Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Jivvumani Kondagali

👤 Mano, S. Janaki, Raj Koti 🎼 Lankeswarudu ⏱️ 4:34
🎵 2318 characters
⏱️ 4:34 duration
🆔 ID: 6611629

📜 Lyrics

జివ్వుమని కొండ గాలి కత్తిలా గుచ్చుతోంది
వెచ్చని కోరిక రగిలిందిలే
నీవే నా ప్రేయసివే
నీకేలే అందుకో ప్రేమ గీతం
కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది
తీయని కానుక దొరికిందిలే
నీవే నా ప్రేమవులే
నీకేలే అందుకో ప్రేమ గీతం
జివ్వుమని కొండ గాలి కత్తిలా గుచ్చుతోంది

ఒంపుల్లో సొంపుల్లో అందముంది
కసి చూపుల్లో ఊపుల్లో పందెముంది

ఒంపుల్లో సొంపుల్లో అందముంది
కసి చూపుల్లో ఊపుల్లో పందెముంది

కాశ్మీర కొండల్లో అందాలకే కొత్త అందాలు ఇచ్చావో
కాశ్మీర వాగుల్లో పరుగులకే కొత్త అడుగులనే నేర్పావో
నేనే నిను కోరి చేరి వాలి పోవాలి
కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది

మంచల్లే కరగాలి మురిపాలు
సెలయేరల్లే ఉరకాలి యవ్వనాలు

మంచల్లే కరగాలి మురిపాలు
సెలయేరల్లే ఉరకాలి యవ్వనాలు
కొమ్మల్లో పూలన్నీ పానుపుగా మన ముందుంచే పూలగాలి
పువ్వుల్లో దాగున్న అందాలనే మన ముందుంచే గంధాలుగా
నేనే నిను కోరి చేరి వాలి పోవాలి
జివ్వుమని కొండ గాలి కత్తిలా గుచ్చుతోంది
కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది

⏱️ Synced Lyrics

[00:36.22] జివ్వుమని కొండ గాలి కత్తిలా గుచ్చుతోంది
[00:43.62] వెచ్చని కోరిక రగిలిందిలే
[00:49.92] నీవే నా ప్రేయసివే
[00:53.30] నీకేలే అందుకో ప్రేమ గీతం
[00:57.69] కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది
[01:04.76] తీయని కానుక దొరికిందిలే
[01:11.07] నీవే నా ప్రేమవులే
[01:14.74] నీకేలే అందుకో ప్రేమ గీతం
[01:18.91] జివ్వుమని కొండ గాలి కత్తిలా గుచ్చుతోంది
[02:04.07] ఒంపుల్లో సొంపుల్లో అందముంది
[02:07.31] కసి చూపుల్లో ఊపుల్లో పందెముంది
[02:14.12] ఒంపుల్లో సొంపుల్లో అందముంది
[02:17.65] కసి చూపుల్లో ఊపుల్లో పందెముంది
[02:25.34] కాశ్మీర కొండల్లో అందాలకే కొత్త అందాలు ఇచ్చావో
[02:32.12] కాశ్మీర వాగుల్లో పరుగులకే కొత్త అడుగులనే నేర్పావో
[02:39.36] నేనే నిను కోరి చేరి వాలి పోవాలి
[02:45.38] కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది
[03:37.23] మంచల్లే కరగాలి మురిపాలు
[03:40.76] సెలయేరల్లే ఉరకాలి యవ్వనాలు
[03:48.15] మంచల్లే కరగాలి మురిపాలు
[03:51.29] సెలయేరల్లే ఉరకాలి యవ్వనాలు
[03:58.82] కొమ్మల్లో పూలన్నీ పానుపుగా మన ముందుంచే పూలగాలి
[04:05.56] పువ్వుల్లో దాగున్న అందాలనే మన ముందుంచే గంధాలుగా
[04:12.67] నేనే నిను కోరి చేరి వాలి పోవాలి
[04:18.65] జివ్వుమని కొండ గాలి కత్తిలా గుచ్చుతోంది
[04:25.96] కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది
[04:33.50]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings