి తోసావూ
[00:56.59] నాకోసం మారవా నువ్వూ
[01:01.05] లేక నన్నే మార్చేసావా నువ్వూ
[01:06.39] నాకోసం మారవా నువ్వూ
[01:10.85] లేక నన్నే మార్చేసావా నువ్వూ
[01:15.12]
[01:32.95] ఓ నవ్వులే చల్లావు పంచుకో మన్నావో
[01:38.70] తొలకరి చిరుజల్లై నువ్వూ
[01:43.40] కళ్లకే దొరికావు రంగుల మెరిసావో
[01:48.55] నేలపై హరివిల్లా నువ్వూ
[01:53.15] నిన్న మొన్నల్లో ఇల్లా లేనే లేనంటా
[01:57.62] నీతో నేనుంటే ఇంకా ఇంకా బాగుంటా
[02:02.73] మాటల్లోని మారాలని మంచులాగా మార్చావో
[02:10.06] నీకోసం మారనే నేను
[02:14.35] నీతో నూరేళ్ళు ఉండేలా నేనూ
[02:19.76] నీకోసం మారనే నేను
[02:24.21] నీతో నూరేళ్ళు ఉండేలా నేనూ
[02:28.95]
[02:59.67] మాటలే మరిచేలా మౌనమే మిగిలేలా
[03:04.41] మనసుతో పిలిచావా నన్నూ
[03:09.29] కన్నులే అడిగేలా చూపులే అలిసేలా
[03:14.26] ఎదురుగా నిలిపావా నిన్నూ
[03:18.99] పైకే నవ్వేలా లోకం అంతా నువ్వెలా
[03:23.67] నాకే ఈవేళా నేనె నచ్చా నీవల్ల
[03:28.52] మోమాటలే దూరం చేసే మాట నీకు చెప్పేలా
[03:35.73] నీ వెంటే ఉంటున్నా నేనూ
[03:40.28] నువ్వే లేకుంటే ఉంటానా నేనూ
[03:45.66] నీ వెంటే ఉంటున్నా నేనూ
[03:49.85] నువ్వే లేకుంటే ఉంటానా నేనూ
[03:52.88]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings