Yenno Yenno
🎵 3061 characters
⏱️ 4:11 duration
🆔 ID: 6616488
📜 Lyrics
(What I bring the beat back)
ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఎన్నో
కలలెన్నో కంటూ తేలుతున్నా
ఏమో ఏమో ఏమైందో ఏమో
నీవెంటే నీడై నే వస్తున్నా
చిరుగాలిలోన ఈ హాయుండేనా
నాకే నచ్చా నీ వొళ్లో వాలే నిమిషాన
నీ అడుగుల్లోన అడుగల్లే రానా
నీ ఊపిరిలోన ఊపిరిగా నేనుండిపోనా
ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఎన్నో
కలలెన్నో కంటూ తేలుతున్నా
ఏమో ఏమో ఏమైందో ఏమో
నీవెంటే నీడై నే వస్తున్నా
(Baby girl can you hear me right
I don't even wanna leave your sight
Touch me baby hug me darling
Baby i don't wanna let you go
Oh my baby, oh oh my baby
Can we get it on and on for tonight)
ఓ రాత్రి పూర్తిగా నిదరే లేదు
వేళ దాటినా ఆకలి కాదు
ఏమి తోచదు ఏది నచ్చదు పిచ్చి పట్టినట్టుందే
మనసు మనసులో లేనే లేదు
పలకరించినా బదులే రాదు
నువ్వు తప్ప ఏ ధ్యాస లేదు ఈ పిచ్చి ఏదొ బాగుందే
నాలా నీలా ఉన్నోళ్లు చాలా మందే ఉన్నారు
ఈ పిచ్చి పేరింకేంటి ప్రేమే అన్నారు
సొంతమంటు నాకెవరూ లేరు
ఇంక నాకు ఆ దిగులే లేదు
చిన్ని నవ్వుతో చిట్టి గుండెనే ఆక్రమించుకున్నావ్
అందుకున్న నీ చెయ్యే చాలు
అంతకన్న ఏ స్వర్గం లేదు
చిలిపి గొడవగా నన్ను కదిపి నీ వలపు పంచుకున్నావ్
వరమల్లే చేరావమ్మ
సరిపోదే ఈ ఒక జన్మ
కడ దాకా తోడుంటావా ప్రేమ సాక్షిగా
ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఎన్నో
కలలెన్నో కంటూ తేలుతున్నా
ఏమో ఏమో ఏమైందో ఏమో
నీవెంటే నీడై నే వస్తున్నా
చిరుగాలిలోన ఈ హాయుండేనా
నాకే నచ్చా నీ వొళ్లో వాలే నిమిషాన
నీ అడుగుల్లోన అడుగల్లే రానా
నీ ఊపిరిలోన ఊపిరిగా నేనుండిపోనా
ఎన్నో ఎన్నో
ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఎన్నో
కలలెన్నో కంటూ తేలుతున్నా
ఏమో ఏమో ఏమైందో ఏమో
నీవెంటే నీడై నే వస్తున్నా
చిరుగాలిలోన ఈ హాయుండేనా
నాకే నచ్చా నీ వొళ్లో వాలే నిమిషాన
నీ అడుగుల్లోన అడుగల్లే రానా
నీ ఊపిరిలోన ఊపిరిగా నేనుండిపోనా
ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఎన్నో
కలలెన్నో కంటూ తేలుతున్నా
ఏమో ఏమో ఏమైందో ఏమో
నీవెంటే నీడై నే వస్తున్నా
(Baby girl can you hear me right
I don't even wanna leave your sight
Touch me baby hug me darling
Baby i don't wanna let you go
Oh my baby, oh oh my baby
Can we get it on and on for tonight)
ఓ రాత్రి పూర్తిగా నిదరే లేదు
వేళ దాటినా ఆకలి కాదు
ఏమి తోచదు ఏది నచ్చదు పిచ్చి పట్టినట్టుందే
మనసు మనసులో లేనే లేదు
పలకరించినా బదులే రాదు
నువ్వు తప్ప ఏ ధ్యాస లేదు ఈ పిచ్చి ఏదొ బాగుందే
నాలా నీలా ఉన్నోళ్లు చాలా మందే ఉన్నారు
ఈ పిచ్చి పేరింకేంటి ప్రేమే అన్నారు
సొంతమంటు నాకెవరూ లేరు
ఇంక నాకు ఆ దిగులే లేదు
చిన్ని నవ్వుతో చిట్టి గుండెనే ఆక్రమించుకున్నావ్
అందుకున్న నీ చెయ్యే చాలు
అంతకన్న ఏ స్వర్గం లేదు
చిలిపి గొడవగా నన్ను కదిపి నీ వలపు పంచుకున్నావ్
వరమల్లే చేరావమ్మ
సరిపోదే ఈ ఒక జన్మ
కడ దాకా తోడుంటావా ప్రేమ సాక్షిగా
ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఎన్నో
కలలెన్నో కంటూ తేలుతున్నా
ఏమో ఏమో ఏమైందో ఏమో
నీవెంటే నీడై నే వస్తున్నా
చిరుగాలిలోన ఈ హాయుండేనా
నాకే నచ్చా నీ వొళ్లో వాలే నిమిషాన
నీ అడుగుల్లోన అడుగల్లే రానా
నీ ఊపిరిలోన ఊపిరిగా నేనుండిపోనా
ఎన్నో ఎన్నో
⏱️ Synced Lyrics
[00:07.82] (What I bring the beat back)
[00:10.56]
[00:29.86] ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఎన్నో
[00:34.60] కలలెన్నో కంటూ తేలుతున్నా
[00:39.49] ఏమో ఏమో ఏమైందో ఏమో
[00:44.15] నీవెంటే నీడై నే వస్తున్నా
[00:48.48] చిరుగాలిలోన ఈ హాయుండేనా
[00:53.19] నాకే నచ్చా నీ వొళ్లో వాలే నిమిషాన
[00:57.95] నీ అడుగుల్లోన అడుగల్లే రానా
[01:02.84] నీ ఊపిరిలోన ఊపిరిగా నేనుండిపోనా
[01:07.74] ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఎన్నో
[01:12.94] కలలెన్నో కంటూ తేలుతున్నా
[01:17.84] ఏమో ఏమో ఏమైందో ఏమో
[01:22.38] నీవెంటే నీడై నే వస్తున్నా
[01:27.24] (Baby girl can you hear me right
[01:29.41] I don't even wanna leave your sight
[01:31.97] Touch me baby hug me darling
[01:34.42] Baby i don't wanna let you go
[01:37.02] Oh my baby, oh oh my baby
[01:41.74] Can we get it on and on for tonight)
[01:45.47]
[01:55.46] ఓ రాత్రి పూర్తిగా నిదరే లేదు
[01:58.17] వేళ దాటినా ఆకలి కాదు
[02:00.79] ఏమి తోచదు ఏది నచ్చదు పిచ్చి పట్టినట్టుందే
[02:05.48] మనసు మనసులో లేనే లేదు
[02:07.82] పలకరించినా బదులే రాదు
[02:10.32] నువ్వు తప్ప ఏ ధ్యాస లేదు ఈ పిచ్చి ఏదొ బాగుందే
[02:15.19] నాలా నీలా ఉన్నోళ్లు చాలా మందే ఉన్నారు
[02:19.98] ఈ పిచ్చి పేరింకేంటి ప్రేమే అన్నారు
[02:25.39]
[02:53.50] సొంతమంటు నాకెవరూ లేరు
[02:55.80] ఇంక నాకు ఆ దిగులే లేదు
[02:58.36] చిన్ని నవ్వుతో చిట్టి గుండెనే ఆక్రమించుకున్నావ్
[03:03.03] అందుకున్న నీ చెయ్యే చాలు
[03:05.46] అంతకన్న ఏ స్వర్గం లేదు
[03:07.92] చిలిపి గొడవగా నన్ను కదిపి నీ వలపు పంచుకున్నావ్
[03:12.15] వరమల్లే చేరావమ్మ
[03:15.35] సరిపోదే ఈ ఒక జన్మ
[03:17.68] కడ దాకా తోడుంటావా ప్రేమ సాక్షిగా
[03:27.37] ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఎన్నో
[03:32.06] కలలెన్నో కంటూ తేలుతున్నా
[03:37.07] ఏమో ఏమో ఏమైందో ఏమో
[03:41.66] నీవెంటే నీడై నే వస్తున్నా
[03:45.92] చిరుగాలిలోన ఈ హాయుండేనా
[03:50.71] నాకే నచ్చా నీ వొళ్లో వాలే నిమిషాన
[03:55.65] నీ అడుగుల్లోన అడుగల్లే రానా
[04:00.34] నీ ఊపిరిలోన ఊపిరిగా నేనుండిపోనా
[04:05.88] ఎన్నో ఎన్నో
[04:09.66]
[00:10.56]
[00:29.86] ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఎన్నో
[00:34.60] కలలెన్నో కంటూ తేలుతున్నా
[00:39.49] ఏమో ఏమో ఏమైందో ఏమో
[00:44.15] నీవెంటే నీడై నే వస్తున్నా
[00:48.48] చిరుగాలిలోన ఈ హాయుండేనా
[00:53.19] నాకే నచ్చా నీ వొళ్లో వాలే నిమిషాన
[00:57.95] నీ అడుగుల్లోన అడుగల్లే రానా
[01:02.84] నీ ఊపిరిలోన ఊపిరిగా నేనుండిపోనా
[01:07.74] ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఎన్నో
[01:12.94] కలలెన్నో కంటూ తేలుతున్నా
[01:17.84] ఏమో ఏమో ఏమైందో ఏమో
[01:22.38] నీవెంటే నీడై నే వస్తున్నా
[01:27.24] (Baby girl can you hear me right
[01:29.41] I don't even wanna leave your sight
[01:31.97] Touch me baby hug me darling
[01:34.42] Baby i don't wanna let you go
[01:37.02] Oh my baby, oh oh my baby
[01:41.74] Can we get it on and on for tonight)
[01:45.47]
[01:55.46] ఓ రాత్రి పూర్తిగా నిదరే లేదు
[01:58.17] వేళ దాటినా ఆకలి కాదు
[02:00.79] ఏమి తోచదు ఏది నచ్చదు పిచ్చి పట్టినట్టుందే
[02:05.48] మనసు మనసులో లేనే లేదు
[02:07.82] పలకరించినా బదులే రాదు
[02:10.32] నువ్వు తప్ప ఏ ధ్యాస లేదు ఈ పిచ్చి ఏదొ బాగుందే
[02:15.19] నాలా నీలా ఉన్నోళ్లు చాలా మందే ఉన్నారు
[02:19.98] ఈ పిచ్చి పేరింకేంటి ప్రేమే అన్నారు
[02:25.39]
[02:53.50] సొంతమంటు నాకెవరూ లేరు
[02:55.80] ఇంక నాకు ఆ దిగులే లేదు
[02:58.36] చిన్ని నవ్వుతో చిట్టి గుండెనే ఆక్రమించుకున్నావ్
[03:03.03] అందుకున్న నీ చెయ్యే చాలు
[03:05.46] అంతకన్న ఏ స్వర్గం లేదు
[03:07.92] చిలిపి గొడవగా నన్ను కదిపి నీ వలపు పంచుకున్నావ్
[03:12.15] వరమల్లే చేరావమ్మ
[03:15.35] సరిపోదే ఈ ఒక జన్మ
[03:17.68] కడ దాకా తోడుంటావా ప్రేమ సాక్షిగా
[03:27.37] ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఎన్నో
[03:32.06] కలలెన్నో కంటూ తేలుతున్నా
[03:37.07] ఏమో ఏమో ఏమైందో ఏమో
[03:41.66] నీవెంటే నీడై నే వస్తున్నా
[03:45.92] చిరుగాలిలోన ఈ హాయుండేనా
[03:50.71] నాకే నచ్చా నీ వొళ్లో వాలే నిమిషాన
[03:55.65] నీ అడుగుల్లోన అడుగల్లే రానా
[04:00.34] నీ ఊపిరిలోన ఊపిరిగా నేనుండిపోనా
[04:05.88] ఎన్నో ఎన్నో
[04:09.66]