Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Prema Ane Picchi

👤 Narendra 🎼 Shivam ⏱️ 2:56
🎵 3035 characters
⏱️ 2:56 duration
🆔 ID: 6555949

📜 Lyrics

College బుల్లెమ్మో రంగూ రంగుల రబ్బరుబొమ్మో
Teenage గుండెల్నీ రంగులరాట్నం తిప్పొద్దమ్మో
బుజ్జమ్మో బుజ్జమ్మో బూరెబుగ్గల బంగారమ్మో
ఈ age పోతేరాదూ ఎక్కువ ఆలోచించొద్దమ్మో
నీ heart ని lockerలో భద్రంగా దాచావే
నా heart ని నవ్వుల్తో శుభ్రంగా దోచావే
నువ్వేమో ACలో గురకెట్టీ బజ్జుంటే
నేనేమో గూర్ఖాలా తెలిగేసీ ఉండాలా
ప్రేమ అనే ఒక పిచ్చీ
నీ కెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చీ
ప్రేమ అనే ఒక పిచ్చీ
నీ కెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చీ

Highway లో నేనెళ్తుంటే U-turn-ఏ కొట్టించావే
నాదారి మళ్ళించావే పిల్లా నీ అందం తోటి
ఆహా నువ్వే నా wife-u
నీతో వందేళ్ళ life-u సెట్టయ్యిందనుకున్నానే పిల్లా
Dry day లో బీరల్లే లక్కీగా దొరికావే
తాగేద్దామనుకుంటే చేజారీపోయావే
Winter లో mango లా నోరే ఊరించావే
పెరుగన్నం కలిపేలోగా మాయం అయ్యావే

ప్రేమ అనే ఒక పిచ్చీ
నీ కెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చీ
ప్రేమ అనే ఒక పిచ్చీ
నీ కెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చీ

బోల్డన్నీgiftలివ్వాలీ recharge-uలు చేయించాలీ
అడిగిందీ కొనిపెడితేనే love-u పుడుతుందనుకున్నా
ఏదో నా time బాగుండి ఏమీ శ్రమపడకుండానే angel లా దొరికేశావే నువ్వూ
I love you చెప్పేసీ who are youఅంటావే
Welcome board పీకేసీ no entry పెడతావే
కైటల్లే గాల్లోకీ నన్నేమో ఎగరేసీ
కనికరమే లేకుండా దారం తెంచావే

ప్రేమ అనే ఒక పిచ్చీ
నీ కెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చీ
ప్రేమ అనే ఒక పిచ్చీ
నీ కెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చీ

⏱️ Synced Lyrics

[00:12.84] College బుల్లెమ్మో రంగూ రంగుల రబ్బరుబొమ్మో
[00:16.14] Teenage గుండెల్నీ రంగులరాట్నం తిప్పొద్దమ్మో
[00:19.21] బుజ్జమ్మో బుజ్జమ్మో బూరెబుగ్గల బంగారమ్మో
[00:22.66] ఈ age పోతేరాదూ ఎక్కువ ఆలోచించొద్దమ్మో
[00:25.88] నీ heart ని lockerలో భద్రంగా దాచావే
[00:29.16] నా heart ని నవ్వుల్తో శుభ్రంగా దోచావే
[00:32.40] నువ్వేమో ACలో గురకెట్టీ బజ్జుంటే
[00:35.57] నేనేమో గూర్ఖాలా తెలిగేసీ ఉండాలా
[00:38.05] ప్రేమ అనే ఒక పిచ్చీ
[00:40.88] నీ కెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చీ
[00:44.55] ప్రేమ అనే ఒక పిచ్చీ
[00:47.12] నీ కెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చీ
[00:50.86]
[01:09.72] Highway లో నేనెళ్తుంటే U-turn-ఏ కొట్టించావే
[01:12.59] నాదారి మళ్ళించావే పిల్లా నీ అందం తోటి
[01:16.08] ఆహా నువ్వే నా wife-u
[01:17.74] నీతో వందేళ్ళ life-u సెట్టయ్యిందనుకున్నానే పిల్లా
[01:22.36] Dry day లో బీరల్లే లక్కీగా దొరికావే
[01:25.76] తాగేద్దామనుకుంటే చేజారీపోయావే
[01:28.75] Winter లో mango లా నోరే ఊరించావే
[01:31.80] పెరుగన్నం కలిపేలోగా మాయం అయ్యావే
[01:34.86] ప్రేమ అనే ఒక పిచ్చీ
[01:37.61] నీ కెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చీ
[01:41.17] ప్రేమ అనే ఒక పిచ్చీ
[01:43.84] నీ కెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చీ
[01:47.84]
[02:09.79] బోల్డన్నీgiftలివ్వాలీ recharge-uలు చేయించాలీ
[02:12.61] అడిగిందీ కొనిపెడితేనే love-u పుడుతుందనుకున్నా
[02:15.85] ఏదో నా time బాగుండి ఏమీ శ్రమపడకుండానే angel లా దొరికేశావే నువ్వూ
[02:22.33] I love you చెప్పేసీ who are youఅంటావే
[02:25.31] Welcome board పీకేసీ no entry పెడతావే
[02:28.47] కైటల్లే గాల్లోకీ నన్నేమో ఎగరేసీ
[02:31.86] కనికరమే లేకుండా దారం తెంచావే
[02:35.35] ప్రేమ అనే ఒక పిచ్చీ
[02:38.12] నీ కెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చీ
[02:40.78] ప్రేమ అనే ఒక పిచ్చీ
[02:43.82] నీ కెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చీ
[02:56.50]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings