Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Patchani Thota

👤 Abhay Jodhpurkar, A.R. Rahman, Harini 🎼 Kadali ⏱️ 4:37
🎵 1299 characters
⏱️ 4:37 duration
🆔 ID: 6603812

📜 Lyrics

పచ్చని తోట
పసరుల తావి
నిశీధి మౌనం
నీ ప్రేమ గానం
పౌర్ణమి రేయి
పొగమంచు అడవి
ఒంటరిగ వెళ్ళే
నీతోటి పయనమూ
ఇది మాత్రం చాలు
ఇది మాత్రమే
నాకింక చాలు
నువు మాత్రమే
పచ్చని తోట
కొలనుల నీటిలో
తడిసే కొంగలు
విదిలించు రెక్కల
జల్లే అందమే
ముక్కోపం విడిచి
నీ కొంగు తీసి
నామేను తుడిచే
నిన్నల్లుకోనా
ఇది మాత్రం చాలు... 2సార్లు
మానులు వణికే మంచుకు తడిసీ
నెత్తురు నిలిచే చలికే జడిసీ
ఉష్ణం కోరెలే వయసే చోటే
ఒకటే దుప్పటిలో ఇరువురం ఉంటే.
ఇది మాత్రం...
పచ్చని తోట.
కార్తీక్ పాడిన పాటకి పద మాలిక
రాసినది ఈశ్వరన్ వరిసి

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings