Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Oh My Aadhya (From "Aadavallu Meeku Joharlu")

👤 Yazin Nizar feat. Devi Sri Prasad 🎼 Oh My Aadhya (From "Aadavallu Meeku Joharlu") - Single ⏱️ 4:14
🎵 2212 characters
⏱️ 4:14 duration
🆔 ID: 6600070

📜 Lyrics

Oh (Oh, oh) my ఆద్యా
నువు పక్కన ఉంటే carఐనా guitarఐ మోగెనే
Oh (Oh, oh) మనమధ్య
Distanceఏ తగ్గి gearఐనా प्यार అంటూ పలికెనే

Oh oh oh oh
तेरे जैसा कोई नहीं
Oh oh oh oh
मेरे जैसा दीवाना नहीं
Oh oh oh oh
Routeఏ గీశా ప్రయాణానికి
నువ్వు నేను మాత్రం ఉండే చోటుకీ

Oh (Oh, oh) my ఆద్యా
నువు పక్కన ఉంటే carఐనా guitarఐ మోగెనే
Oh (Oh, oh) మనమధ్య
Distanceఏ తగ్గి gearఐనా प्यार అంటూ పలికెనే

Google mapకే దొరకని చోటుకే
నడవనీ బండినే మనతో
Weekday saturday బేధమే తెలియని
Placeనే వెతకనీ నీతో
సరదాగా షికారు అంటూ కొలంబసే కదిలాడే
ఈ దేశం ఆ దేశం అంటూ ఎన్నో కనిపెట్టాడే
కనుగొందాం మనమీ journeyలో ఓ love దేశం

Oh (Oh, oh) my ఆద్యా
నువు పక్కన ఉంటే carఐనా guitarఐ మోగెనే
Oh (Oh, oh) మనమధ్య
Distanceఏ తగ్గి gearఐనా प्यार అంటూ పలికెనే

వేమన పద్యమే, Shakespeare కావ్యమే
నువ్వు ఏం చెప్పినా కవితే
Last ball sixerఏ, Sure shot hitరే
నువ్వు ఏం చేసినా గెలుపే
అందగా ఉంటామంటూ ఎవరెవరో అంటారే
అందంపై రాసిన 俳句లెన్నెన్నో చదివాలే
అసలందం ఇవాళ చూశాలే అది నీ నవ్వే

Oh (Oh, oh) my ఆద్యా
నువు పక్కన ఉంటే carఐనా guitarఐ మోగెనే
Oh (Oh, oh) మనమధ్య
Distanceఏ తగ్గి gearఐనా प्यार అంటూ పలికెనే

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings