Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

College Style

👤 KK, Hariharan 🎼 Prema Desam ⏱️ 5:25
🎵 2841 characters
⏱️ 5:25 duration
🆔 ID: 6608250

📜 Lyrics

అల తానై అలరించేది మగువ
తనువు తానై మురిపించేది మగువ
ఒడి తానై మనిషినే మలిచేది మగువ
ఒడి తానై మనిషినే మలిచేది మగువ
నింగినైనా నేలనైనా అమూల్యమైనది మగువ
ఎనలేని నిధి ఈ మగువ
హే కనులు తెరిచినా కన్నె పిల్ల
కనులు మూసినా కన్నె పిల్ల
కవిత రాసినా కన్నె పిల్లా హొయ్
క క క క క క క కాలేజి స్టైలే
కాలేజి స్టైలే
క క కాలేజి స్టైలే
క క కాలేజి స్టైలే

క క క క కాలేజి స్టైలే

అ... కాటుకళ్ళ కన్నె చూపు
తస్సదియ్య ఎంత కైపు
కాశ్మీర్ రోజా వేట
Cat వాకింగే పూటా
Everyday fashion show
కాలేజి స్టైలే

కల్లూరి సలై hotter than a summer day
Bus stop, tea shop in the middle of a non-stop
Cutie beauty and a sweetest candy
Young man I'm bad I'm a romeo baby
I love the lady you touch my mind
I am never gonna leave the girl you are beautiful
Jasmine days are older sunshine
Forget me not girl I'm so crazy
కళ్ళలో silicon graphics
Girls వస్తేనే jam on our traffics
V Channel ఛాయిసు, నీ Dolby వాయిసు
Lightning కళ్ళలో laser
నీ love matter చెప్పింది pager
నే teenage computer, నువ్వే నా software

Cellular ఫోనుల్లాగా మీరునట్లైతే
Baggy pant pocket లోన niceగా పెట్టుకుంటాం
Contact లెన్సుల్లాగా మీరునట్లైతే
కళ్ళల్లో పాపల్లాగా మిమ్మే దాచుకుంటాం
అందాలన్నీ ఆహా ఓ inspiration
ఉప్పొంగదా చూస్తే younger generation
College స్ట్రీటంటేనే కళ్ళల్లో మేరుపొస్తున్నాయే

Dating కోసం daily college campus లో వేచి ఉంటాం
Okay అంటే San Francisco disco చూపెడతాం
Boys and girls
Rock and roll ఆడేటి సొంపైన చోటే college స్ట్రీటు
Everyday love seasons, new fashion
మేం నేర్చేవన్నీ ప్రేమల పాఠాలే

క క క క క క క కాలేజి స్టైలే
కాలేజి స్టైలే

⏱️ Synced Lyrics

[00:28.93] అల తానై అలరించేది మగువ
[00:35.84] తనువు తానై మురిపించేది మగువ
[00:42.88] ఒడి తానై మనిషినే మలిచేది మగువ
[00:49.97] ఒడి తానై మనిషినే మలిచేది మగువ
[00:57.22] నింగినైనా నేలనైనా అమూల్యమైనది మగువ
[01:08.67] ఎనలేని నిధి ఈ మగువ
[01:14.73] హే కనులు తెరిచినా కన్నె పిల్ల
[01:16.87] కనులు మూసినా కన్నె పిల్ల
[01:18.61] కవిత రాసినా కన్నె పిల్లా హొయ్
[01:22.28] క క క క క క క కాలేజి స్టైలే
[01:27.64] కాలేజి స్టైలే
[01:31.17] క క కాలేజి స్టైలే
[01:34.27] క క కాలేజి స్టైలే
[01:51.02] క క క క కాలేజి స్టైలే
[02:12.39] అ... కాటుకళ్ళ కన్నె చూపు
[02:19.63] తస్సదియ్య ఎంత కైపు
[02:22.32] కాశ్మీర్ రోజా వేట
[02:26.68] Cat వాకింగే పూటా
[02:30.83] Everyday fashion show
[02:34.13] కాలేజి స్టైలే
[02:50.25] కల్లూరి సలై hotter than a summer day
[02:52.04] Bus stop, tea shop in the middle of a non-stop
[02:54.09] Cutie beauty and a sweetest candy
[02:55.60] Young man I'm bad I'm a romeo baby
[02:57.69] I love the lady you touch my mind
[02:59.36] I am never gonna leave the girl you are beautiful
[03:01.36] Jasmine days are older sunshine
[03:02.93] Forget me not girl I'm so crazy
[03:04.85] కళ్ళలో silicon graphics
[03:08.14] Girls వస్తేనే jam on our traffics
[03:11.93] V Channel ఛాయిసు, నీ Dolby వాయిసు
[03:16.07] Lightning కళ్ళలో laser
[03:19.18] నీ love matter చెప్పింది pager
[03:22.60] నే teenage computer, నువ్వే నా software
[03:56.25] Cellular ఫోనుల్లాగా మీరునట్లైతే
[03:59.71] Baggy pant pocket లోన niceగా పెట్టుకుంటాం
[04:03.87] Contact లెన్సుల్లాగా మీరునట్లైతే
[04:07.26] కళ్ళల్లో పాపల్లాగా మిమ్మే దాచుకుంటాం
[04:11.17] అందాలన్నీ ఆహా ఓ inspiration
[04:14.78] ఉప్పొంగదా చూస్తే younger generation
[04:18.44] College స్ట్రీటంటేనే కళ్ళల్లో మేరుపొస్తున్నాయే
[04:25.01] Dating కోసం daily college campus లో వేచి ఉంటాం
[04:32.74] Okay అంటే San Francisco disco చూపెడతాం
[04:40.20] Boys and girls
[04:41.83] Rock and roll ఆడేటి సొంపైన చోటే college స్ట్రీటు
[04:45.83] Everyday love seasons, new fashion
[04:48.94] మేం నేర్చేవన్నీ ప్రేమల పాఠాలే
[05:03.95] క క క క క క క కాలేజి స్టైలే
[05:09.31] కాలేజి స్టైలే
[05:18.27]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings