Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

O Vennela - Version 1

👤 Mano feat. P. Unnikrishnan 🎼 Prema Desam (Original Motion Picture Soundtrack) ⏱️ 3:33
🎵 1152 characters
⏱️ 3:33 duration
🆔 ID: 6608286

📜 Lyrics

వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూవుల తేనెలే తేవే
వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూవుల తేనెలే తేవే
కడలి ఒడిలో నదులు ఒదిగి నిదురపోయే వేళా
కనుల పైన కలలే వాలి సోలిపోయే వేళా
వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూవుల తేనెలే తేవే
ఆశ ఎన్నడు విడువదా అడగరాదని తెలియదా నా ప్రాణంచెలియా నీవేలే
విరగబూసిన వెన్నెలా వదిలి వేయకే నన్నిలా రారాదాఎద నీదే కాదా
నిదురనిచ్చే జాబిలీ నిదురలేక నీవే వాడినావా
వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూవుల తేనెలే తేవే

⏱️ Synced Lyrics

[00:42.33] వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూవుల తేనెలే తేవే
[00:54.42] వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూవుల తేనెలే తేవే
[01:07.27] కడలి ఒడిలో నదులు ఒదిగి నిదురపోయే వేళా
[01:15.69] కనుల పైన కలలే వాలి సోలిపోయే వేళా
[01:23.10] వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూవుల తేనెలే తేవే
[02:28.21] ఆశ ఎన్నడు విడువదా అడగరాదని తెలియదా నా ప్రాణంచెలియా నీవేలే
[02:43.63] విరగబూసిన వెన్నెలా వదిలి వేయకే నన్నిలా రారాదాఎద నీదే కాదా
[03:00.62] నిదురనిచ్చే జాబిలీ నిదురలేక నీవే వాడినావా
[03:13.30] వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే పూవుల తేనెలే తేవే
[03:25.09]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings