Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Emo Emo

👤 Sumanth Borra feat. Sid Sriram & Raghav Adit 🎼 Emo Emo ⏱️ 2:13
🎵 1288 characters
⏱️ 2:13 duration
🆔 ID: 6499459

📜 Lyrics

ఎన్నెనో వర్ణాలు వాలాయి చుట్టూ
నీ తోటి నే సాగగా
పాదాలు దూరాలు మరిచాయి ఒట్టు
మేఘాల్లో ఉన్నట్టుగా
ఇక గుండెల్లో ఓ గుట్టు దాగేది లేదు
నీ చూపు ఆగల్లగా
నా లోకి జారింది ఓ తేనె బొట్టు
నమ్మేటుగా లేదుగా

ప్రేమే
ఏమో ఏమో ఏమో
నన్ను తాకే హాయే ప్రేమో
ఏమో
ఏమో ఏమో ఏమో
చెప్పలేని మాయే ప్రేమో

నేనేనా ఈ వేళా నేనేనా
నా లోకి కళ్ళారా చూస్తున్నా
ఉండుండి ఏ మాటో అన్నానని
సందేహం నువ్వేదో విన్నావని
వినట్టు వున్నావా బాగుందని
తెలే దారేదని

ఏమో ఏమో ఏమో
నన్ను తాకే హాయే ప్రేమో
ఏమో
ఏమో ఏమో ఏమో
చెప్పలేని మాయే ప్రేమో

⏱️ Synced Lyrics

[00:14.38] ఎన్నెనో వర్ణాలు వాలాయి చుట్టూ
[00:17.86] నీ తోటి నే సాగగా
[00:21.49] పాదాలు దూరాలు మరిచాయి ఒట్టు
[00:25.25] మేఘాల్లో ఉన్నట్టుగా
[00:28.39] ఇక గుండెల్లో ఓ గుట్టు దాగేది లేదు
[00:32.12] నీ చూపు ఆగల్లగా
[00:36.06] నా లోకి జారింది ఓ తేనె బొట్టు
[00:39.36] నమ్మేటుగా లేదుగా
[00:42.32] ప్రేమే
[00:42.96] ఏమో ఏమో ఏమో
[00:46.16] నన్ను తాకే హాయే ప్రేమో
[00:49.13] ఏమో
[00:50.29] ఏమో ఏమో ఏమో
[00:53.24] చెప్పలేని మాయే ప్రేమో
[00:57.82]
[01:11.79] నేనేనా ఈ వేళా నేనేనా
[01:18.93] నా లోకి కళ్ళారా చూస్తున్నా
[01:26.04] ఉండుండి ఏ మాటో అన్నానని
[01:29.68] సందేహం నువ్వేదో విన్నావని
[01:33.25] వినట్టు వున్నావా బాగుందని
[01:36.74] తెలే దారేదని
[01:40.23] ఏమో ఏమో ఏమో
[01:43.89] నన్ను తాకే హాయే ప్రేమో
[01:46.85] ఏమో
[01:47.95] ఏమో ఏమో ఏమో
[01:50.97] చెప్పలేని మాయే ప్రేమో
[01:55.12]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings