Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Life Ante Itta Vundaala

👤 Rahul Sipligunj, Geetha Madhuri 🎼 F3 (Fun and Frustration) ⏱️ 4:13
🎵 2746 characters
⏱️ 4:13 duration
🆔 ID: 6562843

📜 Lyrics

అధ్యక్ష life అంటే
Minimum ఇట్టా ఉండాలా

हाथ मे పైసా
మూతి मे సీసా
పోరితో సల్సా
రాతిరంతా జల్సా
आइरे పూజ
ముళ్ళులేని రోజా
వెయ్యి दरवाजा
పార్టీ मे लेजा
Door-ye खोलके
కార్లో बैटके
గేరే डालके దూసుకుపోతా
నిన్ను నా వెనకే
आसमान మీదికే
తాడు फेकके
మబ్బు तोड़के
మునుదేర బొట్టు బిళ్ళకే
అధ్యక్ష life అంటే
Minimum ఇట్టా ఉండాలా
అధ్యక్ష life అంటే
Minimum ఇట్టా ఉండాలా

పిట్టగోడ మీద పెట్టే
పిచ్చాపాటి ముచ్చట్లే
చైనా wall మీద
చిన్న wineనే వేస్తూ చెప్పుకుందాం
అయ్యంగార్ కొట్టులోన
కొట్టే ఛాయే పక్కనెట్టి
Eiffel tower మీద
Ice టీ కొట్టేదాం
హే తాజ్ మహాలుకే రంగుల్ डालके
Valentine రోజుకే gift లిస్తా నా రాణికే
ఈజిప్టు लेजाके పిరమిడ్స్ మీదికే
జారుడు బండలే జారిపిస్తా నా బేబీకే
అధ్యక్ష life అంటే
Minimum ఇట్టా ఉండాలా
అధ్యక్ష life అంటే
Minimum ఇట్టా ఉండాలా

World లోన ఉన్న మొత్తం
Gold నంతా తెప్పించి
Swimming pool కట్టి మామ
అటు ఇటు ఈదేద్దాం
ఏ స్విట్జర్లాండ్ లోన మంచును
Shipలో వేసి రప్పించి
రాజస్థాన్ ఎడారిలో నింపి
Skating చేసేద్దాం
ఏ షార్జా ground నే
Day and night matchనే
Dining రాళ్లతో గోళీలాడుదాం ఎంచక్కా
లండన్ bridgeకే
కల్లు కుండల్ బాందుకే
బోనాల్ పండుగకే
జాతర చేద్దాం జజ్జనక

అధ్యక్ష life అంటే
Minimum ఇట్టా ఉండాలా
అధ్యక్ష life అంటే
Minimum ఇట్టా ఉండాలా
అధ్యక్ష life అంటే
Minimum ఇట్టా ఉండాలా

⏱️ Synced Lyrics

[00:00.05] అధ్యక్ష life అంటే
[00:01.61] Minimum ఇట్టా ఉండాలా
[00:03.44]
[00:29.07] हाथ मे పైసా
[00:30.51] మూతి मे సీసా
[00:32.26] పోరితో సల్సా
[00:33.88] రాతిరంతా జల్సా
[00:38.69] आइरे పూజ
[00:39.97] ముళ్ళులేని రోజా
[00:41.80] వెయ్యి दरवाजा
[00:43.13] పార్టీ मे लेजा
[00:48.41] Door-ye खोलके
[00:49.71] కార్లో बैटके
[00:51.38] గేరే डालके దూసుకుపోతా
[00:53.40] నిన్ను నా వెనకే
[00:54.45] आसमान మీదికే
[00:56.05] తాడు फेकके
[00:57.85] మబ్బు तोड़के
[00:59.15] మునుదేర బొట్టు బిళ్ళకే
[01:00.88] అధ్యక్ష life అంటే
[01:02.32] Minimum ఇట్టా ఉండాలా
[01:10.42] అధ్యక్ష life అంటే
[01:11.13] Minimum ఇట్టా ఉండాలా
[01:14.13]
[01:45.68] పిట్టగోడ మీద పెట్టే
[01:47.23] పిచ్చాపాటి ముచ్చట్లే
[01:48.80] చైనా wall మీద
[01:49.92] చిన్న wineనే వేస్తూ చెప్పుకుందాం
[01:55.43] అయ్యంగార్ కొట్టులోన
[01:56.88] కొట్టే ఛాయే పక్కనెట్టి
[01:58.77] Eiffel tower మీద
[02:00.05] Ice టీ కొట్టేదాం
[02:04.59] హే తాజ్ మహాలుకే రంగుల్ डालके
[02:07.93] Valentine రోజుకే gift లిస్తా నా రాణికే
[02:11.57] ఈజిప్టు लेजाके పిరమిడ్స్ మీదికే
[02:14.36] జారుడు బండలే జారిపిస్తా నా బేబీకే
[02:17.55] అధ్యక్ష life అంటే
[02:19.13] Minimum ఇట్టా ఉండాలా
[02:27.65] అధ్యక్ష life అంటే
[02:29.14] Minimum ఇట్టా ఉండాలా
[02:31.05]
[03:12.10] World లోన ఉన్న మొత్తం
[03:13.66] Gold నంతా తెప్పించి
[03:15.27] Swimming pool కట్టి మామ
[03:16.81] అటు ఇటు ఈదేద్దాం
[03:21.28] ఏ స్విట్జర్లాండ్ లోన మంచును
[03:23.45] Shipలో వేసి రప్పించి
[03:25.01] రాజస్థాన్ ఎడారిలో నింపి
[03:26.83] Skating చేసేద్దాం
[03:30.91] ఏ షార్జా ground నే
[03:32.77] Day and night matchనే
[03:34.39] Dining రాళ్లతో గోళీలాడుదాం ఎంచక్కా
[03:37.59] లండన్ bridgeకే
[03:39.49] కల్లు కుండల్ బాందుకే
[03:41.02] బోనాల్ పండుగకే
[03:42.43] జాతర చేద్దాం జజ్జనక
[03:44.08] అధ్యక్ష life అంటే
[03:45.65] Minimum ఇట్టా ఉండాలా
[03:53.64] అధ్యక్ష life అంటే
[03:55.20] Minimum ఇట్టా ఉండాలా
[04:03.29] అధ్యక్ష life అంటే
[04:06.72] Minimum ఇట్టా ఉండాలా
[04:09.98]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings