Enno Ratrulosthayi (Remix Song) [From "Amigos"]
🎵 2558 characters
⏱️ 4:42 duration
🆔 ID: 6556607
📜 Lyrics
ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ
లేదీ వేడిచెమ్మ
అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు
ఆహా ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ
లేదీ వేడిచెమ్మ
ఎన్ని మోహాలు మోసి
ఎదల దాహాలు దాచా
పెదవి కొరికే పెదవి కొరకే
ఓహోహో
నేనెన్ని కాలాలు వేచా
ఎన్ని గాలాలు వేశా
మనసు అడిగే మరుల సుడికే
ఓహోహో
మంచం ఒకరితో అలిగినా
మౌనం వలపులే చదివినా
ప్రాయం సొగసులే వెతికినా
సాయం వయసునే అడిగినా
ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ
లేదీ వేడి చెమ్మ
గట్టి ఒత్తిళ్ల కోసం
గాలి కౌగిళ్లు తెచ్చా
తొడిమ తెరిచే తొనల రుచికే
ఓహోహో
నీ గోటి గిచ్చుళ్ల కోసం
మొగ్గ చెక్కిళ్లు ఇచ్చా
చిలిపి పనుల చెలిమి జతకే
ఓహోహో
అంతే ఎరుగని అమరిక
ఎంతో మధురమీ బడలిక
ఛీ పో బిడియమా సెలవిక
నాకీ పరువమే బరువిక
ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ
లేదీ వేడిచెమ్మ
అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు
ఓహా ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఆహా ఎన్నో ముద్దిలిస్తారు గానీ
లేదీ వేడిచెమ్మ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ
లేదీ వేడిచెమ్మ
అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు
ఆహా ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ
లేదీ వేడిచెమ్మ
ఎన్ని మోహాలు మోసి
ఎదల దాహాలు దాచా
పెదవి కొరికే పెదవి కొరకే
ఓహోహో
నేనెన్ని కాలాలు వేచా
ఎన్ని గాలాలు వేశా
మనసు అడిగే మరుల సుడికే
ఓహోహో
మంచం ఒకరితో అలిగినా
మౌనం వలపులే చదివినా
ప్రాయం సొగసులే వెతికినా
సాయం వయసునే అడిగినా
ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ
లేదీ వేడి చెమ్మ
గట్టి ఒత్తిళ్ల కోసం
గాలి కౌగిళ్లు తెచ్చా
తొడిమ తెరిచే తొనల రుచికే
ఓహోహో
నీ గోటి గిచ్చుళ్ల కోసం
మొగ్గ చెక్కిళ్లు ఇచ్చా
చిలిపి పనుల చెలిమి జతకే
ఓహోహో
అంతే ఎరుగని అమరిక
ఎంతో మధురమీ బడలిక
ఛీ పో బిడియమా సెలవిక
నాకీ పరువమే బరువిక
ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ
లేదీ వేడిచెమ్మ
అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు
ఓహా ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఆహా ఎన్నో ముద్దిలిస్తారు గానీ
లేదీ వేడిచెమ్మ
⏱️ Synced Lyrics
[00:30.97] ఎన్నో రాత్రులొస్తాయి గానీ
[00:34.15] రాదీ వెన్నెలమ్మ
[00:36.84] ఎన్నో ముద్దిలిస్తారు గానీ
[00:40.21] లేదీ వేడిచెమ్మ
[00:42.97] అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు
[00:54.81] ఆహా ఎన్నో రాత్రులొస్తాయి గానీ
[00:58.87] రాదీ వెన్నెలమ్మ
[01:01.74] ఎన్నో ముద్దిలిస్తారు గానీ
[01:05.29] లేదీ వేడిచెమ్మ
[01:08.27]
[01:45.71] ఎన్ని మోహాలు మోసి
[01:48.34] ఎదల దాహాలు దాచా
[01:51.53] పెదవి కొరికే పెదవి కొరకే
[01:54.71] ఓహోహో
[01:57.36] నేనెన్ని కాలాలు వేచా
[02:00.56] ఎన్ని గాలాలు వేశా
