Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Nuvvu Nuvvu

👤 Devi Sri Prasad, Sumangali 🎼 Khadgam ⏱️ 5:33
🎵 3649 characters
⏱️ 5:33 duration
🆔 ID: 6562563

📜 Lyrics

నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ
నువ్వు నువ్వునువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ

నాలోనే నువ్వు నాతోనే నువ్వు
నా చుట్టూ నువ్వు నేనంతా నువ్వు
నా పెదవిపైన నువ్వు నా మెడవంపున నువ్వు
నా గుండె మీద నువ్వు ఒళ్ళంతా నువ్వు
బుగ్గల్లో నువ్వూ మొగ్గల్లే నువ్వు
ముద్దెసే నువ్వూ
నిద్దర్లో నువ్వూ పొద్దుల్లో నువ్వు
ప్రతి నిమిషం నువ్వూ
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ

నా వయసును వేధించే వెచ్చదనం నువ్వు
నా మనసును లాలించే చల్లదనం నువ్వు
పైటే బరువనిపించే పచ్చిదనం నువ్వు
బైట పడాలనిపించే పిచ్చిదనం నువ్వు
నా ప్రతి యుద్ధం నువ్వూ నా సైన్యం నువ్వు
నా ప్రియ శత్రువు నువ్వూనువ్వూ
మెత్తని ముల్లై గిల్లే తొలి చినుకే నువ్వు
నచ్చే కష్టమ్ నువ్వూ నువ్వూ నువ్వు
నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ

నా సిగ్గును దాచుకునే కౌగిలివే నువ్వు
నా వన్నీ దోచుకునే కోరికవే నువ్వు
మునిపంటితో నను గిచ్చే నేరానివి నువ్వు
నా నడుమును నడిపించే నేస్తానివి నువ్వు
తీరని దాహం నువ్వు నా మోహం నువ్వు
తప్పని స్నేహం నువ్వూనువ్వూ
తీయని గాయం చేసే అన్యాయం నువ్వు
అయినా ఇష్టం నువ్వూ నువ్వూ నువ్వు
నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ

మైమరిపిస్తూ నువ్వు
మురిపిస్తుంటే నువ్వు
నే కోరుకునే నా మరోజన్మ నువ్వు
కైపెక్కిస్తూ నువ్వు కవ్విస్తుంటే నువ్వు
నాకే తెలియని నా కొత్తపేరు నువ్వు
నా అందం నువ్వు ఆనందం నువ్వు
నేనంటే నువ్వూ
నా పంతం నువ్వు నా సొంతం నువ్వు
నా అంతం నువ్వూ
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వూ

⏱️ Synced Lyrics

[00:41.05] నువ్వు నువ్వు నువ్వే నువ్వు
[00:45.93] నువ్వు నువ్వు నువ్వూ
[00:51.22] నువ్వు నువ్వునువ్వే నువ్వు
[00:56.14] నువ్వు నువ్వు నువ్వూ
[01:01.50] నాలోనే నువ్వు నాతోనే నువ్వు
[01:06.70] నా చుట్టూ నువ్వు నేనంతా నువ్వు
[01:11.32] నా పెదవిపైన నువ్వు నా మెడవంపున నువ్వు
[01:16.32] నా గుండె మీద నువ్వు ఒళ్ళంతా నువ్వు
[01:21.13] బుగ్గల్లో నువ్వూ మొగ్గల్లే నువ్వు
[01:26.29] ముద్దెసే నువ్వూ
[01:31.38] నిద్దర్లో నువ్వూ పొద్దుల్లో నువ్వు
[01:36.07] ప్రతి నిమిషం నువ్వూ
[01:41.85] నువ్వు నువ్వు నువ్వే నువ్వు
[01:46.80] నువ్వు నువ్వు నువ్వూ
[01:51.49]
[02:22.43] నా వయసును వేధించే వెచ్చదనం నువ్వు
[02:27.34] నా మనసును లాలించే చల్లదనం నువ్వు
[02:32.46] పైటే బరువనిపించే పచ్చిదనం నువ్వు
[02:37.40] బైట పడాలనిపించే పిచ్చిదనం నువ్వు
[02:41.99] నా ప్రతి యుద్ధం నువ్వూ నా సైన్యం నువ్వు
[02:47.00] నా ప్రియ శత్రువు నువ్వూనువ్వూ
[02:52.19] మెత్తని ముల్లై గిల్లే తొలి చినుకే నువ్వు
[02:56.96] నచ్చే కష్టమ్ నువ్వూ నువ్వూ నువ్వు
[03:03.75] నువ్వు నువ్వే నువ్వు
[03:07.59] నువ్వు నువ్వు నువ్వూ
[03:12.45]
[03:33.29] నా సిగ్గును దాచుకునే కౌగిలివే నువ్వు
[03:38.03] నా వన్నీ దోచుకునే కోరికవే నువ్వు
[03:43.20] మునిపంటితో నను గిచ్చే నేరానివి నువ్వు
[03:48.36] నా నడుమును నడిపించే నేస్తానివి నువ్వు
[03:52.49] తీరని దాహం నువ్వు నా మోహం నువ్వు
[03:57.67] తప్పని స్నేహం నువ్వూనువ్వూ
[04:02.79] తీయని గాయం చేసే అన్యాయం నువ్వు
[04:07.84] అయినా ఇష్టం నువ్వూ నువ్వూ నువ్వు
[04:14.40] నువ్వు నువ్వే నువ్వు
[04:18.42] నువ్వు నువ్వు నువ్వూ
[04:23.49] మైమరిపిస్తూ నువ్వు
[04:28.32] మురిపిస్తుంటే నువ్వు
[04:33.52] నే కోరుకునే నా మరోజన్మ నువ్వు
[04:38.60] కైపెక్కిస్తూ నువ్వు కవ్విస్తుంటే నువ్వు
[04:43.53] నాకే తెలియని నా కొత్తపేరు నువ్వు
[04:48.35] నా అందం నువ్వు ఆనందం నువ్వు
[04:53.30] నేనంటే నువ్వూ
[04:58.32] నా పంతం నువ్వు నా సొంతం నువ్వు
[05:03.22] నా అంతం నువ్వూ
[05:08.85] నువ్వు నువ్వు నువ్వే నువ్వు
[05:13.93] నువ్వు నువ్వు నువ్వూ
[05:19.16] నువ్వు నువ్వు నువ్వే నువ్వు
[05:23.50] నువ్వు నువ్వు నువ్వూ
[05:30.49]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings