Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Yedo Yedo

👤 Karthik, Gopika Poornima 🎼 Nee Manasu Naaku Telusu (Original Motion Picture Soundtrack) ⏱️ 5:51
🎵 2525 characters
⏱️ 5:51 duration
🆔 ID: 6453075

📜 Lyrics

ఎదొ యెదొ నాలొ పులకింత కలిగె భాగ్య రెఖ వరియించెలె
ప్రేమ రెఖ నాలొ హృదయాన్ని తెరచి ముద్దుగా తరిమికొట్టునులె
ప్రీయతమా హృదయం
నీకె నీకె
నీన్ను కొరిన కన్నె ముందర మౌనమన్నదె కష్టములే
మాటలాడని క్షణములన్నియు నష్టములె
మాట తెలుపని అసలు అర్ధము మౌనము లొనె ఉన్నది ఉన్నది
మౌనము తెలిపి మాటలుదుతె మంచిది
శూర్యుని లాగ నా ముందు వెలిసావ్ మంచు బిందువల్లె కరిగితివె
ప్రీయతమా హృదయం
నీకె నీకె
కలయె ఐతె
ఉండి పొదాం
నిజమె ఐతె
సాగిపొదం
కలయె ఐతె ఉండి పొదాం
నిజమె ఐతె సాగిపొదం

ఎదొ యెదొ నాలొ పులకింత కలిగె భాగ్య రెఖ వరియించెలె
ప్రేమ రెఖ నాలొ హృదయాన్ని తెరచి ముద్దుగా తరిమికొట్టునులె

గుండే పీల్చిన శ్వాస ఎప్పుడు నిశ్వాసమగుటయె న్యాయము న్యాయము
శ్వాస వాసనగ మారిపొవుటయె మర్మం
కనులు కాంచిన కలలు ఎప్పుడు తెలుపు నలుపుగ తెలియును తెలియును
రంగులాగ అవి మారిపొవుటే మర్మం
భొధి వృక్షమల్లె నీ కనులు చూడ నీ చూపు నాలొ జ్ఞానం మాయెనె
ప్రీయతమా హృదయం
నీకె నీకె

ఎదొ యెదొ నాలొ పులకింత కలిగె భాగ్య రెఖ వరియించెలె
ప్రేమ రెఖ నాలొ హృదయాన్ని తెరచి
ముద్దుగా తరిమికొట్టునులె
ఆఆ హాఅ ఆ హా
ఆఆ హాఅ ఆ హా

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings