Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Ammaye Challo Antu

👤 Yazin Nizar, Lipsika 🎼 Chalo ⏱️ 4:00
🎵 2712 characters
⏱️ 4:00 duration
🆔 ID: 6604307

📜 Lyrics

అమ్మాయే चल्लो అంటూ వచేసిందిలా
Life అంతా నీతో ఉండే ప్రేముందే నాలోన
పిల్లేమో తుళ్ళి తుళ్ళి నన్నే అల్లేసిందిలా
నీకోసం మళ్ళి పుట్టే పిచ్చుందే నీ పైన
I love you love you అంటూ నా గుండె కొట్టుకుందే
నా honey honey అంటూ నీ పేరే పలికిందే
ఏమైందో ఏమో గాని చెడిపోతున్నా
నువ్వంటే మళ్ళీ మళ్ళీ పడిపోతున్నా
నీకోసం నన్నే నేను వదిలేస్తున్నా
నీతోనే నిమిషాలన్నీ గడిపేస్తున్నా

चलो चलो అని నీతోనే వస్తూ ఉన్నా ప్రేమై పైన పద
పదే పదే ఇలా నీ మాటే వింటూ ఉన్నా ఇదే నిజం కదా
ఓ मेरी లైలా నీ వల్లే ఎన్నో ఎన్నో నాలో మారెనే నన్నే మార్చెనే
ये पहली नजर నువ్వంటే నన్నే మించే ఇష్టం నాదిలే
दुनिया నీదిలే
ఏమైందో ఏమో గాని చెడిపోతున్నా
నువ్వంటే మళ్ళీ మళ్ళీ పడిపోతున్నా
నీకోసం నన్నే నేను వదిలేస్తున్నా
నీతోనే నిమిషాలన్నీ గడిపేస్తున్నా

తనే తనే కదా నీ వాడు అంటూ ఉంది మదే నన్నే తట్టి
ముడే పడే కథ ఈనాడు అంటూ ఉంది గుడే గంటే కొట్టి
ओ मेरी జాణ నీ నవ్వే నన్నే పట్టి గుంజేలేసెనే
ప్రాణం లాగెనే
ओ तुही मेरा గుండెల్లో నిన్నే ఉంచానే, నేనే లేనులే నువ్వే నేనులే
ఏమైందో ఏమో గాని చెడిపోతున్నా
నువ్వంటే మళ్ళీ మళ్ళీ పడిపోతున్నా
నీకోసం నన్నే నేను వదిలేస్తున్నా
నీతోనే నిమిషాలన్నీ గడిపేస్తున్నా

⏱️ Synced Lyrics

[00:07.80] అమ్మాయే चल्लो అంటూ వచేసిందిలా
[00:12.17] Life అంతా నీతో ఉండే ప్రేముందే నాలోన
[00:16.28] పిల్లేమో తుళ్ళి తుళ్ళి నన్నే అల్లేసిందిలా
[00:20.51] నీకోసం మళ్ళి పుట్టే పిచ్చుందే నీ పైన
[00:28.57] I love you love you అంటూ నా గుండె కొట్టుకుందే
[00:37.00] నా honey honey అంటూ నీ పేరే పలికిందే
[00:41.85] ఏమైందో ఏమో గాని చెడిపోతున్నా
[00:45.74] నువ్వంటే మళ్ళీ మళ్ళీ పడిపోతున్నా
[00:50.25] నీకోసం నన్నే నేను వదిలేస్తున్నా
[00:53.87] నీతోనే నిమిషాలన్నీ గడిపేస్తున్నా
[00:59.95]
[01:31.87] चलो चलो అని నీతోనే వస్తూ ఉన్నా ప్రేమై పైన పద
[01:40.34] పదే పదే ఇలా నీ మాటే వింటూ ఉన్నా ఇదే నిజం కదా
[01:47.97] ఓ मेरी లైలా నీ వల్లే ఎన్నో ఎన్నో నాలో మారెనే నన్నే మార్చెనే
[01:56.67] ये पहली नजर నువ్వంటే నన్నే మించే ఇష్టం నాదిలే
[02:02.18] दुनिया నీదిలే
[02:05.73] ఏమైందో ఏమో గాని చెడిపోతున్నా
[02:09.64] నువ్వంటే మళ్ళీ మళ్ళీ పడిపోతున్నా
[02:13.58] నీకోసం నన్నే నేను వదిలేస్తున్నా
[02:17.66] నీతోనే నిమిషాలన్నీ గడిపేస్తున్నా
[02:22.88]
[02:46.72] తనే తనే కదా నీ వాడు అంటూ ఉంది మదే నన్నే తట్టి
[02:55.17] ముడే పడే కథ ఈనాడు అంటూ ఉంది గుడే గంటే కొట్టి
[03:03.12] ओ मेरी జాణ నీ నవ్వే నన్నే పట్టి గుంజేలేసెనే
[03:09.57] ప్రాణం లాగెనే
[03:11.20] ओ तुही मेरा గుండెల్లో నిన్నే ఉంచానే, నేనే లేనులే నువ్వే నేనులే
[03:20.27] ఏమైందో ఏమో గాని చెడిపోతున్నా
[03:24.33] నువ్వంటే మళ్ళీ మళ్ళీ పడిపోతున్నా
[03:28.46] నీకోసం నన్నే నేను వదిలేస్తున్నా
[03:32.36] నీతోనే నిమిషాలన్నీ గడిపేస్తున్నా
[03:54.82]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings