Yevaipuga Naa Choopu Saagali (Sad Song)
🎵 2080 characters
⏱️ 5:16 duration
🆔 ID: 6613569
📜 Lyrics
ఏ వైపుగా నా చూపు సాగాలి
ఏ వైపైని నీ జాడ వెతకాలి
ఎటువైపుగా నా దారి నడవాలి
ఎటువైపని ఏ గాలినడగాలి
ఏకాకినయ్యానని నీకెలా చెప్పాలి
నా గుండె గాయాలని నీకెలా చూపాలి
విషాద వేధనేదో మిగిలిందా
ఉషోదయాల రాక ముగిసిందా
నీ ప్రేమ లేనిదే నాకంతా శూన్యమే
నిషేదిలో నిరాశ రగిలిందా
క్షణములే కదలని రణమేదో నాతో చేసే
నిమిషమే విషములా నా ప్రాణమే తొలిచేసే
నీ కబురకై నేనిలా
ఏ ముళ్ల వాకిళ్ళలో జాబిల్లి చిక్కిందో
ఏ చేదు చీకట్లలో చిరునవ్వు వాలిందో
విషాద వేదనేదో మిగిలిందా
ఉషోదయాల రాక ముగిసిందా
నీ ప్రేమ లేనిదే నాకంతా శూన్యమే
నిషేదిలో నిరాశ రగిలిందా
దూరమే తరగని తోవలో అడుగేస్తున్న
తీరమే తెలియని నావలా తిరిగేస్తున్న
ఓ ప్రశ్నల నేనిలా
నా కళ్ళ లోగిళ్ళలో కన్నీళ్లు తెలిపేనా
నిన్నల్లో మన ఊసులే నీ జాడ చూపేనా
విషాద వేధనేదో మిగిలిందా
ఉషోదయాల రాక ముగిసిందా
నీ ప్రేమ లేనిదే నాకంతా శూన్యమే
నిషేదిలో నిరాశ రగిలిందా
ఏ వైపైని నీ జాడ వెతకాలి
ఎటువైపుగా నా దారి నడవాలి
ఎటువైపని ఏ గాలినడగాలి
ఏకాకినయ్యానని నీకెలా చెప్పాలి
నా గుండె గాయాలని నీకెలా చూపాలి
విషాద వేధనేదో మిగిలిందా
ఉషోదయాల రాక ముగిసిందా
నీ ప్రేమ లేనిదే నాకంతా శూన్యమే
నిషేదిలో నిరాశ రగిలిందా
క్షణములే కదలని రణమేదో నాతో చేసే
నిమిషమే విషములా నా ప్రాణమే తొలిచేసే
నీ కబురకై నేనిలా
ఏ ముళ్ల వాకిళ్ళలో జాబిల్లి చిక్కిందో
ఏ చేదు చీకట్లలో చిరునవ్వు వాలిందో
విషాద వేదనేదో మిగిలిందా
ఉషోదయాల రాక ముగిసిందా
నీ ప్రేమ లేనిదే నాకంతా శూన్యమే
నిషేదిలో నిరాశ రగిలిందా
దూరమే తరగని తోవలో అడుగేస్తున్న
తీరమే తెలియని నావలా తిరిగేస్తున్న
ఓ ప్రశ్నల నేనిలా
నా కళ్ళ లోగిళ్ళలో కన్నీళ్లు తెలిపేనా
నిన్నల్లో మన ఊసులే నీ జాడ చూపేనా
విషాద వేధనేదో మిగిలిందా
ఉషోదయాల రాక ముగిసిందా
నీ ప్రేమ లేనిదే నాకంతా శూన్యమే
నిషేదిలో నిరాశ రగిలిందా
⏱️ Synced Lyrics
[00:34.41] ఏ వైపుగా నా చూపు సాగాలి
[00:42.37] ఏ వైపైని నీ జాడ వెతకాలి
[00:50.45] ఎటువైపుగా నా దారి నడవాలి
[00:58.13] ఎటువైపని ఏ గాలినడగాలి
[01:06.70] ఏకాకినయ్యానని నీకెలా చెప్పాలి
[01:14.85] నా గుండె గాయాలని నీకెలా చూపాలి
[01:22.31] విషాద వేధనేదో మిగిలిందా
[01:30.07] ఉషోదయాల రాక ముగిసిందా
[01:39.02] నీ ప్రేమ లేనిదే నాకంతా శూన్యమే
[01:46.26] నిషేదిలో నిరాశ రగిలిందా
[02:08.03]
[02:12.99] క్షణములే కదలని రణమేదో నాతో చేసే
[02:20.10] నిమిషమే విషములా నా ప్రాణమే తొలిచేసే
[02:28.38] నీ కబురకై నేనిలా
[02:36.80] ఏ ముళ్ల వాకిళ్ళలో జాబిల్లి చిక్కిందో
[02:45.14] ఏ చేదు చీకట్లలో చిరునవ్వు వాలిందో
[02:52.52] విషాద వేదనేదో మిగిలిందా
[03:00.21] ఉషోదయాల రాక ముగిసిందా
[03:08.88] నీ ప్రేమ లేనిదే నాకంతా శూన్యమే
[03:15.90] నిషేదిలో నిరాశ రగిలిందా
[03:24.49]
[03:41.16] దూరమే తరగని తోవలో అడుగేస్తున్న
[03:49.15] తీరమే తెలియని నావలా తిరిగేస్తున్న
[03:56.66] ఓ ప్రశ్నల నేనిలా
[04:04.85] నా కళ్ళ లోగిళ్ళలో కన్నీళ్లు తెలిపేనా
[04:13.08] నిన్నల్లో మన ఊసులే నీ జాడ చూపేనా
[04:20.23] విషాద వేధనేదో మిగిలిందా
[04:28.13] ఉషోదయాల రాక ముగిసిందా
[04:36.43] నీ ప్రేమ లేనిదే నాకంతా శూన్యమే
[04:44.08] నిషేదిలో నిరాశ రగిలిందా
[04:52.63]
[00:42.37] ఏ వైపైని నీ జాడ వెతకాలి
[00:50.45] ఎటువైపుగా నా దారి నడవాలి
[00:58.13] ఎటువైపని ఏ గాలినడగాలి
[01:06.70] ఏకాకినయ్యానని నీకెలా చెప్పాలి
[01:14.85] నా గుండె గాయాలని నీకెలా చూపాలి
[01:22.31] విషాద వేధనేదో మిగిలిందా
[01:30.07] ఉషోదయాల రాక ముగిసిందా
[01:39.02] నీ ప్రేమ లేనిదే నాకంతా శూన్యమే
[01:46.26] నిషేదిలో నిరాశ రగిలిందా
[02:08.03]
[02:12.99] క్షణములే కదలని రణమేదో నాతో చేసే
[02:20.10] నిమిషమే విషములా నా ప్రాణమే తొలిచేసే
[02:28.38] నీ కబురకై నేనిలా
[02:36.80] ఏ ముళ్ల వాకిళ్ళలో జాబిల్లి చిక్కిందో
[02:45.14] ఏ చేదు చీకట్లలో చిరునవ్వు వాలిందో
[02:52.52] విషాద వేదనేదో మిగిలిందా
[03:00.21] ఉషోదయాల రాక ముగిసిందా
[03:08.88] నీ ప్రేమ లేనిదే నాకంతా శూన్యమే
[03:15.90] నిషేదిలో నిరాశ రగిలిందా
[03:24.49]
[03:41.16] దూరమే తరగని తోవలో అడుగేస్తున్న
[03:49.15] తీరమే తెలియని నావలా తిరిగేస్తున్న
[03:56.66] ఓ ప్రశ్నల నేనిలా
[04:04.85] నా కళ్ళ లోగిళ్ళలో కన్నీళ్లు తెలిపేనా
[04:13.08] నిన్నల్లో మన ఊసులే నీ జాడ చూపేనా
[04:20.23] విషాద వేధనేదో మిగిలిందా
[04:28.13] ఉషోదయాల రాక ముగిసిందా
[04:36.43] నీ ప్రేమ లేనిదే నాకంతా శూన్యమే
[04:44.08] నిషేదిలో నిరాశ రగిలిందా
[04:52.63]