Mari Mari
🎵 1001 characters
⏱️ 2:54 duration
🆔 ID: 6568394
📜 Lyrics
మరి మరి కొత్తగా ని జత
మరో మరో చిత్రమయి ఈ కథ
మొదలైంది ఆనందపు చిరునామాగా
నెడుతుంది బంధమని తప్పు కాదుగా
మరి మరి కొత్తగా ని జత
మరో మరో చిత్రమయి ఈ కథ
ని అడుగులలో నా నా నడకలివే
నా తెలియక నా గుండెకి తికమకలేనా
తరగక ఆరాధన ప్రతిసారి అదే తీరున
ఇలా ఎలా వస్తున్నా ఉండక
కలా వలా పడుతున్న ఆగక
పరుగేల నీ దారికి పరిహాసముగా
నిజమేగా ని చెలిమి చిరంజీవిగా
ఇలా ఎలా వస్తున్నా ఉండక
కలా వలా పడుతున్న ఆగక
మరో మరో చిత్రమయి ఈ కథ
మొదలైంది ఆనందపు చిరునామాగా
నెడుతుంది బంధమని తప్పు కాదుగా
మరి మరి కొత్తగా ని జత
మరో మరో చిత్రమయి ఈ కథ
ని అడుగులలో నా నా నడకలివే
నా తెలియక నా గుండెకి తికమకలేనా
తరగక ఆరాధన ప్రతిసారి అదే తీరున
ఇలా ఎలా వస్తున్నా ఉండక
కలా వలా పడుతున్న ఆగక
పరుగేల నీ దారికి పరిహాసముగా
నిజమేగా ని చెలిమి చిరంజీవిగా
ఇలా ఎలా వస్తున్నా ఉండక
కలా వలా పడుతున్న ఆగక