Andagaada
🎵 2633 characters
⏱️ 5:21 duration
🆔 ID: 6563689
📜 Lyrics
అందగాడ అందగాడ అందాలన్నీ అందుకోరా
అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా
మల్లెమొగ్గ మల్లెమొగ్గ రమ్మంటోందోయ్ అందగాడా
పూలపక్క ఆకువక్క అందుకోరా సుందరా
గోదారల్లే నాలో పొంగే కోరికమ్మ
నీదేలేరా నోరూరించే ఆడబొమ్మ
ఆడుకోరా పాడుకోరా రాతిరంతా హాయిగా
అందగాడ అందగాడ అందాలన్నీ అందుకోరా
అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా
గాలే తాకని నాలో సోకుని ఇన్నాళ్ళుంచానయ్యో నీ కోసం
నా అందం చందం అంతా నీ కోసం
తోడే లేదని కాలే కౌగిలి ఎప్పటినుంచి ఉందో నీ కోసం
నా ప్రాయం ప్రాణం అంతా నీ కోసం
ఎందుకో ఏమిటో ఇంతకాలం ఎంతో దూరం
ముందరే ఉందిగా సొంతమయ్యే సంతోషం
అందగాడ అందగాడ అందాలన్నీ అందుకోరా
అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా
జారే పైటకి తూలే మాటకి తాపం పెంచిందయ్యో నీ రూపం
ఏనాడూ లేనే లేదూ ఈ మైకం
నాలో శ్వాసకి రేగే ఆశకి దాహం పెంచిందయ్యో నీ స్నేహం
గుర్తంటూ రానేరాదూ ఈ లోకం
నీ జతే చేరితే మాయమయ్యే నాలో మౌనం
కాలమై సాగెనే అంతులేనీ ఆనందం
మల్లెమొగ్గ మల్లెమొగ్గ రమ్మంటోందోయ్ అందగాడా
పూలపక్క ఆకువక్క అందుకోరా సుందరా
గోదారల్లే నాలో పొంగే కోరికమ్మ
నీదేలేరా నోరూరించే ఆడబొమ్మ
ఆడుకోరా పాడుకోరా రాతిరంతా హాయిగా
----Naani--Shannu---

⏱️ Synced Lyrics
[00:28.50] అందగాడ అందగాడ అందాలన్నీ అందుకోరా
[00:34.06] అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా
[00:39.71] మల్లెమొగ్గ మల్లెమొగ్గ రమ్మంటోందోయ్ అందగాడా
[00:45.18] పూలపక్క ఆకువక్క అందుకోరా సుందరా
[00:51.11] గోదారల్లే నాలో పొంగే కోరికమ్మ
[00:56.67] నీదేలేరా నోరూరించే ఆడబొమ్మ
[01:02.09] ఆడుకోరా పాడుకోరా రాతిరంతా హాయిగా
[01:11.10] అందగాడ అందగాడ అందాలన్నీ అందుకోరా
[01:13.67] అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా
[01:52.30] గాలే తాకని నాలో సోకుని ఇన్నాళ్ళుంచానయ్యో నీ కోసం
[02:02.73] నా అందం చందం అంతా నీ కోసం
[02:08.62] తోడే లేదని కాలే కౌగిలి ఎప్పటినుంచి ఉందో నీ కోసం
[02:19.41] నా ప్రాయం ప్రాణం అంతా నీ కోసం
[02:25.68] ఎందుకో ఏమిటో ఇంతకాలం ఎంతో దూరం
[02:31.30] ముందరే ఉందిగా సొంతమయ్యే సంతోషం
[02:39.65] అందగాడ అందగాడ అందాలన్నీ అందుకోరా
[02:45.06] అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా
[03:19.75] జారే పైటకి తూలే మాటకి తాపం పెంచిందయ్యో నీ రూపం
[03:32.95] ఏనాడూ లేనే లేదూ ఈ మైకం
[03:39.08] నాలో శ్వాసకి రేగే ఆశకి దాహం పెంచిందయ్యో నీ స్నేహం
[03:49.82] గుర్తంటూ రానేరాదూ ఈ లోకం
[03:56.33] నీ జతే చేరితే మాయమయ్యే నాలో మౌనం
[04:01.64] కాలమై సాగెనే అంతులేనీ ఆనందం
[04:22.28] మల్లెమొగ్గ మల్లెమొగ్గ రమ్మంటోందోయ్ అందగాడా
[04:27.24] పూలపక్క ఆకువక్క అందుకోరా సుందరా
[04:32.70] గోదారల్లే నాలో పొంగే కోరికమ్మ
[04:38.52] నీదేలేరా నోరూరించే ఆడబొమ్మ
[04:44.04] ఆడుకోరా పాడుకోరా రాతిరంతా హాయిగా
[04:49.19] ----Naani--Shannu---
[04:51.47]