Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Joramochindhi

👤 Mani Sharma, Kushi Murali, Sravana Bhargavi 🎼 Cameraman Gangatho Rambabu ⏱️ 3:40
🎵 3309 characters
⏱️ 3:40 duration
🆔 ID: 6580421

📜 Lyrics

ఓయ్ ఏంటి extraలు చేతనావ్
ఏవయింది నీకు

జరమొచ్చింది చెమటట్టింది దడపుట్టింది బెంగొచ్చింది
ఆయోచ్చి సోయోచ్చి సెగలోచ్చి పొగలొచ్చి
మధ్యరాత్రి మేలుకొచ్చి ఏడుపేమో తన్నుకొచ్చి
ఏంటేంటో అయిపోతాందో రాంబాబు ఎదంటావ్ ఎదంటావ్ రో
నాకేంటో అయిపోతాందో రాంబాబు ఎదంటావ్ ఎదంటావ్ రో
నన్నడిగితే నాకేం తెలుసే సిత్తరంగి
RMP doctor ని అడుగే
నన్నడిగితే నాకేం తెలుసే సిత్తరంగి
RMP doctor ని అడుగే

వొళ్ళంతా ఏడెక్కి పోతావుందే
కొంపలో cooler ఏ ఎట్టించుకో
పడ్డాక గొంతెండి పోతావుందే
ఆరారా full ice కొరికేసుకొ
దిగులొచింది దిగులొచింది ఉణుకొచ్చింది ఉడుకొచ్చింది
అట్నుంచి ఇట్నుంచి అబ్బీ నిన్నటినుంచి
సీరకట్టు సెలపరించి పుట్టుమచ్చ పులకరించి
ఏంటేంటో అయిపోతాందో రాంబాబు ఎదంటావ్ ఎదంటావ్ రో
లోనెంటో అయిపోతాందో రాంబాబు ఎదంటావ్ ఎదంటావ్ రో
నన్నడిగితే నాకేం తెలుసే తిన్నగెల్లి ఇంట్లో మీ అక్కని అడుగే
నన్నడిగితే నాకేం తెలుసే తిన్నగెల్లి ఇంట్లో మీ అక్కని అడుగే

నొప్పి నొప్పిగుంటాంది తగ్గట్లేదు
ఎక్కడో నరం నలిగిపోయిందేమో
ఎం తిందామనుకున్న ఎక్కట్లేదు
అందుకే slim-uగా ఉన్నవేమో
గుబులోచింది గొడవొచ్చింది ఎదురొచ్చింది బెదురొచ్చింది
అదివోచ్చి ఇదివోచ్చి ఒంటిమీద ఈడొచ్చి
సెప్పలేని sideనుంచి సుర్రుమంటూ సలుపొచ్చి
బొత్తాలే తెగిపోతున్నాయ్ రాంబాబు ఎదంటావ్ ఎదంటావ్ రో
సిగ్గిడ్చి అడుగుతుంటీ రో ఎదంటావ్ ఎదంటావ్ రో
నాకు నా fansకి no నచ్చదే నన్నోగ్గేయి నన్నోగయ్యే
నాకు నా fansకి no నచ్చదే నన్నోగ్గేయి నన్నోగయ్యే

⏱️ Synced Lyrics

[00:08.40] ఓయ్ ఏంటి extraలు చేతనావ్
[00:11.60] ఏవయింది నీకు
[00:13.48]
[00:19.80] జరమొచ్చింది చెమటట్టింది దడపుట్టింది బెంగొచ్చింది
[00:25.57] ఆయోచ్చి సోయోచ్చి సెగలోచ్చి పొగలొచ్చి
[00:29.26] మధ్యరాత్రి మేలుకొచ్చి ఏడుపేమో తన్నుకొచ్చి
[00:31.83] ఏంటేంటో అయిపోతాందో రాంబాబు ఎదంటావ్ ఎదంటావ్ రో
[00:37.94] నాకేంటో అయిపోతాందో రాంబాబు ఎదంటావ్ ఎదంటావ్ రో
[00:43.84] నన్నడిగితే నాకేం తెలుసే సిత్తరంగి
[00:47.13] RMP doctor ని అడుగే
[00:50.27] నన్నడిగితే నాకేం తెలుసే సిత్తరంగి
[00:53.38] RMP doctor ని అడుగే
[00:56.05]
[01:08.70] వొళ్ళంతా ఏడెక్కి పోతావుందే
[01:11.75] కొంపలో cooler ఏ ఎట్టించుకో
[01:15.01] పడ్డాక గొంతెండి పోతావుందే
[01:17.97] ఆరారా full ice కొరికేసుకొ
[01:21.16] దిగులొచింది దిగులొచింది ఉణుకొచ్చింది ఉడుకొచ్చింది
[01:27.28] అట్నుంచి ఇట్నుంచి అబ్బీ నిన్నటినుంచి
[01:30.67] సీరకట్టు సెలపరించి పుట్టుమచ్చ పులకరించి
[01:33.53] ఏంటేంటో అయిపోతాందో రాంబాబు ఎదంటావ్ ఎదంటావ్ రో
[01:39.81] లోనెంటో అయిపోతాందో రాంబాబు ఎదంటావ్ ఎదంటావ్ రో
[01:45.84] నన్నడిగితే నాకేం తెలుసే తిన్నగెల్లి ఇంట్లో మీ అక్కని అడుగే
[01:52.00] నన్నడిగితే నాకేం తెలుసే తిన్నగెల్లి ఇంట్లో మీ అక్కని అడుగే
[02:10.62]
[02:35.42] నొప్పి నొప్పిగుంటాంది తగ్గట్లేదు
[02:38.53] ఎక్కడో నరం నలిగిపోయిందేమో
[02:41.74] ఎం తిందామనుకున్న ఎక్కట్లేదు
[02:44.85] అందుకే slim-uగా ఉన్నవేమో
[02:47.72] గుబులోచింది గొడవొచ్చింది ఎదురొచ్చింది బెదురొచ్చింది
[02:54.37] అదివోచ్చి ఇదివోచ్చి ఒంటిమీద ఈడొచ్చి
[02:57.18] సెప్పలేని sideనుంచి సుర్రుమంటూ సలుపొచ్చి
[03:00.16] బొత్తాలే తెగిపోతున్నాయ్ రాంబాబు ఎదంటావ్ ఎదంటావ్ రో
[03:06.50] సిగ్గిడ్చి అడుగుతుంటీ రో ఎదంటావ్ ఎదంటావ్ రో
[03:12.78] నాకు నా fansకి no నచ్చదే నన్నోగ్గేయి నన్నోగయ్యే
[03:18.85] నాకు నా fansకి no నచ్చదే నన్నోగ్గేయి నన్నోగయ్యే
[03:39.78]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings