Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Cheliya Cheliya

👤 Ranjith 🎼 Nenu Rowdy Ne (Original Motion Picture Soundtrack) ⏱️ 4:28
🎵 3482 characters
⏱️ 4:28 duration
🆔 ID: 6499590

📜 Lyrics

చెలియా చెలియా కోరినాను నిన్నే ఏ ఏ ఏ
సఖియా సఖియా చేరతాను నిన్నే ఏఏ ఏ
రాణీ నిన్ను చూడంగానే
రౌడీ ఏ రొమాంటిక్ అయ్యే
నీ వెనకే నీడై తిరిగా
గిరా గిరా గిరా గిరా గిరా గిరా మంటూ
రైట్ అయినా రాంగ్ ఏ అయినా
ఏదో ఒక ప్లాన్ ఏ వేసి
ఏటువైపో ఎత్తుకునిపోతా
సారా సారా సారా సారా సారా సారా మంటూ
బ్లాక్ అండ్ వైట్ కళ్లే నిన్ను చూస్తే కలర్ అయిపోయే
నిదరోయిన బ్రెయినే నువ్వొచ్చాకే బ్రైట్ గా మారే
నీ ఫేస్ అరే రె రె రె రె రె
నీ షేప్ అబ్బ బబ్బ బబ్బ బబ్బ బబ్బ బబ్బ
మనసంత అయ్యా య్యా య్యా య్యా య్యా య్యా యో
గిల గిల గిల గిల గిల గిల లాడే
చెలియా చెలియా కోరినాను నిన్నే ఏ ఏ ఏ
సఖియా సఖియా చేరతాను నిన్నే ఏఏ ఏ
ఏ నువ్వు నన్ను చూసిన చూపే మాటల్లే మారిందే
నాలోని తియ్యని మాటే నీ చెవిని చేరదులే
అందమా నా కలలకు మెలకువ నువ్వే
బంధమా నా బ్రతుకున వేకువతానే
ఒక గూండలాగా నేను ఉంటున్నా
నిన్ను గుండెల్లోన నింపుకుంటానే
అరే ఏడేడు జన్మలన్నింటా
నా ప్రేమంటే నువ్వే అన్టా
చెలియా చెలియా కోరినాను నిన్నే ఏ ఏ ఏ
సఖియా సఖియా చేరతాను నిన్నే ఏఏ ఏ
రాణీ నిన్ను చూడంగానే
రౌడీ ఏ రొమాంటిక్ అయ్యే
నీ వెనకే నీడై తిరిగా
గిరా గిరా గిరా గిరా గిరా గిరా మంటూ
రైట్ అయినా… రాంగ్ ఏ అయినా
ఏదో ఒక ప్లాన్ ఏ వేసి
ఏటువైపో ఎత్తుకునిపోతా
సారా సారా సారా సారా సారా సారా మంటూ
బ్లాక్ అండ్ వైట్ కళ్లే నిన్ను చూస్తే కలర్ అయిపోయే
నిదరోయిన బ్రెయిన్ ఏ నువ్వొచ్చాకే బ్రైట్ గా మారేనే
నీ ఫేస్ అరే రె రె రె రె రె
నీ షేప్ అబ్బ బబ్బ బబ్బ బబ్బ బబ్బ బబ్బ
మనసంత అయ్యా య్యా య్యా య్యా య్యా య్యా యో
గిల గిల గిల గిల గిల గిల లాడే

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings