Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Vandha Speedulo

👤 Dhanunjay feat. Sweekar 🎼 Ekkadiki Pothavu Chinnavada (Original Motion Picture Soundtrack) ⏱️ 3:43
🎵 4481 characters
⏱️ 3:43 duration
🆔 ID: 6618243

📜 Lyrics

యే' పంచకట్టు super'o super'u
సిల్కు-లాల్చీ super'o super'u
బుగ్గచుక్క super'o super'u
Selfie నేను తీసుకోనా పెళ్లికొడుకు Lookలోన
అస్సలే నేను hyper'o hyper'u
అందులోను happy-matter'o matter'u
ఆగనంది speedometer'o meter'u
నాకు నేనే దొరకనట్టు speed పెంచి దూకుతున్నా
మళ్ళి మళ్ళి మళ్ళి రాని రోజు
అందుకేగా ఇంత craze
Accelerator full rise
రేస్ గుర్రమల్లె నిన్ను చేరుకోనా పిల్లదాన

వంద speedలో వస్తున్నా వస్తున్నా
దండ నీకు నేను తెస్తున్నా తెస్తున్నా
గుండె బ్యాండ్ బాజా crazy సందడ్లోన
నిండు చందమామ లాంటి నిన్ను పెళ్ళిచేసుకోనా

డండనక్క full గోలంటా గోలంటా
धूम मचाओ type తుళ్ళింత ఒళ్ళంతా
Full కొట్టినట్టు दिलఅంతా thrill'అంటా
ఈ खुशीని bite చేసి నీతో నేను పంచుకోనా

పంచకట్టు super'o super'u
సిల్కు-లాల్చీ super'o super'u
బుగ్గచుక్క super'o super'u
Selfie నేను తీసుకోనా పెళ్లికొడుకు Lookలోన

Wrist watchలోని ముళ్ళు కూడ చూడు
బండిచక్రమల్లె రయ్యిమంది నేడు
ఎప్పుడెప్పుడంటు ఆగనంది mood'u
Brake fail చేసి తీసినాది दौड़

Supersonic విమానంలో వచ్చి
చలియా నీ చెంత వాలిపోతా
Just ఆ formality కానిచ్చి నిన్ను
అదే flightలో honeymoonకెత్తుకెళతా

వంద speedలో
వంద speedలో
వంద speedలో
వంద speedలో
Speed'u speed'u speed'u speed'u
Speed'u speed'u speed'u speed'u

వంద speedలో వస్తున్నా వస్తున్నా
దండ నీకు నేను తెస్తున్నా తెస్తున్నా
గుండె బ్యాండ్ బాజా crazy సందడ్లోన
నిండు చందమామ లాంటి నిన్ను పెళ్ళిచేసుకోనా

డండనక్క full గోలంటా గోలంటా
धूम मचाओ type తుళ్ళింత ఒళ్ళంతా
Full కొట్టినట్టు दिलఅంతా thrill'అంటా
ఈ खुशीని bite చేసి నీతో నేను పంచుకోనా

Power-star film first-day first-show
చూసినట్టు పెరిగినాది pulse rate
ఏదో నేలమీద తిరుగుతున్న గాని
आज मेरा दिल గాల్లో తేలే kite

Rewind చేసేసి చూస్తే పిల్లా
మన flashback love scene'లు గుర్తుకొచ్చనే
Fast-forward చేసేసి బొమ్మే చూస్తే
मस्त colorలో మన future welcome'అన్నదే

వంద speedలో వస్తున్నా వస్తున్నా
దండ నీకు నేను తెస్తున్నా తెస్తున్నా
గుండె బ్యాండ్ బాజా crazy సందడ్లోన
నిండు చందమామ లాంటి నిన్ను పెళ్ళిచేసుకోనా

డండనక్క full గోలంటా గోలంటా
धूम मचाओ type తుళ్ళింత ఒళ్ళంతా
Full కొట్టినట్టు दिलఅంతా thrill'అంటా
ఈ खुशीని bite చేసి నీతో నేను పంచుకోనా

పంచకట్టు super'o super'u
సిల్కు-లాల్చీ super'o super'u
బుగ్గచుక్క super'o super'u
Selfie నేను తీసుకోనా పెళ్లికొడుకు Lookలోన

