Andalalo
🎵 2555 characters
⏱️ 5:01 duration
🆔 ID: 6600763
📜 Lyrics
అందాలలో అహో మహోదయం
భూలోకమే నవోదయం
పువ్వు నవ్వు పులకించే గాలిలో
నింగీ నేలా చుంబించే లాలిలో
తారల్లారా రారే విహారమే
అందాలలో అహో మహోదయం
నా చూపుకే శుభోదయం
లతా లతా సరాగమాడె సుహాసిని సుమాలతో
వయస్సుతో వసంతమాడి వరించెలే సరాలతో
మిలా మిలా హిమాలే జలా జలా ముత్యాలుగా
థళా థళా గళాన తటిల్లతా హారాలుగా
చేతులు తాకిన కొండలకే చలనము వచ్చెనులే
ముందుకు సాగిన ముచ్చటలో మువ్వలు పలికెనులే
ఒక స్వర్గం తలవంచి ఇల చేరే క్షణాలలో
అందాలలో అహో మహోదయం
భూలోకమే నవోదయం
పువ్వు నవ్వు పులకించే గాలిలో
నింగీ నేలా చుంబించే లాలిలో
తారల్లారా రారే విహారమే
అందాలలో అహో మహోదయం
నా చూపుకే శుభోదయం
సరస్సులో శరత్తు కోసం తపస్సులే ఫలించగా
సువర్ణిక సుగంధమేదో మనస్సునే హరించగా
మరాళినై ఇలాగే మరీ మరీ నటించనా
విహారినై ఇవాళే దివి భువి స్పృశించనా
గ్రహములు పాడిన పల్లవికే జాబిలి ఊగెనులే
కొమ్మలు తాకిన ఆమనికే కోయిల పుట్టెనులే
ఒక సౌఖ్యం తనువంతా చెలరేగే క్షణాలలో
అందాలలో అహో మహోదయం
భూలోకమే నవోదయం
నీలాకాశం దిగివచ్చే లోయలో ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో
నాలో సాగే ఏదో సరాగమే

⏱️ Synced Lyrics
[01:06.49] అందాలలో అహో మహోదయం
[01:12.07] భూలోకమే నవోదయం
[01:17.42] పువ్వు నవ్వు పులకించే గాలిలో
[01:23.07] నింగీ నేలా చుంబించే లాలిలో
[01:28.72] తారల్లారా రారే విహారమే
[01:31.67] అందాలలో అహో మహోదయం
[01:37.01] నా చూపుకే శుభోదయం
[02:10.68] లతా లతా సరాగమాడె సుహాసిని సుమాలతో
[02:16.44] వయస్సుతో వసంతమాడి వరించెలే సరాలతో
[02:21.76] మిలా మిలా హిమాలే జలా జలా ముత్యాలుగా
[02:27.56] థళా థళా గళాన తటిల్లతా హారాలుగా
[02:33.01] చేతులు తాకిన కొండలకే చలనము వచ్చెనులే
[02:38.49] ముందుకు సాగిన ముచ్చటలో మువ్వలు పలికెనులే
[02:43.53] ఒక స్వర్గం తలవంచి ఇల చేరే క్షణాలలో
[02:48.32] అందాలలో అహో మహోదయం
[02:53.77] భూలోకమే నవోదయం
[02:59.23] పువ్వు నవ్వు పులకించే గాలిలో
[03:04.84] నింగీ నేలా చుంబించే లాలిలో
[03:10.34] తారల్లారా రారే విహారమే
[03:13.44] అందాలలో అహో మహోదయం
[03:18.79] నా చూపుకే శుభోదయం
[03:46.99] సరస్సులో శరత్తు కోసం తపస్సులే ఫలించగా
[03:52.79] సువర్ణిక సుగంధమేదో మనస్సునే హరించగా
[03:58.06] మరాళినై ఇలాగే మరీ మరీ నటించనా
[04:03.76] విహారినై ఇవాళే దివి భువి స్పృశించనా
[04:08.93] గ్రహములు పాడిన పల్లవికే జాబిలి ఊగెనులే
[04:14.74] కొమ్మలు తాకిన ఆమనికే కోయిల పుట్టెనులే
[04:20.04] ఒక సౌఖ్యం తనువంతా చెలరేగే క్షణాలలో
[04:24.62] అందాలలో అహో మహోదయం
[04:29.98] భూలోకమే నవోదయం
[04:35.68] నీలాకాశం దిగివచ్చే లోయలో ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో
[04:46.40] నాలో సాగే ఏదో సరాగమే
[04:49.74] అందాలలో అహో మహోదయం
[04:55.11] భూలోకమే నవోదయం
[05:01.37]