Nandanandanaa (From "The Family Star")
🎵 1867 characters
⏱️ 4:59 duration
🆔 ID: 6601442
📜 Lyrics
ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా
ఎంత చెప్పిందో
సూచనలు ఇచ్చీ ఇవ్వనట్టుగా
ఎన్నెన్నిచ్చిందో
హృదయాన్ని గిచ్చి గిచ్చకా
ప్రాణాన్ని గుచ్చి గుచ్చకా
చిత్రంగా చెక్కింది దేనికో
ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా
ఎంత చెప్పిందో
(నందనందనా)
(నందనందనా)
(నందనందనా)
అడిగి అడగకా అడుగుతున్నదే ఆ
అడిగి అడగకా అడుగుతున్నదే
అలిగి అలగకా తొలగుతున్నదే
కలత నిదురలు కుదుటపడనిదే
కలలనొదలక వెనకపడతదే
కమ్ముతున్నాదే మాయలా
కమ్ముతున్నాదే
ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా
ఎంత చెప్పిందో
సిరుల వధువుగా ఎదుట నించుందే
సిరుల వధువుగా ఎదుట నించుందే
విరుల ధనువుగా ఎదని వంచిందే
గగనమవతలి దివిని విడిచిలా
గడపకివతల నడిచి మురిసెనే
ఇంతకన్నా నా జన్మకి
ఇంతకన్నానా
ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా
ఎంత చెప్పిందో
సూచనలు ఇచ్చీ ఇవ్వనట్టుగా
ఎన్నెన్నిచ్చిందో
ఎంత చెప్పిందో
సూచనలు ఇచ్చీ ఇవ్వనట్టుగా
ఎన్నెన్నిచ్చిందో
హృదయాన్ని గిచ్చి గిచ్చకా
ప్రాణాన్ని గుచ్చి గుచ్చకా
చిత్రంగా చెక్కింది దేనికో
ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా
ఎంత చెప్పిందో
(నందనందనా)
(నందనందనా)
(నందనందనా)
అడిగి అడగకా అడుగుతున్నదే ఆ
అడిగి అడగకా అడుగుతున్నదే
అలిగి అలగకా తొలగుతున్నదే
కలత నిదురలు కుదుటపడనిదే
కలలనొదలక వెనకపడతదే
కమ్ముతున్నాదే మాయలా
కమ్ముతున్నాదే
ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా
ఎంత చెప్పిందో
సిరుల వధువుగా ఎదుట నించుందే
సిరుల వధువుగా ఎదుట నించుందే
విరుల ధనువుగా ఎదని వంచిందే
గగనమవతలి దివిని విడిచిలా
గడపకివతల నడిచి మురిసెనే
ఇంతకన్నా నా జన్మకి
ఇంతకన్నానా
ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా
ఎంత చెప్పిందో
సూచనలు ఇచ్చీ ఇవ్వనట్టుగా
ఎన్నెన్నిచ్చిందో
⏱️ Synced Lyrics
[00:17.68] ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా
[00:20.90] ఎంత చెప్పిందో
[00:25.43] సూచనలు ఇచ్చీ ఇవ్వనట్టుగా
[00:29.21] ఎన్నెన్నిచ్చిందో
[00:33.92] హృదయాన్ని గిచ్చి గిచ్చకా
[00:38.09] ప్రాణాన్ని గుచ్చి గుచ్చకా
[00:42.00] చిత్రంగా చెక్కింది దేనికో
[00:46.56]
[01:06.95] ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా
[01:10.15] ఎంత చెప్పిందో
[01:13.14]
[01:20.46] (నందనందనా)
[01:28.46] (నందనందనా)
[01:53.18] (నందనందనా)
[01:55.82] అడిగి అడగకా అడుగుతున్నదే ఆ
[02:03.82] అడిగి అడగకా అడుగుతున్నదే
[02:07.93] అలిగి అలగకా తొలగుతున్నదే
[02:12.19] కలత నిదురలు కుదుటపడనిదే
[02:16.23] కలలనొదలక వెనకపడతదే
[02:20.71] కమ్ముతున్నాదే మాయలా
[02:24.52] కమ్ముతున్నాదే
[02:27.24]
[02:45.53] ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా
[02:48.78] ఎంత చెప్పిందో
[02:51.67]
[03:25.88] సిరుల వధువుగా ఎదుట నించుందే
[03:33.86] సిరుల వధువుగా ఎదుట నించుందే
[03:38.19] విరుల ధనువుగా ఎదని వంచిందే
[03:42.43] గగనమవతలి దివిని విడిచిలా
[03:46.47] గడపకివతల నడిచి మురిసెనే
[03:51.06] ఇంతకన్నా నా జన్మకి
[03:55.26] ఇంతకన్నానా
[03:57.44]
[04:15.44] ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా
[04:19.15] ఎంత చెప్పిందో
[04:23.14] సూచనలు ఇచ్చీ ఇవ్వనట్టుగా
[04:27.10] ఎన్నెన్నిచ్చిందో
[04:30.37]
[00:20.90] ఎంత చెప్పిందో
[00:25.43] సూచనలు ఇచ్చీ ఇవ్వనట్టుగా
[00:29.21] ఎన్నెన్నిచ్చిందో
[00:33.92] హృదయాన్ని గిచ్చి గిచ్చకా
[00:38.09] ప్రాణాన్ని గుచ్చి గుచ్చకా
[00:42.00] చిత్రంగా చెక్కింది దేనికో
[00:46.56]
[01:06.95] ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా
[01:10.15] ఎంత చెప్పిందో
[01:13.14]
[01:20.46] (నందనందనా)
[01:28.46] (నందనందనా)
[01:53.18] (నందనందనా)
[01:55.82] అడిగి అడగకా అడుగుతున్నదే ఆ
[02:03.82] అడిగి అడగకా అడుగుతున్నదే
[02:07.93] అలిగి అలగకా తొలగుతున్నదే
[02:12.19] కలత నిదురలు కుదుటపడనిదే
[02:16.23] కలలనొదలక వెనకపడతదే
[02:20.71] కమ్ముతున్నాదే మాయలా
[02:24.52] కమ్ముతున్నాదే
[02:27.24]
[02:45.53] ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా
[02:48.78] ఎంత చెప్పిందో
[02:51.67]
[03:25.88] సిరుల వధువుగా ఎదుట నించుందే
[03:33.86] సిరుల వధువుగా ఎదుట నించుందే
[03:38.19] విరుల ధనువుగా ఎదని వంచిందే
[03:42.43] గగనమవతలి దివిని విడిచిలా
[03:46.47] గడపకివతల నడిచి మురిసెనే
[03:51.06] ఇంతకన్నా నా జన్మకి
[03:55.26] ఇంతకన్నానా
[03:57.44]
[04:15.44] ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా
[04:19.15] ఎంత చెప్పిందో
[04:23.14] సూచనలు ఇచ్చీ ఇవ్వనట్టుగా
[04:27.10] ఎన్నెన్నిచ్చిందో
[04:30.37]