Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Malli Puttani

👤 M. M. Keeravani 🎼 Vedam (Original Motion Picture Soundtrack) ⏱️ 3:49
🎵 598 characters
⏱️ 3:49 duration
🆔 ID: 6608657

📜 Lyrics

ఉప్పొంగిన సంద్రంలా
ఉవ్వెత్తున ఎగిసింది
మనసును కడగాలనే ఆశ
కొడిగట్టే దీపంలా
మినుకు మినుకు మంటోంది
మనిషిగా బ్రతకాలనే ఆశ
గుండెల్లో ఊపిరై
కళ్ళల్లో జీవమై
ప్రాణంలో ప్రాణమై
మళ్ళీ పుట్టనీ
నాలో మనిషిని
మళ్ళీ పుట్టనీ
నాలో మనిషిని

⏱️ Synced Lyrics

[00:26.42] ఉప్పొంగిన సంద్రంలా
[00:28.33] ఉవ్వెత్తున ఎగిసింది
[00:30.54] మనసును కడగాలనే ఆశ
[00:39.43] కొడిగట్టే దీపంలా
[00:41.49] మినుకు మినుకు మంటోంది
[00:44.39] మనిషిగా బ్రతకాలనే ఆశ
[00:52.19] గుండెల్లో ఊపిరై
[00:56.36] కళ్ళల్లో జీవమై
[01:00.86] ప్రాణంలో ప్రాణమై
[01:09.73] మళ్ళీ పుట్టనీ
[01:14.14] నాలో మనిషిని
[01:18.94] మళ్ళీ పుట్టనీ
[01:22.82] నాలో మనిషిని
[01:26.77]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings