Kalalu Kaavule
🎵 2458 characters
⏱️ 4:23 duration
🆔 ID: 6610714
📜 Lyrics
కలలు కావులే కలయికలిక
కరిగిపోవు ఈ కదలికలిక
కనిపిస్తుంటే ఈ లోకాన్నే ఎదురిస్తాను
కనపడకుంటే ఈ కాలానికి ఎదురొస్తాను
నాతో నువు లేకున్నా నీలోనే నేనున్నా
నీకోసం కన్నే నేనై కావలి కాస్తున్నా
నీ తోడై వస్తున్నా, నీ నీడైపోతున్నా
ఆ నింగి నేల ఏకం అయ్యే చోట కానా నీ జంట
ఓ సఖి నా ఆశకి వరమైనా కావే
నాకు నీ సావాసమే కావాలి
ఓ చెలి నా ప్రేమకి ఉసురైనా కావే
ఒంటరి ప్రాణమేం కావాలి
ఎన్నాళ్ళైనా ప్రేమిస్తు ఉంటాను నేను నేనుగానే ఏమైనా
ప్రాణాలైనా రాసిస్తు ఆశిస్తా నిన్నే జీవితాన నా దాన
మేఘమై ఆ మెరుపునే వెంటాడే వేళ
గుండెలో నీరెండలే చెలరేగాలా
అందుతూ చేజారిన చేమంతి మాల
అందని దూరాలకే నువు పోనేలా
తెగించాను నీకోసం ఈ పందెం వేసా లోకంతోనే స్వయానా
తెరుస్తాను ఈ లోకం వాకిళ్ళే నీతో ఏకం అవుతా ఏమైనా

⏱️ Synced Lyrics
[00:17.16] కలలు కావులే కలయికలిక
[00:21.22] కరిగిపోవు ఈ కదలికలిక
[00:25.62] కనిపిస్తుంటే ఈ లోకాన్నే ఎదురిస్తాను
[00:30.23] కనపడకుంటే ఈ కాలానికి ఎదురొస్తాను
[00:34.11] నాతో నువు లేకున్నా నీలోనే నేనున్నా
[00:38.37] నీకోసం కన్నే నేనై కావలి కాస్తున్నా
[00:43.42] నీ తోడై వస్తున్నా, నీ నీడైపోతున్నా
[00:47.73] ఆ నింగి నేల ఏకం అయ్యే చోట కానా నీ జంట
[00:53.98]
[01:42.43] ఓ సఖి నా ఆశకి వరమైనా కావే
[01:47.18] నాకు నీ సావాసమే కావాలి
[01:52.15] ఓ చెలి నా ప్రేమకి ఉసురైనా కావే
[01:56.29] ఒంటరి ప్రాణమేం కావాలి
[02:02.34] ఎన్నాళ్ళైనా ప్రేమిస్తు ఉంటాను నేను నేనుగానే ఏమైనా
[02:10.69] ప్రాణాలైనా రాసిస్తు ఆశిస్తా నిన్నే జీవితాన నా దాన
[02:19.22]
[03:01.07] మేఘమై ఆ మెరుపునే వెంటాడే వేళ
[03:05.38] గుండెలో నీరెండలే చెలరేగాలా
[03:10.28] అందుతూ చేజారిన చేమంతి మాల
[03:14.50] అందని దూరాలకే నువు పోనేలా
[03:20.33] తెగించాను నీకోసం ఈ పందెం వేసా లోకంతోనే స్వయానా
[03:28.77] తెరుస్తాను ఈ లోకం వాకిళ్ళే నీతో ఏకం అవుతా ఏమైనా
[03:37.66] కలలు కావులే కలయికలిక
[03:41.66] కరిగిపోవు ఈ కదలికలిక
[03:45.91] కనిపిస్తుంటే ఈ లోకాన్నే ఎదురిస్తాను
[03:50.04] కనపడకుంటే ఈ కాలానికి ఎదురొస్తాను
[03:54.42] నాతో నువు లేకున్నా నీలోనే నేనున్నా
[03:58.87] నీకోసం కన్నే నేనై కావలి కాస్తున్నా
[04:03.91] నీ తోడై వస్తున్నా, నీ నీడైపోతున్నా
[04:07.95] ఆ నింగి నేల ఏకం అయ్యే చోట కానా నీ జంట
[04:17.38]