Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Chummare Chumma

👤 Kousalya, Ravi Varma 🎼 Amma Nanna O Tamila Ammai ⏱️ 4:33
🎵 4219 characters
⏱️ 4:33 duration
🆔 ID: 6563856

📜 Lyrics

చుమ్మా చుమ్మాదే చుమ్మా
యమ్మ యమ్మాగున్నాది గుమ్మ
ఆడేసుకుంటానమ్మ అచ్చంగ అష్టచెమ్మ
బస్సెక్కి రానా రైలెక్కి రానా ఏకంగా ఫ్లైట్ ఎక్కి వచ్చెయ్యనా
జర్నీలు చేస్తే టైం అంత వేస్టు రెక్కలు కట్టుకు వచ్చెయ్యవా

తొరగ తోరగ తొర తొరగా
చుమ్మా చుమ్మాదే చుమ్మా
యమ్మ యమ్మాగున్నాది గుమ్మ
ఆడేసుకుంటానమ్మ అచ్చంగ అష్టచెమ్మ
బస్సెక్కి రానా రైలెక్కి రానా ఏకంగా ఫ్లైట్ ఎక్కి వచ్చెయ్యనా
జర్నీలు చేస్తే టైం అంత వేస్టు రెక్కలు కట్టుకు వచ్చెయ్యవా
తొరగ తోరగ తొర తొరగా

పొద్దున్న ఇచ్చే ముద్దు వద్దన్న ఆగదు లెద్దు
సాయంకాలం ముద్దు సాయం కోరెను లెద్దు
లిప్పుకి లిప్పు ఇచ్చిన ముద్దు నిప్పుల కుంపటి పెట్టెయ్యదా
గాలికి పంపే ఘాటైన ముద్దు గుండెకి గాలం వేసెయ్యదా
కొత్తగా కొత్తగా కొత్తగా...
కొత్తగా కొత్తకొత్తగా మత్తుమత్తుగా ఉందిగా
మెత్తగా నన్ను హత్తుకో మరి హొయ్ హొయ్ హొయ్...
చుమ్మా చుమ్మాదే చుమ్మా
యమ్మ యమ్మాగున్నాది గుమ్మ
చుమ్మా చుమ్మాదే చుమ్మా
యమ్మ యమ్మాగున్నాది గుమ్మ గుమ్మా

బుగ్గకు ఇచ్చే ముద్దు సిగ్గును పెంచును లెద్దు
పాదం పైన ముద్దు పారాణి లాగా ఇద్దు
నడుముకి ఇచ్చే నాజూకు ముద్దు సన్నాయి మేళం మోగించదా
మనసుని తాకే వెచ్చని ముద్దు నిన్ను నన్ను కలిపెయ్యదా
మస్తుగా మస్తుగా మస్తు మస్తుగా
మస్తుగా శ్రీరస్తుగా శుభమస్తుగా వస్తగా
పుస్తెలే కొని తెస్తగా మరి హొయ్ హొయ్
చుమ్మా చుమ్మాదే చుమ్మా
యమ్మ యమ్మాగున్నాది గుమ్మ
ఆడేసుకుంటానమ్మ అచ్చంగ అష్టచెమ్మ
బస్సెక్కి రానా రైలెక్కి రానా ఏకంగా ఫ్లైట్ ఎక్కి వచ్చెయ్యనా
జర్నీలు చేస్తే టైం అంత వేస్టు రెక్కలు కట్టుకు వచ్చెయ్యవా
తొరగ తోరగ తొర తొరగా
చుమ్మా చుమ్మాదే చుమ్మా
యమ్మ యమ్మాగున్నాది గుమ్మ
ఆడేసుకుంటానమ్మ అచ్చంగ అష్టచెమ్మ
బస్సెక్కి రానా రైలెక్కి రానా ఏకంగా ఫ్లైట్ ఎక్కి వచ్చెయ్యనా
జర్నీలు చేస్తే టైం అంత వేస్టు రెక్కలు కట్టుకు వచ్చెయ్యవా
తొరగ తోరగ తొర తొరగా హై

⏱️ Synced Lyrics

[00:36.48] చుమ్మా చుమ్మాదే చుమ్మా
[00:37.90] యమ్మ యమ్మాగున్నాది గుమ్మ
[00:40.00] ఆడేసుకుంటానమ్మ అచ్చంగ అష్టచెమ్మ
[00:44.76] బస్సెక్కి రానా రైలెక్కి రానా ఏకంగా ఫ్లైట్ ఎక్కి వచ్చెయ్యనా
[00:49.83] జర్నీలు చేస్తే టైం అంత వేస్టు రెక్కలు కట్టుకు వచ్చెయ్యవా
[00:54.66] తొరగ తోరగ తొర తొరగా
[00:59.52] చుమ్మా చుమ్మాదే చుమ్మా
[01:01.85] యమ్మ యమ్మాగున్నాది గుమ్మ
[01:04.06] ఆడేసుకుంటానమ్మ అచ్చంగ అష్టచెమ్మ
[01:08.18] బస్సెక్కి రానా రైలెక్కి రానా ఏకంగా ఫ్లైట్ ఎక్కి వచ్చెయ్యనా
[01:13.17] జర్నీలు చేస్తే టైం అంత వేస్టు రెక్కలు కట్టుకు వచ్చెయ్యవా
[01:17.36] తొరగ తోరగ తొర తొరగా
[01:45.67] పొద్దున్న ఇచ్చే ముద్దు వద్దన్న ఆగదు లెద్దు
[01:58.96] సాయంకాలం ముద్దు సాయం కోరెను లెద్దు
[02:03.52] లిప్పుకి లిప్పు ఇచ్చిన ముద్దు నిప్పుల కుంపటి పెట్టెయ్యదా
[02:08.21] గాలికి పంపే ఘాటైన ముద్దు గుండెకి గాలం వేసెయ్యదా
[02:12.96] కొత్తగా కొత్తగా కొత్తగా...
[02:17.64] కొత్తగా కొత్తకొత్తగా మత్తుమత్తుగా ఉందిగా
[02:22.08] మెత్తగా నన్ను హత్తుకో మరి హొయ్ హొయ్ హొయ్...
[02:27.05] చుమ్మా చుమ్మాదే చుమ్మా
[02:29.20] యమ్మ యమ్మాగున్నాది గుమ్మ
[02:31.52] చుమ్మా చుమ్మాదే చుమ్మా
[02:33.58] యమ్మ యమ్మాగున్నాది గుమ్మ గుమ్మా
[02:36.53] బుగ్గకు ఇచ్చే ముద్దు సిగ్గును పెంచును లెద్దు
[03:13.88] పాదం పైన ముద్దు పారాణి లాగా ఇద్దు
[03:18.45] నడుముకి ఇచ్చే నాజూకు ముద్దు సన్నాయి మేళం మోగించదా
[03:23.43] మనసుని తాకే వెచ్చని ముద్దు నిన్ను నన్ను కలిపెయ్యదా
[03:27.87] మస్తుగా మస్తుగా మస్తు మస్తుగా
[03:32.87] మస్తుగా శ్రీరస్తుగా శుభమస్తుగా వస్తగా
[03:37.05] పుస్తెలే కొని తెస్తగా మరి హొయ్ హొయ్
[03:42.76] చుమ్మా చుమ్మాదే చుమ్మా
[03:44.36] యమ్మ యమ్మాగున్నాది గుమ్మ
[03:46.35] ఆడేసుకుంటానమ్మ అచ్చంగ అష్టచెమ్మ
[03:50.96] బస్సెక్కి రానా రైలెక్కి రానా ఏకంగా ఫ్లైట్ ఎక్కి వచ్చెయ్యనా
[03:55.72] జర్నీలు చేస్తే టైం అంత వేస్టు రెక్కలు కట్టుకు వచ్చెయ్యవా
[04:00.59] తొరగ తోరగ తొర తొరగా
[04:05.13] చుమ్మా చుమ్మాదే చుమ్మా
[04:07.35] యమ్మ యమ్మాగున్నాది గుమ్మ
[04:09.64] ఆడేసుకుంటానమ్మ అచ్చంగ అష్టచెమ్మ
[04:14.78] బస్సెక్కి రానా రైలెక్కి రానా ఏకంగా ఫ్లైట్ ఎక్కి వచ్చెయ్యనా
[04:19.03] జర్నీలు చేస్తే టైం అంత వేస్టు రెక్కలు కట్టుకు వచ్చెయ్యవా
[04:23.82] తొరగ తోరగ తొర తొరగా హై
[04:28.55]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings