Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Bhoom Shakenaka

👤 Manisarma, K.G. Ranjith, Sravana Bhargavi 🎼 Khaaleja ⏱️ 4:47
🎵 3895 characters
⏱️ 4:47 duration
🆔 ID: 6627904

📜 Lyrics

బూమ్ షకనక భూత సుందరీ
ఏం నకనక ఆకలే అది
తాటతీసి tandoori వండుకొని తింటున్నావే ఏరి కోరీ
రావణాసురుడి సొంత సోదరి
దారుణంగ నా వెంట పడిపడీ
రాచి రాచి రంపాన పెట్టకని అంటున్నానే బతిమాలి
Volcano ఓణీ కడితే నీకులా ఉంటుందేమో
ననన ననన నా...
బుద్ధుడే irritate అయ్యే barbie doll నువ్వేనేమో
ననన త్వరపడి అనకలా
కరకర ఒహ్హొహోహా కొరకొర ఒహ్హొహోహా
చెలిమిలో चलो चलो सब चल्थाहै
వదలవే ఒహ్హొహోహా కదలవే ఒహ్హొహోహా
నువు నువే चलो चलो सब चलतहाई
Come on boy boy give her a chance again
You make her feel like loser number one
Hurting her blaming her bringing in bringing in down

Come on boy boy give her a chance again
You make her feel like loser number one
Hurting her blaming her bringing in bringing in down

బ్రహ్మ చేసిన mistake'వా
దిమ్మ తిరిగే headache'వా
తలగడలో time-bomb వయ్యావా
Come on boy boy don't treat her wrong
నిద్రపట్టని bed-light-వా
మబ్బుపట్టిన daylight వా
Searchlight లా నా తప్పులు వెతికావా
Come on good boy
Sorry చెబుతూ ప్రతిసారీ వచ్చే problem నువ్వా
Volume control ఏమాత్రం లేనే లేని మంగేష్కర్ melodyవయ్యవా
Come on baby give me whats all you can
Come on baby give me whats all you can
Come on baby give me whats all you can
Yeh yeh yeh yeh yeh yeh yahh

అడుగెడితే అంతా खतम, చితికినదే నా జీవితం
దడదడగా దండాలు పెడుతున్నా
Come on cutie boy don't say that again
విసుగుపడి నిందించటం మనసుపడి మన్నించడం
నన్ను నేనిలా భరించలేకున్నా
Come on cutie boy don't say that
అమ్మో అందం is equal to అపాయం అదినువ్వే
మరపే రాని ఆ రెండో ఎక్కంలాగా కల్లోనూ గుర్తొస్తున్నావే
Come on boy boy give her a chance again
You make her feel like loser number one
Hurting her blaming her bringing in bringing in down
Yeh yeh yeh yeh yeh yeh yahh

బూమ్ షకనక భూత సుందరీ
ఏం నకనక ఆకలే అది
తాటతీసి tandoori వండుకొని తింటున్నావే ఏరి కోరీ
రావణాసురుడి సొంత సోదరి
దారుణంగ నా వెంట పడిపడీ
రాచి రాచి రంపాన పెట్టకని అంటున్నానే బతిమాలి
Volcano ఓణీ కడితే నీకులా ఉంటుందేమో
ననన ననన నా...
బుద్ధుడే irritate అయ్యే Barbie doll నువ్వేనేమో
ననన త్వరపడి అనకలా
కరకర ఒహ్హొహోహా కొరకొర ఒహ్హొహోహా
చెలిమిలో चल चलो सब चल्थाहाई
వదలవే ఒహ్హొహోహా కదలవే ఒహ్హొహోహా
నువు నువే चलो चलो सब चेल्थाहाई

⏱️ Synced Lyrics

[00:15.93] బూమ్ షకనక భూత సుందరీ
[00:17.88] ఏం నకనక ఆకలే అది
[00:20.16] తాటతీసి tandoori వండుకొని తింటున్నావే ఏరి కోరీ
[00:25.05] రావణాసురుడి సొంత సోదరి
[00:27.33] దారుణంగ నా వెంట పడిపడీ
[00:29.75] రాచి రాచి రంపాన పెట్టకని అంటున్నానే బతిమాలి
[00:35.54] Volcano ఓణీ కడితే నీకులా ఉంటుందేమో
[00:39.51] ననన ననన నా...
[00:42.36] బుద్ధుడే irritate అయ్యే barbie doll నువ్వేనేమో
[00:46.87] ననన త్వరపడి అనకలా
[00:49.31] కరకర ఒహ్హొహోహా కొరకొర ఒహ్హొహోహా
[00:54.78] చెలిమిలో चलो चलो सब चल्थाहै
[00:58.95] వదలవే ఒహ్హొహోహా కదలవే ఒహ్హొహోహా
[01:04.01] నువు నువే चलो चलो सब चलतहाई
[01:08.73] Come on boy boy give her a chance again
[01:11.01] You make her feel like loser number one
[01:13.37] Hurting her blaming her bringing in bringing in down
[01:18.09] Come on boy boy give her a chance again
[01:20.69] You make her feel like loser number one
[01:22.99] Hurting her blaming her bringing in bringing in down
[01:56.72] బ్రహ్మ చేసిన mistake'వా
[01:58.73] దిమ్మ తిరిగే headache'వా
[02:01.28] తలగడలో time-bomb వయ్యావా
[02:03.95] Come on boy boy don't treat her wrong
[02:06.04] నిద్రపట్టని bed-light-వా
[02:08.00] మబ్బుపట్టిన daylight వా
[02:10.59] Searchlight లా నా తప్పులు వెతికావా
[02:13.52] Come on good boy
[02:14.88] Sorry చెబుతూ ప్రతిసారీ వచ్చే problem నువ్వా
[02:22.25] Volume control ఏమాత్రం లేనే లేని మంగేష్కర్ melodyవయ్యవా
[02:32.22] Come on baby give me whats all you can
[02:34.61] Come on baby give me whats all you can
[02:37.02] Come on baby give me whats all you can
[02:39.69] Yeh yeh yeh yeh yeh yeh yahh
[03:06.07] అడుగెడితే అంతా खतम, చితికినదే నా జీవితం
[03:10.85] దడదడగా దండాలు పెడుతున్నా
[03:13.84] Come on cutie boy don't say that again
[03:15.71] విసుగుపడి నిందించటం మనసుపడి మన్నించడం
[03:20.15] నన్ను నేనిలా భరించలేకున్నా
[03:23.30] Come on cutie boy don't say that
[03:25.08] అమ్మో అందం is equal to అపాయం అదినువ్వే
[03:31.86] మరపే రాని ఆ రెండో ఎక్కంలాగా కల్లోనూ గుర్తొస్తున్నావే
[03:41.98] Come on boy boy give her a chance again
[03:44.74] You make her feel like loser number one
[03:46.98] Hurting her blaming her bringing in bringing in down
[03:50.12] Yeh yeh yeh yeh yeh yeh yahh
[03:51.85] బూమ్ షకనక భూత సుందరీ
[03:53.86] ఏం నకనక ఆకలే అది
[03:56.81] తాటతీసి tandoori వండుకొని తింటున్నావే ఏరి కోరీ
[04:01.25] రావణాసురుడి సొంత సోదరి
[04:03.55] దారుణంగ నా వెంట పడిపడీ
[04:05.93] రాచి రాచి రంపాన పెట్టకని అంటున్నానే బతిమాలి
[04:10.88] Volcano ఓణీ కడితే నీకులా ఉంటుందేమో
[04:15.54] ననన ననన నా...
[04:17.99] బుద్ధుడే irritate అయ్యే Barbie doll నువ్వేనేమో
[04:22.73] ననన త్వరపడి అనకలా
[04:25.34] కరకర ఒహ్హొహోహా కొరకొర ఒహ్హొహోహా
[04:30.38] చెలిమిలో चल चलो सब चल्थाहाई
[04:34.86] వదలవే ఒహ్హొహోహా కదలవే ఒహ్హొహోహా
[04:39.93] నువు నువే चलो चलो सब चेल्थाहाई
[04:44.23]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings