Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Naalo Nenena

👤 Manisarma, Saindhavi, Hemachandra 🎼 Baanam ⏱️ 5:51
🎵 2464 characters
⏱️ 5:51 duration
🆔 ID: 6557859

📜 Lyrics

నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నే లేని మైమరపునా
ఏమొ అన్నానేమో నువ్వు విన్నావేమో విన్న మాటేదో నిన్నడగనా

నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నే లేని మైమరపునా
ఏమొ అన్నానేమో నువ్వు విన్నావేమో విన్న మాటేదో నిన్నడగనా

అలా సాగిపోతున్న నాలోన ఇదేంటిలా కొత్త ఆలోచన
మనసే నాది మాటే నీది ఇదే మాయో

నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నే లేని మైమరపునా
ఏమొ అన్నానేమో నువ్వు విన్నావేమో చిన్న మాటేదో నిన్నడగనా

ఔనో కాదో తడబాటునీ అంతో ఇంతో గడి దాటనీ
విడి విడిపోనీ పరదానీ పలుకై రానీ ప్రాణాన్నీ
ఎదంత పదాల్లోన పలికేనా నా మౌనమే ప్రేమ ఆలాపనా
మనసే నాది మాటే నీది ఇదే మాయో

నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నే లేని మైమరపునా
ఏమొ అన్నానేమో నువ్వు విన్నావేమో చిన్న మాటేదో నిన్నడగనా

దైవం వరమై దొరికిందనీ నాలో సగమై కలిసిందనీ
మెలకువ కాని హృదయాన్ని చిగురైపోనీ శిశిరాన్ని
నీతో చెలిమి చేస్తున్న నిమిషాలు నూరేళ్ళుగా ఎదిగిపోయాయిలా
మనమే సాక్ష్యం మాటే మంత్రం ప్రేమే బంధం
నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నే లేని మై మరపునా
ఏమొ అన్నానేమో నువ్వు విన్నావేమో చిన్న మాటేదో నిన్నడగనా

⏱️ Synced Lyrics

[00:44.78] నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నే లేని మైమరపునా
[00:54.65] ఏమొ అన్నానేమో నువ్వు విన్నావేమో విన్న మాటేదో నిన్నడగనా
[01:04.63] నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నే లేని మైమరపునా
[01:14.67] ఏమొ అన్నానేమో నువ్వు విన్నావేమో విన్న మాటేదో నిన్నడగనా
[01:25.67] అలా సాగిపోతున్న నాలోన ఇదేంటిలా కొత్త ఆలోచన
[01:35.65] మనసే నాది మాటే నీది ఇదే మాయో
[01:51.66] నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నే లేని మైమరపునా
[02:01.66] ఏమొ అన్నానేమో నువ్వు విన్నావేమో చిన్న మాటేదో నిన్నడగనా
[02:11.45]
[02:54.65] ఔనో కాదో తడబాటునీ అంతో ఇంతో గడి దాటనీ
[03:05.66] విడి విడిపోనీ పరదానీ పలుకై రానీ ప్రాణాన్నీ
[03:15.72] ఎదంత పదాల్లోన పలికేనా నా మౌనమే ప్రేమ ఆలాపనా
[03:25.19] మనసే నాది మాటే నీది ఇదే మాయో
[03:41.13] నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నే లేని మైమరపునా
[03:51.15] ఏమొ అన్నానేమో నువ్వు విన్నావేమో చిన్న మాటేదో నిన్నడగనా
[04:00.69]
[04:39.14] దైవం వరమై దొరికిందనీ నాలో సగమై కలిసిందనీ
[04:50.18] మెలకువ కాని హృదయాన్ని చిగురైపోనీ శిశిరాన్ని
[05:00.13] నీతో చెలిమి చేస్తున్న నిమిషాలు నూరేళ్ళుగా ఎదిగిపోయాయిలా
[05:10.12] మనమే సాక్ష్యం మాటే మంత్రం ప్రేమే బంధం
[05:25.14] నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నే లేని మై మరపునా
[05:36.10] ఏమొ అన్నానేమో నువ్వు విన్నావేమో చిన్న మాటేదో నిన్నడగనా
[05:38.88]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings