Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Bangala Kathamulo

👤 Ramana Gogula, Sunitha 🎼 Badri ⏱️ 4:37
🎵 2370 characters
⏱️ 4:37 duration
🆔 ID: 6607685

📜 Lyrics

బంగాళా ఖాతంలో నీరంటే నువ్వేలే
రంగీల పాటల్లో రాగం నువ్వేలే
ఖండాల దారుల్లో మంచంటే నువ్వేలే
మండేలా చూపే నువ్వేలే
ఓ మిస్సమ్మ మిస్సమ్మయమ్మ
నా వీనస్సే నువ్వేనమ్మ
ఓ మిస్సయ్యొ మిస్సయ్యొ హయ్యో
Love virus-eh సోకిందయ్య

Rocket కంటే ఫాస్టుగా దూసుకుపోయే ఈ కాలం ప్రేమికులం
Bullet కంటే స్పీడుగా అల్లుకుపోయే చలికాలం శ్రామికులం
అడ్డు రాదంట no entry, కుర్ర రాదారిలో
హద్దు కాదంట ఏ country, వింత love యాత్రలో
ఓ మిస్సమ్మ మిస్సమ్మయమ్మ
నా వీనస్సే నువ్వేనమ్మ
ఓ మిస్సయ్యొ మిస్సయ్యొ హయ్యో
Love virus-eh సోకిందయ్య

Love metre కందని వేగం చూపే జోరైన జంట ఇది
మూడో మనిషి ఉందని లోకం చేరే జోరైన టూరు ఇది
అందుకున్నాక take off-eh, halt కాదెప్పుడూ
సర్దుకున్నాక హ హ హ అలుపు రాదెప్పుడూ
ఓ మిస్సమ్మ మిస్సమ్మయమ్మ
నా వీనస్సే నువ్వేనమ్మ
ఓ మిస్సయ్యొ మిస్సయ్యొ హయ్యో
Love virus-eh సోకిందయ్య
బంగాళా ఖాతంలో నీరంటే నువ్వేలే
రంగీల పాటల్లో రాగం నువ్వేలే
ఖండాల దారుల్లో మంచంటే నువ్వేలే
మండేలా చూపే నువ్వేలే
ఓ మిస్సమ్మ మిస్సమ్మయమ్మ
నా వీనస్సే నువ్వేనమ్మ
ఓ మిస్సయ్య మిస్సయ్య హయ్య
Love virus-eh సోకిందయ్య

⏱️ Synced Lyrics

[00:40.05] బంగాళా ఖాతంలో నీరంటే నువ్వేలే
[00:43.98] రంగీల పాటల్లో రాగం నువ్వేలే
[00:48.24] ఖండాల దారుల్లో మంచంటే నువ్వేలే
[00:52.04] మండేలా చూపే నువ్వేలే
[00:55.09] ఓ మిస్సమ్మ మిస్సమ్మయమ్మ
[00:59.29] నా వీనస్సే నువ్వేనమ్మ
[01:03.35] ఓ మిస్సయ్యొ మిస్సయ్యొ హయ్యో
[01:07.34] Love virus-eh సోకిందయ్య
[01:11.89]
[01:52.62] Rocket కంటే ఫాస్టుగా దూసుకుపోయే ఈ కాలం ప్రేమికులం
[02:00.93] Bullet కంటే స్పీడుగా అల్లుకుపోయే చలికాలం శ్రామికులం
[02:09.36] అడ్డు రాదంట no entry, కుర్ర రాదారిలో
[02:18.15] హద్దు కాదంట ఏ country, వింత love యాత్రలో
[02:24.86] ఓ మిస్సమ్మ మిస్సమ్మయమ్మ
[02:28.51] నా వీనస్సే నువ్వేనమ్మ
[02:33.46] ఓ మిస్సయ్యొ మిస్సయ్యొ హయ్యో
[02:37.20] Love virus-eh సోకిందయ్య
[02:41.52]
[03:14.59] Love metre కందని వేగం చూపే జోరైన జంట ఇది
[03:22.46] మూడో మనిషి ఉందని లోకం చేరే జోరైన టూరు ఇది
[03:30.88] అందుకున్నాక take off-eh, halt కాదెప్పుడూ
[03:37.77] సర్దుకున్నాక హ హ హ అలుపు రాదెప్పుడూ
[03:46.43] ఓ మిస్సమ్మ మిస్సమ్మయమ్మ
[03:50.03] నా వీనస్సే నువ్వేనమ్మ
[03:54.97] ఓ మిస్సయ్యొ మిస్సయ్యొ హయ్యో
[03:59.06] Love virus-eh సోకిందయ్య
[04:02.54] బంగాళా ఖాతంలో నీరంటే నువ్వేలే
[04:06.86] రంగీల పాటల్లో రాగం నువ్వేలే
[04:10.82] ఖండాల దారుల్లో మంచంటే నువ్వేలే
[04:14.66] మండేలా చూపే నువ్వేలే
[04:17.39] ఓ మిస్సమ్మ మిస్సమ్మయమ్మ
[04:22.16] నా వీనస్సే నువ్వేనమ్మ
[04:26.25] ఓ మిస్సయ్య మిస్సయ్య హయ్య
[04:30.23] Love virus-eh సోకిందయ్య
[04:34.95]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings