Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Maya

👤 S. P. Balasubrahmanyam 🎼 Top 100 Songs - SPB ⏱️ 4:24
🎵 2942 characters
⏱️ 4:24 duration
🆔 ID: 6452574

📜 Lyrics

ఈ గాలిలో ఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ
ఈ గాలిలో ఓ ఓ ఓ ఓ
ఎక్కడో అలికిడి హా
అక్కడే అలజడి మ్మ హా
మత్తుగా తడబడి మెత్తగా జతబడి
పెట్టెను కౌగిలి ఒక వంకా
పెట్టెను చెక్కిలి నెలవంక
ఏమౌతదో ఏమిటో ఓ ఓ

ఈ గాలిలో ఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ
ఈ గాలిలో ఓ ఓ ఓ ఓ
ఎక్కడో అలికిడి అక్కడే అలజడి
మత్తుగా తడబడి మెత్తగా జతబడి
చెక్కిలిగుంటలు ఒకవంకా
చక్కిలిగింతలు ఒక వంక
ఈ కాస్తకే ఎందుకో

ఈ గాలిలో ఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ

నవ్విన వేళ మధుమాసంలా
విరబూసే నా కోర్కేలే
పువ్వూ నేను పుట్టిన నాడే
వాలాము నీ పక్కనే
వేసవి వడిలో వెన్నెల తడిలా
తనువులు కలిపే పెదవుల పొడిలో
ఈ ప్రేమ పందిళ్ళలో ఓ ఓ

ఈ గాలిలో ఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ
ఈ గాలిలో ఓ ఓ ఓ ఓ

ఎక్కడో అలికిడి హా హా
అక్కడే అలజడి హా హా
మత్తుగా తడబడి మెత్తగా జతబడి
పెట్టెను కౌగిలి ఒక వంక హా
పెట్టెను చెక్కిలి నెలవంక
ఈ కాస్తకే ఎందుకో ఓ ఓ

ఈ గాలిలో ఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ
లలలలలల
లలలలలల
లలలలలల
లలలలలల
లలలలలల
లలలలలల
లలల
లలల
లలలా

తాకిన చోటా తాంబూలంలా
ఎరుపెక్కె నీ చెక్కిలీ
పొద్దూ ముద్దూ పుట్టే చోట
ఎరుపెక్కవా ఆ దిక్కులే
ఎద చలి పెరిగీ ఎదరకు జరిగే
కథ ఇక మొదలై కౌగిట బిగిసే
ఈ సందె సయ్యాటలో ఓ ఓ

ఈ గాలిలో ఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓ
ఈ గాలిలో ఓ ఓ ఓ ఓ
ఎక్కడో అలికిడి హా హా
అక్కడే అలజడి హా హా
మత్తుగా తడబడి మెత్తగా జతబడి
పట్టెను కౌగిలి ఒక వంక
పెట్టెను చెక్కిలి నెలవంక
ఈ కాస్తకే ఎందుకో ఓ ఓ ఓ

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings