Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Netho Cheppana (From "Athadu")

👤 Mani Sharma, S. P. Balasubrahmanyam & K. S. Chithra 🎼 Trivikram's Love Hits ⏱️ 4:32
🎵 2313 characters
⏱️ 4:32 duration
🆔 ID: 6499433

📜 Lyrics

నీలో చెప్పనా నీక్కూడా తెలిసినా
నువ్వెంతగా రెచ్చిపోతే
అంత సరదా తెలుసునా

గారం చేసిన నయగారం చూపినా
కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా
నేనే నేనుగా లేనే లేనుగా
నా కన్నుల నీదే వెన్నెల ఓ ఓ ఓ
నీతో చెప్పనా నీక్కూడా తెలిసినా
నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా

ఇంకొంచం అనుకున్నా ఇక చాల్లె అన్నానా
వదలమంటే ఏమిటర్ధం వదిలి పొమ్మనా
పనిమాల పైపైన పడతావేం పసికూన
ముద్దు మీరుతున్న పంతం
హద్దులోనే ఆపనా
మగువ మనసు తెలిసేనా మగజాతికి
మోగలి మోనలు తగిలేనా
లేత సోయగానికి కూత దేనికి
గారం చేసిన నయాగారం చూపిన
కనికారమే కలుగుతొందే కష్టపడకే కాంచనా

ఒదిగున్న ఒరలోన కదిలించకే కుర్రదానా
కత్తిసాముతో ప్రమాదం పట్టుజారినా
పెదవోపని పదునైన పరవాలేదనుకోన
కొత్త ప్రేమలో వినోదం
నీకు నేను నేర్పనా
సొంత సొగసు బరువేనా సుకుమారికి
అంత బిరుసు పరువేనా
రాకుమారుడంటి నీ రాజాసానికి

గారం చేసిన నయాగారం చూపినా
కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా
నేనే నేనుగా లేనే లేనుగా
ఓ నా కన్నుల నీదే వెన్నెల ఓ ఓ ఓ

⏱️ Synced Lyrics

[00:28.84] నీలో చెప్పనా నీక్కూడా తెలిసినా
[00:33.80] నువ్వెంతగా రెచ్చిపోతే
[00:36.26] అంత సరదా తెలుసునా
[00:38.89]
[00:43.27] గారం చేసిన నయగారం చూపినా
[00:47.91] కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా
[00:52.98] నేనే నేనుగా లేనే లేనుగా
[01:02.95] నా కన్నుల నీదే వెన్నెల ఓ ఓ ఓ
[01:12.11] నీతో చెప్పనా నీక్కూడా తెలిసినా
[01:16.54] నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా
[01:21.86]
[01:50.51] ఇంకొంచం అనుకున్నా ఇక చాల్లె అన్నానా
[01:55.27] వదలమంటే ఏమిటర్ధం వదిలి పొమ్మనా
[01:59.99] పనిమాల పైపైన పడతావేం పసికూన
[02:04.79] ముద్దు మీరుతున్న పంతం
[02:07.19] హద్దులోనే ఆపనా
[02:09.42] మగువ మనసు తెలిసేనా మగజాతికి
[02:13.83] మోగలి మోనలు తగిలేనా
[02:16.78] లేత సోయగానికి కూత దేనికి
[02:25.55] గారం చేసిన నయాగారం చూపిన
[02:30.34] కనికారమే కలుగుతొందే కష్టపడకే కాంచనా
[02:35.36]
[03:25.50] ఒదిగున్న ఒరలోన కదిలించకే కుర్రదానా
[03:30.19] కత్తిసాముతో ప్రమాదం పట్టుజారినా
[03:35.02] పెదవోపని పదునైన పరవాలేదనుకోన
[03:39.78] కొత్త ప్రేమలో వినోదం
[03:42.46] నీకు నేను నేర్పనా
[03:44.22] సొంత సొగసు బరువేనా సుకుమారికి
[03:48.81] అంత బిరుసు పరువేనా
[03:51.72] రాకుమారుడంటి నీ రాజాసానికి
[04:00.59] గారం చేసిన నయాగారం చూపినా
[04:05.27] కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా
[04:10.15] నేనే నేనుగా లేనే లేనుగా
[04:19.54] ఓ నా కన్నుల నీదే వెన్నెల ఓ ఓ ఓ
[04:29.21]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings