Banti Chamanti
🎵 2684 characters
⏱️ 4:38 duration
🆔 ID: 6600778
📜 Lyrics
బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే
మల్లి మందారం పెళ్ళాడుకున్నాయిలే
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే
తేనె వాగుల్లో మల్లె పూలల్లే తేలిపోదాములే
గాలి వానల్లో మబ్బు జంటల్లే రేగిపోదాములే
విసిరే కొసచూపే ముసురై పోతుంటే
ముసిరే వయసుల్లో మతి అసలే పోతుంటే
వేడెక్కి గుండెల్లో తలదాచుకో
తాపాలలో ఉన్న తడి ఆర్చుకో
ఆకాశమంటే ఎదలో జాబిల్లి నీవే వెన్నెల్లు తేవే
బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే
తారత్తా తరర తరతా, తారత్తా తరర తరరా
పూతపెదవుల్లో పుట్టు గోరింట బొట్టు పెట్టిందిలే
ఎర్ర ఎర్రంగా కుర్ర బుగ్గల్లో సిగ్గు తీరిందిలే
ఒదిగే మనసేదో ఒకటై పొమ్మంటే
ఎదిగే వలపంతా ఎదలొకటై రమ్మంటే
కాలాలు కరిగించు కౌగిళ్ళలో
దీపాలు వెలిగించు నీ కళ్ళతో
ఆ మాట వింటే కరిగే నా ప్రాణమంతా నీ సొంతమేలే

⏱️ Synced Lyrics
[00:36.52] బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే
[00:42.93] మల్లి మందారం పెళ్ళాడుకున్నాయిలే
[00:49.04] నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
[00:55.54] నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
[01:01.91] బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే
[01:47.46] తేనె వాగుల్లో మల్లె పూలల్లే తేలిపోదాములే
[01:53.98] గాలి వానల్లో మబ్బు జంటల్లే రేగిపోదాములే
[02:00.06] విసిరే కొసచూపే ముసురై పోతుంటే
[02:06.49] ముసిరే వయసుల్లో మతి అసలే పోతుంటే
[02:13.07] వేడెక్కి గుండెల్లో తలదాచుకో
[02:16.05] తాపాలలో ఉన్న తడి ఆర్చుకో
[02:19.49] ఆకాశమంటే ఎదలో జాబిల్లి నీవే వెన్నెల్లు తేవే
[02:26.14] బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే
[02:32.43] నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
[02:38.52] నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
[02:44.98] బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే
[03:00.57] తారత్తా తరర తరతా, తారత్తా తరర తరరా
[03:26.64] పూతపెదవుల్లో పుట్టు గోరింట బొట్టు పెట్టిందిలే
[03:33.06] ఎర్ర ఎర్రంగా కుర్ర బుగ్గల్లో సిగ్గు తీరిందిలే
[03:39.25] ఒదిగే మనసేదో ఒకటై పొమ్మంటే
[03:45.64] ఎదిగే వలపంతా ఎదలొకటై రమ్మంటే
[03:52.10] కాలాలు కరిగించు కౌగిళ్ళలో
[03:55.66] దీపాలు వెలిగించు నీ కళ్ళతో
[03:58.71] ఆ మాట వింటే కరిగే నా ప్రాణమంతా నీ సొంతమేలే
[04:05.27] బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే
[04:11.63] మల్లి మందారం పెళ్ళాడుకున్నాయిలే
[04:18.08] నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
[04:24.21] నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని
[04:30.54] బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే
[04:37.33]