Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Nibbaram Kaligi

👤 Anil Kumar 🎼 Jesus My Life ⏱️ 9:35
🎵 7575 characters
⏱️ 9:35 duration
🆔 ID: 6580226

📜 Lyrics

నిబ్బరం కలిగి ధైర్యముగుండు
దిగులు పడకు జడియకు ఎప్పుడు
నిబ్బరం కలిగి ధైర్యముగుండు
దిగులు పడకు జడియకు ఎప్పుడు
నిన్ను విడువడు నిన్ను మరువడు
ప్రభువే నీ తోడు

హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా
ఊరక నిలిచి ప్రభువు చూపే – రక్షణ చూద్దాము
నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ – కనబడరన్నాడు
హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా

నిబ్బరం కలిగి ధైర్యముగుండు
దిగులు పడకు జడియకు ఎప్పుడు

పర్వతాలు తొలగినా – మెట్టలు తత్తరిల్లినా
పర్వతాలు తొలగినా – మెట్టలు తత్తరిల్లినా
ప్రభు కృప మమ్మును విడువడుగా
పర్వతాలు తొలగినా – మెట్టలు తత్తరిల్లినా
ప్రభు కృప మమ్మును విడువడుగా
ఎక్కలేని ఎత్తైన కొండను
ఎక్కించును మా ప్రభు కృప మమ్మును
ప్రభువే మా బలము

హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా
ఊరక నిలిచి ప్రభువు చూపే – రక్షణ చూద్దాము
నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ – కనబడరన్నాడు
హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా

మునుపటి కంటెను – అధికపు మేలును
మునుపటి కంటెను – అధికపు మేలును
మా ప్రభు మాకు కలిగించును
మునుపటి కంటెను – అధికపు మేలును
మా ప్రభు మాకు కలిగించును
రెట్టింపు ఘనతతో మా తలను ఎత్తును
శత్రువు ఎదుటనే భోజనమిచ్చును
ప్రభువే మా ధ్వజము

హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా
ఊరక నిలిచి ప్రభువు చూపే – రక్షణ చూద్దాము
నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ – కనబడరన్నాడు
హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా

మా అంగలార్పును – నాట్యముగా మార్చెను
మా అంగలార్పును – నాట్యముగా మార్చెను
బూడిద బదులు సంతోషమిచ్చెను
మా అంగలార్పును – నాట్యముగా మార్చెను
బూడిద బదులు సంతోషమిచ్చెను
దుఃఖ దినములు సమాప్తమాయెను
ఉల్లాస వస్త్రము ధరియింప చేసెను
ప్రభునకే స్తోత్రం

హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా
ఊరక నిలిచి ప్రభువు చూపే – రక్షణ చూద్దాము
నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ – కనబడరన్నాడు
హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా

స్త్రీ తన బిడ్డను – మరచినా మరచును
స్త్రీ తన బిడ్డను – మరచినా మరచును
మా ప్రభు మమ్మును మరువడుగా
స్త్రీ తన బిడ్డను – మరచినా మరచును
మా ప్రభు మమ్మును మరువడుగా
చూడుము నా అరచేతిలనే
చెక్కితి నిను అన్నాడు ప్రభువు
ప్రభువే చూచుకొనును

హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా
ఊరక నిలిచి ప్రభువు చూపే – రక్షణ చూద్దాము
నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ – కనబడరన్నాడు
హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా

రాబోవు కాలమున – సమాధాన సంగతులే
రాబోవు కాలమున – సమాధాన సంగతులే
మా ప్రభు మాకై ఉద్దేశించెను
రాబోవు కాలమున – సమాధాన సంగతులే
మా ప్రభు మాకై ఉద్దేశించెను
ఇదిగో నేనొక నూతన క్రియను
చేయుచున్నానని మా ప్రభువు చెప్పెను
ఇప్పుడే అది మొలుచున్

హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా
ఊరక నిలిచి ప్రభువు చూపే – రక్షణ చూద్దాము
నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ – కనబడరన్నాడు
హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా

మేము కట్టని ఫురములను – మేం నాతని తోటలను
మేము కట్టని ఫురములను – మేం నాతని తోటలను
మా ప్రభు మాకు అందించును
మేము కట్టని ఫురములను – మేం నాతని తోటలను
మా ప్రభు మాకు అందించును
ప్రాకారముగల పట్టణములోనికి
ప్రభువే మమ్మును నడిపింపచేయును
ప్రభువే మా పురము

హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా
ఊరక నిలిచి ప్రభువు చూపే – రక్షణ చూద్దాము
నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ – కనబడరన్నాడు
హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా

నిబ్బరం కలిగి ధైర్యముగుండు
దిగులు పడకు జడియకు ఎప్పుడు
నిన్ను విడువడు నిన్ను మరువడు
ప్రభువే నీ తోడు

హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా
ఊరక నిలిచి ప్రభువు చూపే – రక్షణ చూద్దాము
నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ – కనబడరన్నాడు
హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా

⏱️ Synced Lyrics

[00:10.69] నిబ్బరం కలిగి ధైర్యముగుండు
[00:17.43] దిగులు పడకు జడియకు ఎప్పుడు
[00:24.06] నిబ్బరం కలిగి ధైర్యముగుండు
[00:27.55] దిగులు పడకు జడియకు ఎప్పుడు
[00:30.89] నిన్ను విడువడు నిన్ను మరువడు
[00:34.34] ప్రభువే నీ తోడు
[00:36.62] హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా
[00:44.25] ఊరక నిలిచి ప్రభువు చూపే – రక్షణ చూద్దాము
[00:51.01] నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ – కనబడరన్నాడు
[00:56.68] హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా
[01:04.78] నిబ్బరం కలిగి ధైర్యముగుండు
[01:08.13] దిగులు పడకు జడియకు ఎప్పుడు
[01:13.92]
[01:31.44] పర్వతాలు తొలగినా – మెట్టలు తత్తరిల్లినా
[01:38.32] పర్వతాలు తొలగినా – మెట్టలు తత్తరిల్లినా
[01:41.61] ప్రభు కృప మమ్మును విడువడుగా
[01:45.10] పర్వతాలు తొలగినా – మెట్టలు తత్తరిల్లినా
[01:48.42] ప్రభు కృప మమ్మును విడువడుగా
[01:51.83] ఎక్కలేని ఎత్తైన కొండను
[01:55.47] ఎక్కించును మా ప్రభు కృప మమ్మును
[01:58.65] ప్రభువే మా బలము
[02:00.93] హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా
[02:08.93] ఊరక నిలిచి ప్రభువు చూపే – రక్షణ చూద్దాము
[02:15.38] నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ – కనబడరన్నాడు
[02:21.30] హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా
[02:28.81]
[02:46.01] మునుపటి కంటెను – అధికపు మేలును
[02:52.53] మునుపటి కంటెను – అధికపు మేలును
[02:56.17] మా ప్రభు మాకు కలిగించును
[02:59.56] మునుపటి కంటెను – అధికపు మేలును
[03:02.79] మా ప్రభు మాకు కలిగించును
[03:06.42] రెట్టింపు ఘనతతో మా తలను ఎత్తును
[03:09.89] శత్రువు ఎదుటనే భోజనమిచ్చును
[03:13.09] ప్రభువే మా ధ్వజము
[03:15.46] హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా
[03:23.13] ఊరక నిలిచి ప్రభువు చూపే – రక్షణ చూద్దాము
[03:29.84] నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ – కనబడరన్నాడు
[03:35.45] హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా
[03:43.33]
[04:00.28] మా అంగలార్పును – నాట్యముగా మార్చెను
[04:07.06] మా అంగలార్పును – నాట్యముగా మార్చెను
[04:10.59] బూడిద బదులు సంతోషమిచ్చెను
[04:13.88] మా అంగలార్పును – నాట్యముగా మార్చెను
[04:17.24] బూడిద బదులు సంతోషమిచ్చెను
[04:20.77] దుఃఖ దినములు సమాప్తమాయెను
[04:24.31] ఉల్లాస వస్త్రము ధరియింప చేసెను
[04:27.58] ప్రభునకే స్తోత్రం
[04:29.78] హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా
[04:37.61] ఊరక నిలిచి ప్రభువు చూపే – రక్షణ చూద్దాము
[04:44.18] నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ – కనబడరన్నాడు
[04:49.91] హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా
[04:57.54]
[05:14.45] స్త్రీ తన బిడ్డను – మరచినా మరచును
[05:21.25] స్త్రీ తన బిడ్డను – మరచినా మరచును
[05:24.65] మా ప్రభు మమ్మును మరువడుగా
[05:28.07] స్త్రీ తన బిడ్డను – మరచినా మరచును
[05:31.68] మా ప్రభు మమ్మును మరువడుగా
[05:35.24] చూడుము నా అరచేతిలనే
[05:38.48] చెక్కితి నిను అన్నాడు ప్రభువు
[05:41.87] ప్రభువే చూచుకొనును
[05:43.99] హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా
[05:51.84] ఊరక నిలిచి ప్రభువు చూపే – రక్షణ చూద్దాము
[05:58.63] నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ – కనబడరన్నాడు
[06:04.49] హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా
[06:12.05]
[06:29.06] రాబోవు కాలమున – సమాధాన సంగతులే
[06:35.83] రాబోవు కాలమున – సమాధాన సంగతులే
[06:39.27] మా ప్రభు మాకై ఉద్దేశించెను
[06:42.52] రాబోవు కాలమున – సమాధాన సంగతులే
[06:45.96] మా ప్రభు మాకై ఉద్దేశించెను
[06:49.30] ఇదిగో నేనొక నూతన క్రియను
[06:52.87] చేయుచున్నానని మా ప్రభువు చెప్పెను
[06:56.23] ఇప్పుడే అది మొలుచున్
[06:58.46] హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా
[07:06.37] ఊరక నిలిచి ప్రభువు చూపే – రక్షణ చూద్దాము
[07:12.81] నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ – కనబడరన్నాడు
[07:18.99] హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా
[07:26.17]
[07:43.33] మేము కట్టని ఫురములను – మేం నాతని తోటలను
[07:50.13] మేము కట్టని ఫురములను – మేం నాతని తోటలను
[07:53.58] మా ప్రభు మాకు అందించును
[07:56.83] మేము కట్టని ఫురములను – మేం నాతని తోటలను
[08:00.13] మా ప్రభు మాకు అందించును
[08:03.74] ప్రాకారముగల పట్టణములోనికి
[08:07.03] ప్రభువే మమ్మును నడిపింపచేయును
[08:10.70] ప్రభువే మా పురము
[08:12.79] హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా
[08:20.90] ఊరక నిలిచి ప్రభువు చూపే – రక్షణ చూద్దాము
[08:27.27] నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ – కనబడరన్నాడు
[08:32.97] హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా
[08:40.94] నిబ్బరం కలిగి ధైర్యముగుండు
[08:44.35] దిగులు పడకు జడియకు ఎప్పుడు
[08:47.95] నిన్ను విడువడు నిన్ను మరువడు
[08:51.23] ప్రభువే నీ తోడు
[08:53.48] హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా
[09:01.19] ఊరక నిలిచి ప్రభువు చూపే – రక్షణ చూద్దాము
[09:07.71] నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ – కనబడరన్నాడు
[09:13.35] హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా
[09:21.21]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings