Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Godaralle Ponge

👤 S.A. Raj Kumar, S.P. Balasubrahmanyam 🎼 Vasantham ⏱️ 4:22
🎵 2555 characters
⏱️ 4:22 duration
🆔 ID: 6627359

📜 Lyrics

గోదారల్లె పొంగే నాలో సంతోషం
గోరింటల్లే పూచే నాలో ఆనందం
హరివిల్లై విరిసిందమ్మ కల్లలోన ఆశ
సిరిమువ్వై పలికిందమ్మా గుండెల్లోన శ్వాస
కలహంస నడకల్లోన అందాల హైలస్సా
నేడే తెచ్చిందమ్మ మల్లెల వాసంతం
నిండా నింపిదమ్మా నాలో సంగీతం

గోదారల్లె పొంగే నాలో సంతోషం
గోరింటల్లే పూచే నాలో ఆనందం

గుండెలో వేల ఆశలే నన్ను ఇంతగా పెంచాయిలే
కళ్ళలో కోటి కాంతులే పలు వింతలే చూపాయిలే
సంక్రాంతే రోజు నా మదికి ఈ అనుభవమే నాకు కొత్తగున్నది
రానంటునే వచ్చిందమ్మా కొంటె కోయిల
రాగాలెన్నో తీసివమ్మా తియ్యతీయగా

గోదారల్లె పొంగే నాలో సంతోషం
గోరింటల్లే పూచే నాలో ఆనందం

గాలిలో మబ్బు రేకులా మనసెందుకో తేలిందిలే
హాయిగా పండు వెన్నెల పగలే ఇలా జారిందిలే
సందేహం లేదే నాకు మరి
ఇది ఆనందం చేసే కొంటె అల్లరి
గుండెల్లోన ఉండాలంటే ఎపుడూ ఆరాటం
మాటల్లోన చెప్పాలంటే బ్రతుకే పోరాటం

గోదారల్లె పొంగే నాలో సంతోషం
గోరింటల్లే పూచే నాలో ఆనందం
హరివిల్లై విరిసిందమ్మ కల్లలోన ఆశ
సిరిమువ్వై పలికిందమ్మా గుండెల్లోన శ్వాస
కలహంస నడకల్లోన అందాల హైలస్సా
నేడే తెచ్చిందమ్మ మల్లెల వాసంతం
నిండా నింపిదమ్మా నాలో సంగీతం

⏱️ Synced Lyrics

[00:19.69] గోదారల్లె పొంగే నాలో సంతోషం
[00:23.95] గోరింటల్లే పూచే నాలో ఆనందం
[00:28.34] హరివిల్లై విరిసిందమ్మ కల్లలోన ఆశ
[00:32.65] సిరిమువ్వై పలికిందమ్మా గుండెల్లోన శ్వాస
[00:37.14] కలహంస నడకల్లోన అందాల హైలస్సా
[00:41.54] నేడే తెచ్చిందమ్మ మల్లెల వాసంతం
[00:45.48] నిండా నింపిదమ్మా నాలో సంగీతం
[00:58.65] గోదారల్లె పొంగే నాలో సంతోషం
[01:02.91] గోరింటల్లే పూచే నాలో ఆనందం
[01:07.56]
[01:38.08] గుండెలో వేల ఆశలే నన్ను ఇంతగా పెంచాయిలే
[01:46.43] కళ్ళలో కోటి కాంతులే పలు వింతలే చూపాయిలే
[01:55.43] సంక్రాంతే రోజు నా మదికి ఈ అనుభవమే నాకు కొత్తగున్నది
[02:04.24] రానంటునే వచ్చిందమ్మా కొంటె కోయిల
[02:08.27] రాగాలెన్నో తీసివమ్మా తియ్యతీయగా
[02:21.48] గోదారల్లె పొంగే నాలో సంతోషం
[02:25.89] గోరింటల్లే పూచే నాలో ఆనందం
[02:30.50]
[02:56.28] గాలిలో మబ్బు రేకులా మనసెందుకో తేలిందిలే
[03:05.02] హాయిగా పండు వెన్నెల పగలే ఇలా జారిందిలే
[03:13.72] సందేహం లేదే నాకు మరి
[03:18.19] ఇది ఆనందం చేసే కొంటె అల్లరి
[03:22.78] గుండెల్లోన ఉండాలంటే ఎపుడూ ఆరాటం
[03:27.11] మాటల్లోన చెప్పాలంటే బ్రతుకే పోరాటం
[03:40.31] గోదారల్లె పొంగే నాలో సంతోషం
[03:44.67] గోరింటల్లే పూచే నాలో ఆనందం
[03:48.54] హరివిల్లై విరిసిందమ్మ కల్లలోన ఆశ
[03:53.37] సిరిమువ్వై పలికిందమ్మా గుండెల్లోన శ్వాస
[03:57.73] కలహంస నడకల్లోన అందాల హైలస్సా
[04:02.35] నేడే తెచ్చిందమ్మ మల్లెల వాసంతం
[04:06.35] నిండా నింపిదమ్మా నాలో సంగీతం
[04:22.28]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings