Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Nizam Babulu

👤 Ramana Gogula, Mano & Swarnalatha 🎼 Premante Idera ⏱️ 4:32
🎵 2469 characters
⏱️ 4:32 duration
🆔 ID: 6588726

📜 Lyrics

నైజాం బాబులు నాటు bomb-uలు
అతిధిలు మీరండీ order వేయండీ
చక్కని భామలు చంద్రవంకలు
చిలకలు మీరండీ కోర్కెలు తీర్చండి
వధువు మా friend అంది
వరుడు మావాడండి
సేవలను పొందండి
చేసుకోండి

నైజాం బాబులు నాటు bomb-uలు
అతిధిలు మీరండీ order వేయండీ
చక్కని భామలు చంద్రవంకలు
చిలకలు మీరండీ కోర్కెలు తీర్చండి
వధువు మా friend అంది
వరుడు మావాడండి
సేవలను పొందండి
చేసుకోండి

జర్ధాలూ పాన్ మసాలులు పట్టుకురండీ
(వెంటనే, వెంటనే)
జల్దీగా Goldflake-u కొనుక్కుతెండీ
(వెంటనే, వెంటనే)
పానేసీ ముద్దాడితె చేదుగ ఉంటుందీ
పొగతాగితే మగతనమే హుష్కాక అంటుంది
పేలని బాంబులు పిచ్చి ముద్ధులు
బుద్ధులు మీరండీ పద్దతి మార్చండీ
ఉడకని పప్పులు నోటి కప్పలు
కోతలు మానండీ mouth-uలు మూయండీ

తొందరగా నల్లకొంగను తీసుకురండీ
(కొండి, కొండి)
తక్షణమే కొండమీది కోతిని తెండీ
(తెండీ, తెండీ)
మసి పూస్తే మీరేమో కొంగవుతారండీ
మీ friend-u ఉండంగా కోతెందుకులెండి
తింగరి బాబులు వెర్రికుంకలు
గొర్రెలు మీరాండీ బుర్రలు పెంచండీ
తిక్కల భామలు అరటితొక్కలు మేకలు మీరండీ
తోకలు ముడవండీ
మీరు ఆడాలండీ మాది మగజాతండీ
తాళికట్టే వేళా తలోంచాలి తప్పదు

⏱️ Synced Lyrics

[00:32.47] నైజాం బాబులు నాటు bomb-uలు
[00:34.88] అతిధిలు మీరండీ order వేయండీ
[00:39.99] చక్కని భామలు చంద్రవంకలు
[00:42.31] చిలకలు మీరండీ కోర్కెలు తీర్చండి
[00:46.84] వధువు మా friend అంది
[00:49.18] వరుడు మావాడండి
[00:51.57] సేవలను పొందండి
[00:54.36] చేసుకోండి
[00:57.61] నైజాం బాబులు నాటు bomb-uలు
[01:00.05] అతిధిలు మీరండీ order వేయండీ
[01:04.93] చక్కని భామలు చంద్రవంకలు
[01:07.67] చిలకలు మీరండీ కోర్కెలు తీర్చండి
[01:12.22] వధువు మా friend అంది
[01:14.66] వరుడు మావాడండి
[01:16.88] సేవలను పొందండి
[01:19.34] చేసుకోండి
[01:21.00]
[02:03.70] జర్ధాలూ పాన్ మసాలులు పట్టుకురండీ
[02:07.16] (వెంటనే, వెంటనే)
[02:08.76] జల్దీగా Goldflake-u కొనుక్కుతెండీ
[02:12.31] (వెంటనే, వెంటనే)
[02:13.79] పానేసీ ముద్దాడితె చేదుగ ఉంటుందీ
[02:18.67] పొగతాగితే మగతనమే హుష్కాక అంటుంది
[02:23.60] పేలని బాంబులు పిచ్చి ముద్ధులు
[02:26.12] బుద్ధులు మీరండీ పద్దతి మార్చండీ
[02:30.91] ఉడకని పప్పులు నోటి కప్పలు
[02:33.73] కోతలు మానండీ mouth-uలు మూయండీ
[02:38.84]
[03:14.50] తొందరగా నల్లకొంగను తీసుకురండీ
[03:17.96] (కొండి, కొండి)
[03:19.42] తక్షణమే కొండమీది కోతిని తెండీ
[03:22.93] (తెండీ, తెండీ)
[03:24.46] మసి పూస్తే మీరేమో కొంగవుతారండీ
[03:29.40] మీ friend-u ఉండంగా కోతెందుకులెండి
[03:34.12] తింగరి బాబులు వెర్రికుంకలు
[03:36.74] గొర్రెలు మీరాండీ బుర్రలు పెంచండీ
[03:41.91] తిక్కల భామలు అరటితొక్కలు మేకలు మీరండీ
[03:46.25] తోకలు ముడవండీ
[03:48.92] మీరు ఆడాలండీ మాది మగజాతండీ
[03:53.68] తాళికట్టే వేళా తలోంచాలి తప్పదు
[04:30.22]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings