Oh Bangaram
🎵 2950 characters
⏱️ 3:49 duration
🆔 ID: 6559927
📜 Lyrics
ఓ బంగారం, నీ చెయ్యే తాకగానే
ఉప్పొంగి పోయిందే నా ప్రాణం
నా బంగారం కన్నెత్తి చూడగానే
నిద్దర్లే మానేసె జాగారం
నా చిట్టి చిట్టి గుండె
నీలోనే కొట్టుకుందే
బుర్రంతా పిచ్చెక్కిందే
నా బంగార్తల్లే
ఏ, మొట్టమొదటిసారి
మరిచానే ఇంటి దారి
ఆ సొట్టబుగ్గతోటే నువ్ నవ్వబట్టే
అద్దంతో ఇంత యుద్ధం చెయ్యలేదే
నీకోసం మారిపోడం నమ్మేలా లేదే
పుట్టాక ఇంతానందం చూడలేదే
నీ పేరే చెప్పుకుంటా ఈ పుణ్యం నీదే
నువు పక్కనుంటే చాలే
మత్తు ఎక్కి తూలే
మాయదారి మనసే
మరి నిన్ను తాకే గాలే
నన్ను తాకుతుంటే
ఆదమరుపిపుడే ఎగిసే
నీ చూపు వలపే చేపలాగ దొరికే
నా ఊపిరే తొలిగా అల్లాడే
ఈ ప్రేమ వలనే ఏదో ఏదో జరిగే
నడిచి నడిచి ఆగి ఆగేలా
నా చిట్టి చిట్టి గుండె
నీలోనే కొట్టుకుందే
బుర్రంతా పిచ్చెక్కిందే
నా బంగార్తల్లే
ఏ, మొట్టమొదటిసారి
మరిచానే ఇంటి దారి
ఆ సొట్టబుగ్గతోటే నువ్ నవ్వబట్టే
కాటుక కనులే పుట్టిస్తుంటే కలలే
వదిలేదెట్టాగే ఓ మైనా
నీ వల్లే మొదలే తిక్క తిక్క పనులే
దిల్ రూబ మోగిందే నాలోనా
నీ పేరు పిలిచే అస్తమానం తలచే
నా సంగతే మరిచా అదేంటో
ఈ ప్రేమ కథలో చాలా చాలా తెలిసే
ఒకటా రెండా ఎన్నో ఎన్నెన్నో
నా చిట్టి చిట్టి గుండె
నీలోనే కొట్టుకుందే
బుర్రంతా పిచ్చెక్కిందే
నా బంగార్తల్లే
ఏ, మొట్టమొదటిసారి
మరిచానే ఇంటి దారి
ఆ సొట్టబుగ్గతోటే నువ్ నవ్వబట్టే
ఉప్పొంగి పోయిందే నా ప్రాణం
నా బంగారం కన్నెత్తి చూడగానే
నిద్దర్లే మానేసె జాగారం
నా చిట్టి చిట్టి గుండె
నీలోనే కొట్టుకుందే
బుర్రంతా పిచ్చెక్కిందే
నా బంగార్తల్లే
ఏ, మొట్టమొదటిసారి
మరిచానే ఇంటి దారి
ఆ సొట్టబుగ్గతోటే నువ్ నవ్వబట్టే
అద్దంతో ఇంత యుద్ధం చెయ్యలేదే
నీకోసం మారిపోడం నమ్మేలా లేదే
పుట్టాక ఇంతానందం చూడలేదే
నీ పేరే చెప్పుకుంటా ఈ పుణ్యం నీదే
నువు పక్కనుంటే చాలే
మత్తు ఎక్కి తూలే
మాయదారి మనసే
మరి నిన్ను తాకే గాలే
నన్ను తాకుతుంటే
ఆదమరుపిపుడే ఎగిసే
నీ చూపు వలపే చేపలాగ దొరికే
నా ఊపిరే తొలిగా అల్లాడే
ఈ ప్రేమ వలనే ఏదో ఏదో జరిగే
నడిచి నడిచి ఆగి ఆగేలా
నా చిట్టి చిట్టి గుండె
నీలోనే కొట్టుకుందే
బుర్రంతా పిచ్చెక్కిందే
నా బంగార్తల్లే
ఏ, మొట్టమొదటిసారి
మరిచానే ఇంటి దారి
ఆ సొట్టబుగ్గతోటే నువ్ నవ్వబట్టే
కాటుక కనులే పుట్టిస్తుంటే కలలే
వదిలేదెట్టాగే ఓ మైనా
నీ వల్లే మొదలే తిక్క తిక్క పనులే
దిల్ రూబ మోగిందే నాలోనా
నీ పేరు పిలిచే అస్తమానం తలచే
నా సంగతే మరిచా అదేంటో
ఈ ప్రేమ కథలో చాలా చాలా తెలిసే
ఒకటా రెండా ఎన్నో ఎన్నెన్నో
నా చిట్టి చిట్టి గుండె
నీలోనే కొట్టుకుందే
బుర్రంతా పిచ్చెక్కిందే
నా బంగార్తల్లే
ఏ, మొట్టమొదటిసారి
మరిచానే ఇంటి దారి
ఆ సొట్టబుగ్గతోటే నువ్ నవ్వబట్టే
⏱️ Synced Lyrics
[00:17.62] ఓ బంగారం, నీ చెయ్యే తాకగానే
[00:22.13] ఉప్పొంగి పోయిందే నా ప్రాణం
[00:25.61] నా బంగారం కన్నెత్తి చూడగానే
[00:29.87] నిద్దర్లే మానేసె జాగారం
[00:33.92] నా చిట్టి చిట్టి గుండె
[00:35.83] నీలోనే కొట్టుకుందే
[00:37.94] బుర్రంతా పిచ్చెక్కిందే
[00:39.68] నా బంగార్తల్లే
[00:41.65] ఏ, మొట్టమొదటిసారి
[00:43.69] మరిచానే ఇంటి దారి
[00:45.14] ఆ సొట్టబుగ్గతోటే నువ్ నవ్వబట్టే
[00:49.69] అద్దంతో ఇంత యుద్ధం చెయ్యలేదే
[00:53.67] నీకోసం మారిపోడం నమ్మేలా లేదే
[00:57.58] పుట్టాక ఇంతానందం చూడలేదే
[01:01.48] నీ పేరే చెప్పుకుంటా ఈ పుణ్యం నీదే
[01:37.60] నువు పక్కనుంటే చాలే
[01:39.63] మత్తు ఎక్కి తూలే
[01:41.77] మాయదారి మనసే
[01:45.06] మరి నిన్ను తాకే గాలే
[01:48.06] నన్ను తాకుతుంటే
[01:49.81] ఆదమరుపిపుడే ఎగిసే
[01:53.84] నీ చూపు వలపే చేపలాగ దొరికే
[01:57.92] నా ఊపిరే తొలిగా అల్లాడే
[02:02.37] ఈ ప్రేమ వలనే ఏదో ఏదో జరిగే
[02:06.01] నడిచి నడిచి ఆగి ఆగేలా
[02:09.76] నా చిట్టి చిట్టి గుండె
[02:11.88] నీలోనే కొట్టుకుందే
[02:13.83] బుర్రంతా పిచ్చెక్కిందే
[02:15.89] నా బంగార్తల్లే
[02:17.95] ఏ, మొట్టమొదటిసారి
[02:19.76] మరిచానే ఇంటి దారి
[02:21.61] ఆ సొట్టబుగ్గతోటే నువ్ నవ్వబట్టే
[02:42.19] కాటుక కనులే పుట్టిస్తుంటే కలలే
[02:45.27] వదిలేదెట్టాగే ఓ మైనా
[02:49.59] నీ వల్లే మొదలే తిక్క తిక్క పనులే
[02:53.61] దిల్ రూబ మోగిందే నాలోనా
[02:57.60] నీ పేరు పిలిచే అస్తమానం తలచే
[03:01.92] నా సంగతే మరిచా అదేంటో
[03:06.69] ఈ ప్రేమ కథలో చాలా చాలా తెలిసే
[03:09.86] ఒకటా రెండా ఎన్నో ఎన్నెన్నో
[03:13.92] నా చిట్టి చిట్టి గుండె
[03:16.33] నీలోనే కొట్టుకుందే
[03:17.65] బుర్రంతా పిచ్చెక్కిందే
[03:19.50] నా బంగార్తల్లే
[03:21.61] ఏ, మొట్టమొదటిసారి
[03:23.74] మరిచానే ఇంటి దారి
[03:25.50] ఆ సొట్టబుగ్గతోటే నువ్ నవ్వబట్టే
[03:32.54]
[00:22.13] ఉప్పొంగి పోయిందే నా ప్రాణం
[00:25.61] నా బంగారం కన్నెత్తి చూడగానే
[00:29.87] నిద్దర్లే మానేసె జాగారం
[00:33.92] నా చిట్టి చిట్టి గుండె
[00:35.83] నీలోనే కొట్టుకుందే
[00:37.94] బుర్రంతా పిచ్చెక్కిందే
[00:39.68] నా బంగార్తల్లే
[00:41.65] ఏ, మొట్టమొదటిసారి
[00:43.69] మరిచానే ఇంటి దారి
[00:45.14] ఆ సొట్టబుగ్గతోటే నువ్ నవ్వబట్టే
[00:49.69] అద్దంతో ఇంత యుద్ధం చెయ్యలేదే
[00:53.67] నీకోసం మారిపోడం నమ్మేలా లేదే
[00:57.58] పుట్టాక ఇంతానందం చూడలేదే
[01:01.48] నీ పేరే చెప్పుకుంటా ఈ పుణ్యం నీదే
[01:37.60] నువు పక్కనుంటే చాలే
[01:39.63] మత్తు ఎక్కి తూలే
[01:41.77] మాయదారి మనసే
[01:45.06] మరి నిన్ను తాకే గాలే
[01:48.06] నన్ను తాకుతుంటే
[01:49.81] ఆదమరుపిపుడే ఎగిసే
[01:53.84] నీ చూపు వలపే చేపలాగ దొరికే
[01:57.92] నా ఊపిరే తొలిగా అల్లాడే
[02:02.37] ఈ ప్రేమ వలనే ఏదో ఏదో జరిగే
[02:06.01] నడిచి నడిచి ఆగి ఆగేలా
[02:09.76] నా చిట్టి చిట్టి గుండె
[02:11.88] నీలోనే కొట్టుకుందే
[02:13.83] బుర్రంతా పిచ్చెక్కిందే
[02:15.89] నా బంగార్తల్లే
[02:17.95] ఏ, మొట్టమొదటిసారి
[02:19.76] మరిచానే ఇంటి దారి
[02:21.61] ఆ సొట్టబుగ్గతోటే నువ్ నవ్వబట్టే
[02:42.19] కాటుక కనులే పుట్టిస్తుంటే కలలే
[02:45.27] వదిలేదెట్టాగే ఓ మైనా
[02:49.59] నీ వల్లే మొదలే తిక్క తిక్క పనులే
[02:53.61] దిల్ రూబ మోగిందే నాలోనా
[02:57.60] నీ పేరు పిలిచే అస్తమానం తలచే
[03:01.92] నా సంగతే మరిచా అదేంటో
[03:06.69] ఈ ప్రేమ కథలో చాలా చాలా తెలిసే
[03:09.86] ఒకటా రెండా ఎన్నో ఎన్నెన్నో
[03:13.92] నా చిట్టి చిట్టి గుండె
[03:16.33] నీలోనే కొట్టుకుందే
[03:17.65] బుర్రంతా పిచ్చెక్కిందే
[03:19.50] నా బంగార్తల్లే
[03:21.61] ఏ, మొట్టమొదటిసారి
[03:23.74] మరిచానే ఇంటి దారి
[03:25.50] ఆ సొట్టబుగ్గతోటే నువ్ నవ్వబట్టే
[03:32.54]