[02:03.96] మనసు అడిగే మరుల సుడికే
[02:06.91] ఓహోహో
[02:09.97] మంచం ఒకరితో అలిగినా
[02:13.03] మౌనం వలపులే చదివినా
[02:15.99] ప్రాయం సొగసులే వెతికినా
[02:19.14] సాయం వయసునే అడిగినా
[02:27.02] ఎన్నో రాత్రులొస్తాయి గానీ
[02:30.28] రాదీ వెన్నెలమ్మ
[02:33.20] ఎన్నో ముద్దిలిస్తారు గానీ
[02:36.30] లేదీ వేడి చెమ్మ
[02:39.97]
[03:16.52] గట్టి ఒత్తిళ్ల కోసం
[03:19.52] గాలి కౌగిళ్లు తెచ్చా
[03:22.92] తొడిమ తెరిచే తొనల రుచికే
[03:25.61] ఓహోహో
[03:28.70] నీ గోటి గిచ్చుళ్ల కోసం
[03:31.77] మొగ్గ చెక్కిళ్లు ఇచ్చా
[03:34.97] చిలిపి పనుల చెలిమి జతకే
[03:38.04] ఓహోహో
[03:41.22] అంతే ఎరుగని అమరిక
[03:44.48] ఎంతో మధురమీ బడలిక
[03:47.31] ఛీ పో బిడియమా సెలవిక
[03:50.73] నాకీ పరువమే బరువిక
[03:58.64] ఎన్నో రాత్రులొస్తాయి గానీ
[04:01.55] రాదీ వెన్నెలమ్మ
[04:04.52] ఎన్నో ముద్దిలిస్తారు గానీ
[04:07.75] లేదీ వేడిచెమ్మ
[04:10.68] అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు
[04:23.03] ఓహా ఎన్నో రాత్రులొస్తాయి గానీ
[04:26.26] రాదీ వెన్నెలమ్మ
[04:28.95] ఆహా ఎన్నో ముద్దిలిస్తారు గానీ
[04:32.50] లేదీ వేడిచెమ్మ
[04:36.13]
[00:34.15] రాదీ వెన్నెలమ్మ
[00:36.84] ఎన్నో ముద్దిలిస్తారు గానీ
[00:40.21] లేదీ వేడిచెమ్మ
[00:42.97] అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు
[00:54.81] ఆహా ఎన్నో రాత్రులొస్తాయి గానీ
[00:58.87] రాదీ వెన్నెలమ్మ
[01:01.74] ఎన్నో ముద్దిలిస్తారు గానీ
[01:05.29] లేదీ వేడిచెమ్మ
[01:08.27]
[01:45.71] ఎన్ని మోహాలు మోసి
[01:48.34] ఎదల దాహాలు దాచా
[01:51.53] పెదవి కొరికే పెదవి కొరకే
[01:54.71] ఓహోహో
[01:57.36] నేనెన్ని కాలాలు వేచా
[02:00.56] ఎన్ని గాలాలు వేశా
[02:03.96] మనసు అడిగే మరుల సుడికే
[02:06.91] ఓహోహో
[02:09.97] మంచం ఒకరితో అలిగినా
[02:13.03] మౌనం వలపులే చదివినా
[02:15.99] ప్రాయం సొగసులే వెతికినా
[02:19.14] సాయం వయసునే అడిగినా
[02:27.02] ఎన్నో రాత్రులొస్తాయి గానీ
[02:30.28] రాదీ వెన్నెలమ్మ
[02:33.20] ఎన్నో ముద్దిలిస్తారు గానీ
[02:36.30] లేదీ వేడి చెమ్మ
[02:39.97]
[03:16.52] గట్టి ఒత్తిళ్ల కోసం
[03:19.52] గాలి కౌగిళ్లు తెచ్చా
[03:22.92] తొడిమ తెరిచే తొనల రుచికే
[03:25.61] ఓహోహో
[03:28.70] నీ గోటి గిచ్చుళ్ల కోసం
[03:31.77] మొగ్గ చెక్కిళ్లు ఇచ్చా
[03:34.97] చిలిపి పనుల చెలిమి జతకే
[03:38.04] ఓహోహో
[03:41.22] అంతే ఎరుగని అమరిక
[03:44.48] ఎంతో మధురమీ బడలిక
[03:47.31] ఛీ పో బిడియమా సెలవిక
[03:50.73] నాకీ పరువమే బరువిక
[03:58.64] ఎన్నో రాత్రులొస్తాయి గానీ
[04:01.55] రాదీ వెన్నెలమ్మ
[04:04.52] ఎన్నో ముద్దిలిస్తారు గానీ
[04:07.75] లేదీ వేడిచెమ్మ
[04:10.68] అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు
[04:23.03] ఓహా ఎన్నో రాత్రులొస్తాయి గానీ
[04:26.26] రాదీ వెన్నెలమ్మ
[04:28.95] ఆహా ఎన్నో ముద్దిలిస్తారు గానీ
[04:32.50] లేదీ వేడిచెమ్మ
[04:36.13]