⏱️ Synced Lyrics

[00:19.37] యే' పంచకట్టు super'o super'u
[00:21.48] సిల్కు-లాల్చీ super'o super'u
[00:23.98] బుగ్గచుక్క super'o super'u
[00:26.10] Selfie నేను తీసుకోనా పెళ్లికొడుకు Lookలోన
[00:28.63] అస్సలే నేను hyper'o hyper'u
[00:30.87] అందులోను happy-matter'o matter'u
[00:33.46] ఆగనంది speedometer'o meter'u
[00:35.76] నాకు నేనే దొరకనట్టు speed పెంచి దూకుతున్నా
[00:38.22] మళ్ళి మళ్ళి మళ్ళి రాని రోజు
[00:40.65] అందుకేగా ఇంత craze
[00:43.02] Accelerator full rise
[00:45.17] రేస్ గుర్రమల్లె నిన్ను చేరుకోనా పిల్లదాన
[00:47.81] వంద speedలో వస్తున్నా వస్తున్నా
[00:50.05] దండ నీకు నేను తెస్తున్నా తెస్తున్నా
[00:52.58] గుండె బ్యాండ్ బాజా crazy సందడ్లోన
[00:54.73] నిండు చందమామ లాంటి నిన్ను పెళ్ళిచేసుకోనా
[00:57.29] డండనక్క full గోలంటా గోలంటా
[00:59.55] धूम मचाओ type తుళ్ళింత ఒళ్ళంతా
[01:01.86] Full కొట్టినట్టు दिलఅంతా thrill'అంటా
[01:04.41] ఈ खुशीని bite చేసి నీతో నేను పంచుకోనా
[01:07.18] పంచకట్టు super'o super'u
[01:09.48] సిల్కు-లాల్చీ super'o super'u
[01:11.99] బుగ్గచుక్క super'o super'u
[01:14.11] Selfie నేను తీసుకోనా పెళ్లికొడుకు Lookలోన
[01:36.10] Wrist watchలోని ముళ్ళు కూడ చూడు
[01:38.32] బండిచక్రమల్లె రయ్యిమంది నేడు
[01:40.79] ఎప్పుడెప్పుడంటు ఆగనంది mood'u
[01:43.06] Brake fail చేసి తీసినాది दौड़
[01:45.02] Supersonic విమానంలో వచ్చి
[01:47.63] చలియా నీ చెంత వాలిపోతా
[01:50.05] Just ఆ formality కానిచ్చి నిన్ను
[01:52.40] అదే flightలో honeymoonకెత్తుకెళతా
[01:54.91] వంద speedలో
[01:57.34] వంద speedలో
[01:59.70] వంద speedలో
[02:00.84] వంద speedలో
[02:02.12] Speed'u speed'u speed'u speed'u
[02:03.47] Speed'u speed'u speed'u speed'u
[02:04.51] వంద speedలో వస్తున్నా వస్తున్నా
[02:06.73] దండ నీకు నేను తెస్తున్నా తెస్తున్నా
[02:09.13] గుండె బ్యాండ్ బాజా crazy సందడ్లోన
[02:11.63] నిండు చందమామ లాంటి నిన్ను పెళ్ళిచేసుకోనా
[02:14.12] డండనక్క full గోలంటా గోలంటా
[02:16.54] धूम मचाओ type తుళ్ళింత ఒళ్ళంతా
[02:18.88] Full కొట్టినట్టు दिलఅంతా thrill'అంటా
[02:21.30] ఈ खुशीని bite చేసి నీతో నేను పంచుకోనా
[02:52.68] Power-star film first-day first-show
[02:55.08] చూసినట్టు పెరిగినాది pulse rate
[02:57.55] ఏదో నేలమీద తిరుగుతున్న గాని
[02:59.84] आज मेरा दिल గాల్లో తేలే kite
[03:02.19] Rewind చేసేసి చూస్తే పిల్లా
[03:04.34] మన flashback love scene'లు గుర్తుకొచ్చనే
[03:06.71] Fast-forward చేసేసి బొమ్మే చూస్తే
[03:08.99] मस्त colorలో మన future welcome'అన్నదే
[03:11.65] వంద speedలో వస్తున్నా వస్తున్నా
[03:14.12] దండ నీకు నేను తెస్తున్నా తెస్తున్నా
[03:16.42] గుండె బ్యాండ్ బాజా crazy సందడ్లోన
[03:18.74] నిండు చందమామ లాంటి నిన్ను పెళ్ళిచేసుకోనా
[03:21.28] డండనక్క full గోలంటా గోలంటా
[03:23.54] धूम मचाओ type తుళ్ళింత ఒళ్ళంతా
[03:26.08] Full కొట్టినట్టు दिलఅంతా thrill'అంటా
[03:28.44] ఈ खुशीని bite చేసి నీతో నేను పంచుకోనా
[03:31.14] పంచకట్టు super'o super'u
[03:33.39] సిల్కు-లాల్చీ super'o super'u
[03:35.79] బుగ్గచుక్క super'o super'u
[03:37.95] Selfie నేను తీసుకోనా పెళ్లికొడుకు Lookలోన
[03:40.54]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings