Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Gopikamma (From "Mukunda")

👤 K. S. Chithra 🎼 Chitra - Best Telugu Melodies, Vol. 1 ⏱️ 4:21
🎵 3292 characters
⏱️ 4:21 duration
🆔 ID: 6468917

📜 Lyrics

గోపికమ్మ చాలునులేమ్మా నీ నిదరా
గోపికమ్మ నిను వీడనీమ్మా మంచు తెరా
విరిసిన పూ మాలగా వెన్నుని యదవాలగా
తలపుని లేపాలిగా బాలా
పరదాలే తీయకా పరుపే దిగనీయకా
పవలింపా ఇంతగా మేలా
కడవల్లో కవ్వాలు సడిచేస్తున్నా వినకా
గడపల్లో కిరణాలు లేలెమ్మన్నా కదలకా
కలికి ఈ కునుకేలా తెల్లవారవచ్చేనమ్మా
గోపికమ్మ చాలునులేమ్మా నీ నిదరా
గోపికమ్మ నిను వీడనీమ్మా మంచు తెరా

నీ కలలన్ని కల్లలై రాతిరిలో కరగవనీ
నువు నమ్మేలా ఎదురుగా నిలిచేనే కన్యామణి
నీ కోసమనీ గగనమే భువిపైకి దిగివచ్చేనని
ఆ రూపాన్నీ చూపుతూ అల్లుకుపో సౌదామిని
జంకేలా జాగేలా సంకోచాలా జవ్వనీ
బింకాలు బిడియాలు ఆ నల్లనయ్య చేతచిక్కి
పిల్లనగ్రోవై ప్రియమారా నవరాగాలే పాడనీ
అంటూ ఈ చిరుగాలీ నిను మేలుకొలుపు సంబరాన
గోపికమ్మ చాలునులేమ్మా నీ నిదరా
గోపికమ్మ నిను వీడనీమ్మా మంచు తెరా

ఏడే అల్లరి వనమాలినను వీడే మనసును దయమాలీ
నందకుమారుడు మురళీ లోలుడు నా గోపాలుడు ఏడే... ఏడే
లీలా కృష్ణ కొలమిలో కమలములా కన్నెమది
తనలో తృష్ణ తేనేలా విందిస్తానంటున్నదీ
అల్లరి కన్న దోచుకో కమ్మని ఆశల వెన్న ఇది
అందరికన్నా ముందుగా తనవైపే రమ్మన్నదీ
విన్నావా చిన్నారి ఏమందో ప్రతిగోపికా
చూస్తూనే చేజారీ ఈ మంచివేళ మించనీక
త్వరపడవమ్మా సుకుమారి ఏ మాత్రం ఏమారకా
వదిలావో వయ్యారీ బృందవిహారి దొరకడమ్మా
గోపికమ్మ చాలునులేమ్మా నీ నిదరా
గోపికమ్మ నిను వీడనీమ్మా మంచు తెరా
గోపికమ్మ చాలునులేమ్మా నీ నిదరా
గోపికమ్మ నిను వీడనీమ్మా మంచు తెరా

⏱️ Synced Lyrics

[00:00.16] గోపికమ్మ చాలునులేమ్మా నీ నిదరా
[00:07.59] గోపికమ్మ నిను వీడనీమ్మా మంచు తెరా
[00:16.37]
[00:20.77] విరిసిన పూ మాలగా వెన్నుని యదవాలగా
[00:25.39] తలపుని లేపాలిగా బాలా
[00:30.04] పరదాలే తీయకా పరుపే దిగనీయకా
[00:35.00] పవలింపా ఇంతగా మేలా
[00:39.52] కడవల్లో కవ్వాలు సడిచేస్తున్నా వినకా
[00:44.39] గడపల్లో కిరణాలు లేలెమ్మన్నా కదలకా
[00:49.31] కలికి ఈ కునుకేలా తెల్లవారవచ్చేనమ్మా
[00:53.82] గోపికమ్మ చాలునులేమ్మా నీ నిదరా
[01:01.00] గోపికమ్మ నిను వీడనీమ్మా మంచు తెరా
[01:09.82]
[01:37.73] నీ కలలన్ని కల్లలై రాతిరిలో కరగవనీ
[01:42.85] నువు నమ్మేలా ఎదురుగా నిలిచేనే కన్యామణి
[01:47.40] నీ కోసమనీ గగనమే భువిపైకి దిగివచ్చేనని
[01:52.52] ఆ రూపాన్నీ చూపుతూ అల్లుకుపో సౌదామిని
[01:57.02] జంకేలా జాగేలా సంకోచాలా జవ్వనీ
[02:01.75] బింకాలు బిడియాలు ఆ నల్లనయ్య చేతచిక్కి
[02:06.52] పిల్లనగ్రోవై ప్రియమారా నవరాగాలే పాడనీ
[02:11.36] అంటూ ఈ చిరుగాలీ నిను మేలుకొలుపు సంబరాన
[02:16.30] గోపికమ్మ చాలునులేమ్మా నీ నిదరా
[02:23.39] గోపికమ్మ నిను వీడనీమ్మా మంచు తెరా
[02:31.78]
[02:51.05] ఏడే అల్లరి వనమాలినను వీడే మనసును దయమాలీ
[03:00.48] నందకుమారుడు మురళీ లోలుడు నా గోపాలుడు ఏడే... ఏడే
[03:09.99] లీలా కృష్ణ కొలమిలో కమలములా కన్నెమది
[03:14.75] తనలో తృష్ణ తేనేలా విందిస్తానంటున్నదీ
[03:19.34] అల్లరి కన్న దోచుకో కమ్మని ఆశల వెన్న ఇది
[03:24.44] అందరికన్నా ముందుగా తనవైపే రమ్మన్నదీ
[03:29.34] విన్నావా చిన్నారి ఏమందో ప్రతిగోపికా
[03:33.94] చూస్తూనే చేజారీ ఈ మంచివేళ మించనీక
[03:38.68] త్వరపడవమ్మా సుకుమారి ఏ మాత్రం ఏమారకా
[03:43.54] వదిలావో వయ్యారీ బృందవిహారి దొరకడమ్మా
[03:48.11] గోపికమ్మ చాలునులేమ్మా నీ నిదరా
[03:55.37] గోపికమ్మ నిను వీడనీమ్మా మంచు తెరా
[04:02.72] గోపికమ్మ చాలునులేమ్మా నీ నిదరా
[04:10.12] గోపికమ్మ నిను వీడనీమ్మా మంచు తెరా
[04:17.33]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings