Freedom
🎵 2243 characters
⏱️ 4:11 duration
🆔 ID: 6610710
📜 Lyrics
హే పొగరు పోటి
(మాదే)
వయసు వేడి
(మాదే)
వెలిగే హక్కు
(మాదే)
వేదం వేగం
(మాదే)
పోరు పంతం
(మాదే)
ఉడికే రక్తం
(మాదే)
గెలిచే నైజం
(మాదే)
ఈ సిద్ధాంతం
(మాదే)
ఎవడెంత అయినా భయమే ఎరుగని
యవ్వన మంత్రం మాదే మాదే మాదేలే
(Freedom)
ఇది మాకె మాకె సొంతం
(Freedom)
ఇది యువతకు మంత్రం
(Freedom)
ఇది మాకె మాకె సొంతం
(Freedom)
Touch చేస్తే చేస్తాం అంతం
తెల్లని కాగితం రాసుకో జీవితం
ఏదిరా శాశ్వతం కీర్తిరా నిరంతరం
నీ తెగువే చూపైన నీ గాధని చాటైన తెలుగు వీర లేవర
హే నీ దాటికి యెవడైనా నీకెదురె నిలిచెనా
నిన్నే నువ్వు నమ్మావంటే లోకం నీదేరా
(Freedom)
ఇది మాకె మాకె సొంతం
(Freedom)
ఇది యువతకు మంత్రం
(Freedom)
ఇది మాకె మాకె సొంతం
(Freedom)
Touch చేస్తే చేస్తాం అంతం
హే ఎందరో ఆశకి కొందరే ఊపిరి
అందులో ఒకడివై వెలగరా వెయ్యేళ్లకి
ఏలేసే రాతుంటే ఏ మూలే నువ్వున్నా వెతుకుతారు చూడరా
నీ చూపుకు మాటుంటే ఆ మాటకు ఊపుంటే
ఎవడో ఎపుడో రాసే చరిత పునాదే నువ్వేరా
(Freedom)
ఇది మాకె మాకె సొంతం
(Freedom)
ఇది యువతకు మంత్రం
(Freedom)
ఇది మాకె మాకె సొంతం
(Freedom)
Touch చేస్తే చేస్తాం అంతం
(మాదే)
వయసు వేడి
(మాదే)
వెలిగే హక్కు
(మాదే)
వేదం వేగం
(మాదే)
పోరు పంతం
(మాదే)
ఉడికే రక్తం
(మాదే)
గెలిచే నైజం
(మాదే)
ఈ సిద్ధాంతం
(మాదే)
ఎవడెంత అయినా భయమే ఎరుగని
యవ్వన మంత్రం మాదే మాదే మాదేలే
(Freedom)
ఇది మాకె మాకె సొంతం
(Freedom)
ఇది యువతకు మంత్రం
(Freedom)
ఇది మాకె మాకె సొంతం
(Freedom)
Touch చేస్తే చేస్తాం అంతం
తెల్లని కాగితం రాసుకో జీవితం
ఏదిరా శాశ్వతం కీర్తిరా నిరంతరం
నీ తెగువే చూపైన నీ గాధని చాటైన తెలుగు వీర లేవర
హే నీ దాటికి యెవడైనా నీకెదురె నిలిచెనా
నిన్నే నువ్వు నమ్మావంటే లోకం నీదేరా
(Freedom)
ఇది మాకె మాకె సొంతం
(Freedom)
ఇది యువతకు మంత్రం
(Freedom)
ఇది మాకె మాకె సొంతం
(Freedom)
Touch చేస్తే చేస్తాం అంతం
హే ఎందరో ఆశకి కొందరే ఊపిరి
అందులో ఒకడివై వెలగరా వెయ్యేళ్లకి
ఏలేసే రాతుంటే ఏ మూలే నువ్వున్నా వెతుకుతారు చూడరా
నీ చూపుకు మాటుంటే ఆ మాటకు ఊపుంటే
ఎవడో ఎపుడో రాసే చరిత పునాదే నువ్వేరా
(Freedom)
ఇది మాకె మాకె సొంతం
(Freedom)
ఇది యువతకు మంత్రం
(Freedom)
ఇది మాకె మాకె సొంతం
(Freedom)
Touch చేస్తే చేస్తాం అంతం
⏱️ Synced Lyrics
[00:32.23] హే పొగరు పోటి
[00:33.04] (మాదే)
[00:33.75] వయసు వేడి
[00:34.72] (మాదే)
[00:35.57] వెలిగే హక్కు
[00:36.58] (మాదే)
[00:37.20] వేదం వేగం
[00:38.05] (మాదే)
[00:38.91] పోరు పంతం
[00:39.98] (మాదే)
[00:40.77] ఉడికే రక్తం
[00:41.67] (మాదే)
[00:42.47] గెలిచే నైజం
[00:43.43] (మాదే)
[00:44.61] ఈ సిద్ధాంతం
[00:45.23] (మాదే)
[00:45.70] ఎవడెంత అయినా భయమే ఎరుగని
[00:49.83] యవ్వన మంత్రం మాదే మాదే మాదేలే
[00:55.13] (Freedom)
[00:56.25] ఇది మాకె మాకె సొంతం
[00:58.24] (Freedom)
[00:59.61] ఇది యువతకు మంత్రం
[01:01.76] (Freedom)
[01:03.29] ఇది మాకె మాకె సొంతం
[01:05.27] (Freedom)
[01:06.89] Touch చేస్తే చేస్తాం అంతం
[01:10.30]
[01:44.77] తెల్లని కాగితం రాసుకో జీవితం
[01:51.55] ఏదిరా శాశ్వతం కీర్తిరా నిరంతరం
[01:58.39] నీ తెగువే చూపైన నీ గాధని చాటైన తెలుగు వీర లేవర
[02:05.25] హే నీ దాటికి యెవడైనా నీకెదురె నిలిచెనా
[02:09.22] నిన్నే నువ్వు నమ్మావంటే లోకం నీదేరా
[02:11.53] (Freedom)
[02:13.19] ఇది మాకె మాకె సొంతం
[02:15.27] (Freedom)
[02:16.94] ఇది యువతకు మంత్రం
[02:19.07] (Freedom)
[02:20.65] ఇది మాకె మాకె సొంతం
[02:22.55] (Freedom)
[02:24.10] Touch చేస్తే చేస్తాం అంతం
[02:26.90]
[03:11.66] హే ఎందరో ఆశకి కొందరే ఊపిరి
[03:18.52] అందులో ఒకడివై వెలగరా వెయ్యేళ్లకి
[03:25.48] ఏలేసే రాతుంటే ఏ మూలే నువ్వున్నా వెతుకుతారు చూడరా
[03:32.23] నీ చూపుకు మాటుంటే ఆ మాటకు ఊపుంటే
[03:36.08] ఎవడో ఎపుడో రాసే చరిత పునాదే నువ్వేరా
[03:39.51] (Freedom)
[03:41.04] ఇది మాకె మాకె సొంతం
[03:43.03] (Freedom)
[03:44.52] ఇది యువతకు మంత్రం
[03:46.86] (Freedom)
[03:48.37] ఇది మాకె మాకె సొంతం
[03:50.26] (Freedom)
[03:51.71] Touch చేస్తే చేస్తాం అంతం
[04:08.98]
[00:33.04] (మాదే)
[00:33.75] వయసు వేడి
[00:34.72] (మాదే)
[00:35.57] వెలిగే హక్కు
[00:36.58] (మాదే)
[00:37.20] వేదం వేగం
[00:38.05] (మాదే)
[00:38.91] పోరు పంతం
[00:39.98] (మాదే)
[00:40.77] ఉడికే రక్తం
[00:41.67] (మాదే)
[00:42.47] గెలిచే నైజం
[00:43.43] (మాదే)
[00:44.61] ఈ సిద్ధాంతం
[00:45.23] (మాదే)
[00:45.70] ఎవడెంత అయినా భయమే ఎరుగని
[00:49.83] యవ్వన మంత్రం మాదే మాదే మాదేలే
[00:55.13] (Freedom)
[00:56.25] ఇది మాకె మాకె సొంతం
[00:58.24] (Freedom)
[00:59.61] ఇది యువతకు మంత్రం
[01:01.76] (Freedom)
[01:03.29] ఇది మాకె మాకె సొంతం
[01:05.27] (Freedom)
[01:06.89] Touch చేస్తే చేస్తాం అంతం
[01:10.30]
[01:44.77] తెల్లని కాగితం రాసుకో జీవితం
[01:51.55] ఏదిరా శాశ్వతం కీర్తిరా నిరంతరం
[01:58.39] నీ తెగువే చూపైన నీ గాధని చాటైన తెలుగు వీర లేవర
[02:05.25] హే నీ దాటికి యెవడైనా నీకెదురె నిలిచెనా
[02:09.22] నిన్నే నువ్వు నమ్మావంటే లోకం నీదేరా
[02:11.53] (Freedom)
[02:13.19] ఇది మాకె మాకె సొంతం
[02:15.27] (Freedom)
[02:16.94] ఇది యువతకు మంత్రం
[02:19.07] (Freedom)
[02:20.65] ఇది మాకె మాకె సొంతం
[02:22.55] (Freedom)
[02:24.10] Touch చేస్తే చేస్తాం అంతం
[02:26.90]
[03:11.66] హే ఎందరో ఆశకి కొందరే ఊపిరి
[03:18.52] అందులో ఒకడివై వెలగరా వెయ్యేళ్లకి
[03:25.48] ఏలేసే రాతుంటే ఏ మూలే నువ్వున్నా వెతుకుతారు చూడరా
[03:32.23] నీ చూపుకు మాటుంటే ఆ మాటకు ఊపుంటే
[03:36.08] ఎవడో ఎపుడో రాసే చరిత పునాదే నువ్వేరా
[03:39.51] (Freedom)
[03:41.04] ఇది మాకె మాకె సొంతం
[03:43.03] (Freedom)
[03:44.52] ఇది యువతకు మంత్రం
[03:46.86] (Freedom)
[03:48.37] ఇది మాకె మాకె సొంతం
[03:50.26] (Freedom)
[03:51.71] Touch చేస్తే చేస్తాం అంతం
[04:08.98]