Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Hookah Bar-U

👤 M. M. Manasi 🎼 Chanakya ⏱️ 3:07
🎵 2410 characters
⏱️ 3:07 duration
🆔 ID: 6619185

📜 Lyrics

आज रात के चाँद को हम भेजदिया థాయిలాండ్
उसके बदले मे आई हूँ मैं लाहोर वाली कलाकंड
गरमा गरम है mood
ऐसी चलने दो full speed
अश करेंगे जरा स बड़ा दो मिया D J वाला sound

హే మసక చీకటి పడితే బం पटता है मेरे दिल मे
చిలిపి ఆకలి పుడితే क्यूँ आग लगती है तन मे
కలలు గిలి గిలి పెడితే అరె తప్పదీ చలి జ్వరమే
तन्हा इस महफिल मे నా నర నరం బొంగరమే
Rock and roll రాతిరి मस्तियों का మాయాబజారు
రారా మియా welcome అంది వెచ్చనీ వెదరూ
హుక్కా బారు, मै तेरा హుక్కా బారు
కరాచి to ఖతారు చేయిస్తా fun షికారు
జన్నత్ का మారు పేరు నా అందాల దర్బారు

విందిస్తా విలాసంగా, होटों का దేశి దారు

కళ్ళలోన cocktail ఎదో బుస బుస పొంగిందీ
ఒంటి మీది Gucci perfume గుస గుసలాడింది
Paint పెదవుల మిస మిసలోన తహ తహ పెరింగిందీ
చంటి చీరే జాన్ జిగిరి company వెతికింది
दिल गरम గా అంతలోనే ఆగిపోకుర दीवाना
అందమైన ఆనందాలు ఏం కావాలో बोलोना
ఘుమ ఘుమ గాలిలో గుప్పుమంది rapid ఫైరు
Carnival జరుపుకో కాదనేది ఎవరు
హుక్కా బారు, मै तेरा హుక్కా బారు
కరాచి to ఖతారు చేయిస్తా fun షికారు
జన్నత్ का మారు పేరు నా అందాల దర్బారు
విందిస్తా విలాసంగా, होटों का దేశి దారు

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings