Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Dheera Dheera

👤 Sri Krishna, Mohana Krishna, Santosh Venky, Aditya Narayan, H. Shreenivas Moorthi, Lokeshwar, Ganta Rithesh, Ananya Bhat, Vijay Urs 🎼 KGF Chapter 1 ⏱️ 3:43
🎵 2893 characters
⏱️ 3:43 duration
🆔 ID: 6604119

📜 Lyrics

అదిగో పెను నిశ్శబ్దం
పగిలి ముక్కలౌతున్న భీకర దృశ్యం
అలలెగిసిన తడి అలజడి
ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం
ఆర్తత్రాణ పరాయణ దీక్ష పర్వం
అహో ఆరంభం

అదిగో పెను నిశ్శబ్దం
పగిలి ముక్కలౌతున్న భీకర దృశ్యం
అలలెగిసిన తడి అలజడి
ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం
ఆర్తత్రాణ పరాయణ దీక్ష పర్వం
అహో ఆరంభం
ఆర్తత్రాణ పరాయణ దీక్ష పర్వం
అహో ఆరంభం

ధీరా ధీర ధీర ధీర ఓ రణధీరా
రారా రారా తెర తీసే వెలుగై రా
ధీరా ధీర ధీర ధీర ఓ రణధీరా
రారా రారా తెర తీసే వెలుగై రా

ఢమ ఢమ ఢమ ఢమ హృదయ నినాదమే
దడలు పుట్టించు మరణ మృదంగం
ధిమి ధిమి ధిమి పద ఘట్టనగ సాగే
ప్రళయకాల శివ తాండవ నృత్యం
చెడు కొడుకుల తల తెంచక మానదు లేరా
ఈ చైతన్యం

ఢమ ఢమ ఢమ ఢమ హృదయ నినాదమే
దడలు పుట్టించు మరణ మృదంగం
ధిమి ధిమి ధిమి పద ఘట్టనగ సాగే
ప్రళయకాల శివ తాండవ నృత్యం
చెడు కొడుకుల తల తెంచక మానదు లేరా
ఈ చైతన్యం
చెడు కొడుకుల తల తెంచక మానదు లేరా
ఈ చైతన్యం

అమ్మమాటిది కన్నా నీకొరకు
జన్మమన్నది ఒంటరి కడ వరకు
ఎదలో బలమే నడిపే తోడుగా
జగమే గెలిచే పదమై సాగరా

ధీరా ధీర ధీర ధీర ఓ రణధీరా
రారా రారా రర తెర తీసే వెలుగై రా
ధీరా ధీర ధీర ధీర ఓ రణధీరా
రారా రారా రర తెర తీసే వెలుగై రా

ధీరా ధీర ధీర ధీర ఓ రణధీరా
రారా రారా తెర తీసే వెలుగైన రా
ధీరా ధీర ధీర ధీర ఓ రణధీరా
రారా రారా తెర తీసే వెలుగైన రా

⏱️ Synced Lyrics

[00:32.42] అదిగో పెను నిశ్శబ్దం
[00:33.93] పగిలి ముక్కలౌతున్న భీకర దృశ్యం
[00:36.44] అలలెగిసిన తడి అలజడి
[00:37.84] ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం
[00:40.11] ఆర్తత్రాణ పరాయణ దీక్ష పర్వం
[00:42.97] అహో ఆరంభం
[00:47.68] అదిగో పెను నిశ్శబ్దం
[00:49.47] పగిలి ముక్కలౌతున్న భీకర దృశ్యం
[00:51.79] అలలెగిసిన తడి అలజడి
[00:53.18] ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం
[00:55.65] ఆర్తత్రాణ పరాయణ దీక్ష పర్వం
[00:58.19] అహో ఆరంభం
[01:02.84] ఆర్తత్రాణ పరాయణ దీక్ష పర్వం
[01:05.72] అహో ఆరంభం
[01:10.93] ధీరా ధీర ధీర ధీర ఓ రణధీరా
[01:14.78] రారా రారా తెర తీసే వెలుగై రా
[01:18.58] ధీరా ధీర ధీర ధీర ఓ రణధీరా
[01:22.24] రారా రారా తెర తీసే వెలుగై రా
[01:29.08]
[01:53.26] ఢమ ఢమ ఢమ ఢమ హృదయ నినాదమే
[01:55.05] దడలు పుట్టించు మరణ మృదంగం
[01:57.04] ధిమి ధిమి ధిమి పద ఘట్టనగ సాగే
[01:58.90] ప్రళయకాల శివ తాండవ నృత్యం
[02:00.86] చెడు కొడుకుల తల తెంచక మానదు లేరా
[02:03.92] ఈ చైతన్యం
[02:08.47] ఢమ ఢమ ఢమ ఢమ హృదయ నినాదమే
[02:10.63] దడలు పుట్టించు మరణ మృదంగం
[02:12.48] ధిమి ధిమి ధిమి పద ఘట్టనగ సాగే
[02:14.42] ప్రళయకాల శివ తాండవ నృత్యం
[02:16.34] చెడు కొడుకుల తల తెంచక మానదు లేరా
[02:18.93] ఈ చైతన్యం
[02:23.71] చెడు కొడుకుల తల తెంచక మానదు లేరా
[02:26.56] ఈ చైతన్యం
[02:28.13]
[02:33.86] అమ్మమాటిది కన్నా నీకొరకు
[02:37.45] జన్మమన్నది ఒంటరి కడ వరకు
[02:41.31] ఎదలో బలమే నడిపే తోడుగా
[02:48.97] జగమే గెలిచే పదమై సాగరా
[02:56.32] ధీరా ధీర ధీర ధీర ఓ రణధీరా
[03:00.49] రారా రారా రర తెర తీసే వెలుగై రా
[03:04.23] ధీరా ధీర ధీర ధీర ఓ రణధీరా
[03:07.82] రారా రారా రర తెర తీసే వెలుగై రా
[03:15.57] ధీరా ధీర ధీర ధీర ఓ రణధీరా
[03:19.69] రారా రారా తెర తీసే వెలుగైన రా
[03:23.20] ధీరా ధీర ధీర ధీర ఓ రణధీరా
[03:27.01] రారా రారా తెర తీసే వెలుగైన రా
[03:31.72]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings