Visiri
🎵 3549 characters
⏱️ 5:11 duration
🆔 ID: 6452919
📜 Lyrics
రప్పొప్పోపో రోప్పొప్పొరూ రప్పొప్పోపో రోప్పొప్పొరూ

ఎటు మనం పోగలం ఎంతకి చెప్పలేము జంటగా ఉండాము ఇక్కడే
నీ ముద్దులే మత్తులో తోసే నన్ను చూడరా ఈ పిల్ల పోకిరీ
వే వేల కుర్రాళ్ళకి నేడు నువ్వేగా స్వప్నాల సుందరి
నువ్వు కన్నా కలల్లో మాత్రము చెలి వచ్చి చేస్తానే అల్లరి
ఓ చిరుగాలి నువ్వు వీచొద్దే ఓ
ఓ చిరుగాలి నువ్వు వీచొద్దే వస్తా శ్వాసై విసిరి
నట్టింట్లో నువ్వే ఉంటే చెలీ నే నమ్మలేకా చూస్తున్నానే
తోటల్లో నువ్వు నిల్చుంటే భలే పువ్వంతూ నిన్నే కోస్తున్నానే
నేను పూమాలలు సన్మానాలు నీ కోసం నీ వధిలో చాలే
నువు నా సింగారము బంగారము నా ప్రాయం నా ప్రాణం నువ్వే నువ్వేలే
నీతోనే నే వస్తుంటే భూమి స్వర్గంలా మారి కనిపిస్తుంది
కోపాలు పరిథాపాలు దిగి కౌగిట్లో మాయం అవుతున్నాయి
నేనే నీ చూడకా మాటాడకా ఉంటానా నిన్న ఆడించకా
నిజం నీ ఉండగా నా అందగా నాలోన ఆనంద గంగా నువ్వే
హ హ హ ఎటు మనం పోగలం ఎంతకి చెప్పలేము జంటగా ఉండాము ఇక్కడే
నీ ముద్దులే
మత్తులో తోసే నన్ను చూడరా ఈ పిల్ల పోకిరీ
ఈ మంచి మగాడిని ఎవరో చూడన్నే వరించమంటిరీ
చంపేస్తూ చేతి స్పర్శతో నీ ఎదపైనా గువ్వై వాలనులే
ఓ గాలి నువ్వు వీచొద్దే ఓ
ఓ గాలి నువ్వు వీచొద్దే వస్తా శ్వాసై విసిరి
రప్పొప్పోపో రుప్పొప్పొరూ రప్పొప్పోపో రుప్పొప్పొరూ