Vevela Mainala Ganam
🎵 1510 characters
⏱️ 4:23 duration
🆔 ID: 6607614
📜 Lyrics
చిత్రం: బద్రి (2000)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: వేటూరి
వేవేల మైనాల గానం వినిపించెను నా మౌనం
ఆరారు కాలాల ధ్యానం కనిపించని నీరూపం
హేహేహే ప్రాయమే అగ్నికల్పం
హేహేహే ప్రాణమే మేఘశిల్పం
ఓ ప్రియురాలా పరువమనే పున్నమిలో
ఈ విరహాలే పెదవులు అడగని దాహాల
ఇది మంచు కణాల తనువులు కరిగిన తరుణాల
ఈ నయనాల భువిగగనాల గోల హేల హేల
నీ హృదయాల ప్రణయమనే ప్రాణంలా
సావిరహేల ఎదలను వదలని మోహాలా
తొలిప్రేమ వనాల విసిరిన యవ్వన పవనాల
ఓ జవరాల శుభశకునాల కరిగే కలల అలల
వేవేల మైనాల గానం వినిపించెను నా మౌనం
ఆరారు కాలాల ధ్యానం కనిపించని నీరూపం
హేహేహే ప్రాయమే అగ్నికల్పం
హేహేహే ప్రాణమే మేఘశిల్పం
ఓ మాజీ రే...
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: వేటూరి
వేవేల మైనాల గానం వినిపించెను నా మౌనం
ఆరారు కాలాల ధ్యానం కనిపించని నీరూపం
హేహేహే ప్రాయమే అగ్నికల్పం
హేహేహే ప్రాణమే మేఘశిల్పం
ఓ ప్రియురాలా పరువమనే పున్నమిలో
ఈ విరహాలే పెదవులు అడగని దాహాల
ఇది మంచు కణాల తనువులు కరిగిన తరుణాల
ఈ నయనాల భువిగగనాల గోల హేల హేల
నీ హృదయాల ప్రణయమనే ప్రాణంలా
సావిరహేల ఎదలను వదలని మోహాలా
తొలిప్రేమ వనాల విసిరిన యవ్వన పవనాల
ఓ జవరాల శుభశకునాల కరిగే కలల అలల
వేవేల మైనాల గానం వినిపించెను నా మౌనం
ఆరారు కాలాల ధ్యానం కనిపించని నీరూపం
హేహేహే ప్రాయమే అగ్నికల్పం
హేహేహే ప్రాణమే మేఘశిల్పం
ఓ మాజీ రే...
⏱️ Synced Lyrics
[00:06.47] చిత్రం: బద్రి (2000)
[00:08.77] సంగీతం: రమణ గోగుల
[00:09.94] సాహిత్యం: వేటూరి
[00:17.60] వేవేల మైనాల గానం వినిపించెను నా మౌనం
[00:23.93] ఆరారు కాలాల ధ్యానం కనిపించని నీరూపం
[00:31.90] హేహేహే ప్రాయమే అగ్నికల్పం
[00:38.22] హేహేహే ప్రాణమే మేఘశిల్పం
[01:20.33] ఓ ప్రియురాలా పరువమనే పున్నమిలో
[01:27.64] ఈ విరహాలే పెదవులు అడగని దాహాల
[01:35.94] ఇది మంచు కణాల తనువులు కరిగిన తరుణాల
[01:43.61] ఈ నయనాల భువిగగనాల గోల హేల హేల
[02:40.76] నీ హృదయాల ప్రణయమనే ప్రాణంలా
[02:47.48] సావిరహేల ఎదలను వదలని మోహాలా
[02:56.46] తొలిప్రేమ వనాల విసిరిన యవ్వన పవనాల
[03:05.19] ఓ జవరాల శుభశకునాల కరిగే కలల అలల
[03:24.77] వేవేల మైనాల గానం వినిపించెను నా మౌనం
[03:36.45] ఆరారు కాలాల ధ్యానం కనిపించని నీరూపం
[03:43.88] హేహేహే ప్రాయమే అగ్నికల్పం
[03:50.84] హేహేహే ప్రాణమే మేఘశిల్పం
[03:59.32] ఓ మాజీ రే...
[04:20.02]