Neeti Mullai (Bit)
🎵 835 characters
⏱️ 1:22 duration
🆔 ID: 6564249
📜 Lyrics
నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్లిపోకే మల్లె-వాన
జంటనల్లే బంధమల్లే ఉండిపోవే వెండి-వాన
తేనెల చినుకులు చవి చూపించి
కన్నుల దాహం ఇంకా పెంచి
కమ్మని కలవేమో అనిపించి
కనుమరుగై కరిగావా సిరి-వాన
నువ్వొస్తానంటే... నేనొద్దంటానా...
నువ్వొస్తానంటే... నేనొద్దంటానా...
నువ్వొస్తానంటే... నేనొద్దంటానా...
నువ్వొస్తానంటే... నేనొద్దంటానా...
జంటనల్లే బంధమల్లే ఉండిపోవే వెండి-వాన
తేనెల చినుకులు చవి చూపించి
కన్నుల దాహం ఇంకా పెంచి
కమ్మని కలవేమో అనిపించి
కనుమరుగై కరిగావా సిరి-వాన
నువ్వొస్తానంటే... నేనొద్దంటానా...
నువ్వొస్తానంటే... నేనొద్దంటానా...
నువ్వొస్తానంటే... నేనొద్దంటానా...
నువ్వొస్తానంటే... నేనొద్దంటానా...
⏱️ Synced Lyrics
[00:11.00] నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్లిపోకే మల్లె-వాన
[00:20.19] జంటనల్లే బంధమల్లే ఉండిపోవే వెండి-వాన
[00:29.35] తేనెల చినుకులు చవి చూపించి
[00:31.48] కన్నుల దాహం ఇంకా పెంచి
[00:33.80] కమ్మని కలవేమో అనిపించి
[00:36.05] కనుమరుగై కరిగావా సిరి-వాన
[00:39.34] నువ్వొస్తానంటే... నేనొద్దంటానా...
[00:48.24] నువ్వొస్తానంటే... నేనొద్దంటానా...
[00:57.54] నువ్వొస్తానంటే... నేనొద్దంటానా...
[01:06.64] నువ్వొస్తానంటే... నేనొద్దంటానా...
[01:15.88]
[00:20.19] జంటనల్లే బంధమల్లే ఉండిపోవే వెండి-వాన
[00:29.35] తేనెల చినుకులు చవి చూపించి
[00:31.48] కన్నుల దాహం ఇంకా పెంచి
[00:33.80] కమ్మని కలవేమో అనిపించి
[00:36.05] కనుమరుగై కరిగావా సిరి-వాన
[00:39.34] నువ్వొస్తానంటే... నేనొద్దంటానా...
[00:48.24] నువ్వొస్తానంటే... నేనొద్దంటానా...
[00:57.54] నువ్వొస్తానంటే... నేనొద్దంటానా...
[01:06.64] నువ్వొస్తానంటే... నేనొద్దంటానా...
[01:15.88]