Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Paala Pitta

👤 Rahul Sipligunj, M. M. Manasi 🎼 Maharshi ⏱️ 3:20
🎵 2933 characters
⏱️ 3:20 duration
🆔 ID: 6571960

📜 Lyrics

ఏవో గుసగుసలే నాలో...
వలసే విడిసి వలపే విరిసే ఎదలో...

ఎయ్' పాల పిట్టలో వలపు
నీ పైట మెట్టుపై వాలిందే
పూల బుట్టలో మెరుపు
నీ కట్టు బొట్టులో దూరిందే
తేనెపట్టులా నీ పిలుపే నను కట్టి పడేసిందే...
పిల్లా! నా గుండెలోన ఇళ్లే కట్టేసినావే వే వే వే
కళ్ళాపు జల్లి రంగుముగ్గే పెట్టేసినావే వే వే వే...

కొడవలంచులో మెరుపు
నీ చురుకు చూపులో చేరిందే
గడపకద్దిన పసుపు
నీ చిలిపి ముద్దులా తాకిందే
మలుపు తిరిగి నా మనసంతా నీ వైపుకి మళ్ళిందే...
పిల్లోడ! గుండెలోన ఇళ్లే కట్టేసినావే వే వే వే
ఇన్నాళ్ళ సిగ్గులన్ని ఎళ్ళగొట్టేసినావే వే వే వే...

Hm' విల్లు లాంటి నీ ఒళ్లు
విసురుతుంటె బాణాలు
గడ్డిపరకపై అగ్గిపుల్లలా భగ్గుమన్నవే నా కళ్లు
నీ మాటలోని రోజాలు
గుచ్చుతుంటె మరి ముళ్లు
నిప్పు పెట్టిన తేనెపట్టులా నిద్ర పట్టదే రాత్రుళ్లు
నీ నడుము చూస్తె మల్లె తీగ
నా మనసు దానినల్లే తూనీగ
మెల్లమెల్లగా చల్లినావుగా కొత్త కలలు బాగా...
పిల్లా! నా గుండెలోన ఇళ్లే కట్టేసినావే వే వే వే
కళ్ళాపు జల్లి రంగుముగ్గే పెట్టేసినావే వే వే హేయ్

పాల పిట్టలో వలపు
నీ పైట మెట్టుపై వాలిందే
పూల బుట్టలో మెరుపు
నీ కట్టు బొట్టులో దూరిందే
తేనెపట్టులా నీ పిలుపే నను కట్టి పడేసిందే...
పిల్లోడ! గుండెలోన ఇళ్లే కట్టేసినావే వే వే వే
ఇన్నాళ్ళ సిగ్గులన్ని ఎళ్ళగొట్టేసినావే వే వే వే...

⏱️ Synced Lyrics

[00:07.07] ఏవో గుసగుసలే నాలో...
[00:15.04] వలసే విడిసి వలపే విరిసే ఎదలో...
[00:24.04]
[00:42.07] ఎయ్' పాల పిట్టలో వలపు
[00:44.07] నీ పైట మెట్టుపై వాలిందే
[00:47.08] పూల బుట్టలో మెరుపు
[00:49.03] నీ కట్టు బొట్టులో దూరిందే
[00:51.03] తేనెపట్టులా నీ పిలుపే నను కట్టి పడేసిందే...
[00:56.08] పిల్లా! నా గుండెలోన ఇళ్లే కట్టేసినావే వే వే వే
[01:01.06] కళ్ళాపు జల్లి రంగుముగ్గే పెట్టేసినావే వే వే వే...
[01:06.02] కొడవలంచులో మెరుపు
[01:08.07] నీ చురుకు చూపులో చేరిందే
[01:11.02] గడపకద్దిన పసుపు
[01:13.06] నీ చిలిపి ముద్దులా తాకిందే
[01:15.00] మలుపు తిరిగి నా మనసంతా నీ వైపుకి మళ్ళిందే...
[01:21.07] పిల్లోడ! గుండెలోన ఇళ్లే కట్టేసినావే వే వే వే
[01:25.03] ఇన్నాళ్ళ సిగ్గులన్ని ఎళ్ళగొట్టేసినావే వే వే వే...
[01:32.14]
[01:59.06] Hm' విల్లు లాంటి నీ ఒళ్లు
[02:02.06] విసురుతుంటె బాణాలు
[02:05.01] గడ్డిపరకపై అగ్గిపుల్లలా భగ్గుమన్నవే నా కళ్లు
[02:10.09] నీ మాటలోని రోజాలు
[02:12.03] గుచ్చుతుంటె మరి ముళ్లు
[02:14.02] నిప్పు పెట్టిన తేనెపట్టులా నిద్ర పట్టదే రాత్రుళ్లు
[02:19.07] నీ నడుము చూస్తె మల్లె తీగ
[02:24.02] నా మనసు దానినల్లే తూనీగ
[02:29.03] మెల్లమెల్లగా చల్లినావుగా కొత్త కలలు బాగా...
[02:34.04] పిల్లా! నా గుండెలోన ఇళ్లే కట్టేసినావే వే వే వే
[02:38.03] కళ్ళాపు జల్లి రంగుముగ్గే పెట్టేసినావే వే వే హేయ్
[02:43.09] పాల పిట్టలో వలపు
[02:45.09] నీ పైట మెట్టుపై వాలిందే
[02:48.09] పూల బుట్టలో మెరుపు
[02:50.06] నీ కట్టు బొట్టులో దూరిందే
[02:53.06] తేనెపట్టులా నీ పిలుపే నను కట్టి పడేసిందే...
[02:57.03] పిల్లోడ! గుండెలోన ఇళ్లే కట్టేసినావే వే వే వే
[03:02.04] ఇన్నాళ్ళ సిగ్గులన్ని ఎళ్ళగొట్టేసినావే వే వే వే...
[03:07.24]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings