Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Jabilliki Vennelaki (Male)

👤 S. P. Balasubrahmanyam 🎼 Chanti-Old ⏱️ 2:37
🎵 1693 characters
⏱️ 2:37 duration
🆔 ID: 6564985

📜 Lyrics

జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే
గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే
ముద్దులోనే పొద్దుపోయే
కంటి నిండా నిదరోవే, చంటి పాడే జోలలోనే
జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే
గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే

కన్నతల్లి ప్రేమ కన్నా అన్నమేది పాపలకి
అమ్మ ముద్దు కన్నా వేరే ముద్ద లేదు ఆకలికి
కన్నతల్లి ప్రేమ కన్నా అన్నమేది పాపలకి
అమ్మ ముద్దు కన్నా వేరే ముద్ద లేదు ఆకలికి
దేవతంటి అమ్మ నీడే కోవెలే బిడ్డలకి
చెమ్మగిల్లు బిడ్డ కన్నే ఏడుపే అమ్మలకి
అమ్మ చేతి కమ్మనైన దెబ్బ కూడా దీవెన
బువ్వపెట్టి బుజ్జగించే లాలనెంతో తియ్యన
మంచు కన్నా చల్లనైన, మల్లె కన్నా తెల్లనైన అమ్మ పాటే పాడుకోనా
మల్లె కన్నా తెల్లనైన అమ్మ పాటే పాడుకోనా
మల్లె కన్నా తెల్లనైన

⏱️ Synced Lyrics

[00:09.76] జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే
[00:16.15] గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే
[00:22.04] ముద్దులోనే పొద్దుపోయే
[00:28.35] కంటి నిండా నిదరోవే, చంటి పాడే జోలలోనే
[00:35.20] జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే
[00:41.59] గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే
[00:48.57]
[01:22.35] కన్నతల్లి ప్రేమ కన్నా అన్నమేది పాపలకి
[01:28.50] అమ్మ ముద్దు కన్నా వేరే ముద్ద లేదు ఆకలికి
[01:34.94] కన్నతల్లి ప్రేమ కన్నా అన్నమేది పాపలకి
[01:41.48] అమ్మ ముద్దు కన్నా వేరే ముద్ద లేదు ఆకలికి
[01:47.62] దేవతంటి అమ్మ నీడే కోవెలే బిడ్డలకి
[01:54.37] చెమ్మగిల్లు బిడ్డ కన్నే ఏడుపే అమ్మలకి
[02:00.55] అమ్మ చేతి కమ్మనైన దెబ్బ కూడా దీవెన
[02:06.86] బువ్వపెట్టి బుజ్జగించే లాలనెంతో తియ్యన
[02:13.02] మంచు కన్నా చల్లనైన, మల్లె కన్నా తెల్లనైన అమ్మ పాటే పాడుకోనా
[02:25.36] మల్లె కన్నా తెల్లనైన అమ్మ పాటే పాడుకోనా
[02:32.03] మల్లె కన్నా తెల్లనైన
[02:36.42]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings