Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Po Pove Yekantham

👤 Dhanunjay 🎼 Raghuvaran B.Tech (Original Motion Picture Soundtrack) ⏱️ 3:41
🎵 1249 characters
⏱️ 3:41 duration
🆔 ID: 6630045

📜 Lyrics

పో పోవే ఏకాంతం
నా రాణి నా సొంతం
చేరుకుంది కల నిండు పూమాసంలా
చిగురు తొడిగానిలా కొత్త చిరునవ్వులా

పో పోవే ఏకాంతం
నా రాణి నా సొంతం

పూమాసంలా నావైపిలా రావే కల
ఏ తోడు లేక నలిగింది సమయం
నీ నీడ తగిలాకే వెలిగింది హృదయం
నిట్టూర్పు సెగలే గతకాల గమనం
ఓదార్పు పంచింది నీ శ్వాస పవనం
ఎదనే తడిపే చిన్నారి చినుకా
తడిశా మురిశా ఇక చాలనక
నిను తాకు గాలి నాపైన వాలి
అమ్మల్లె పాడింది అందాల లాలి

పో పోవే ఏకాంతం
నా రాణి నా సొంతం
చేరుకుంది కల నిండు పూమాసంలా
చిగురు తొడిగానిలా కొత్త చిరునవ్వులా

⏱️ Synced Lyrics

[00:30.02] పో పోవే ఏకాంతం
[00:35.13] నా రాణి నా సొంతం
[00:39.64] చేరుకుంది కల నిండు పూమాసంలా
[00:44.33] చిగురు తొడిగానిలా కొత్త చిరునవ్వులా
[00:49.91]
[01:10.00] పో పోవే ఏకాంతం
[01:14.89] నా రాణి నా సొంతం
[01:20.62]
[01:46.09] పూమాసంలా నావైపిలా రావే కల
[01:54.46] ఏ తోడు లేక నలిగింది సమయం
[01:59.36] నీ నీడ తగిలాకే వెలిగింది హృదయం
[02:04.13] నిట్టూర్పు సెగలే గతకాల గమనం
[02:09.25] ఓదార్పు పంచింది నీ శ్వాస పవనం
[02:14.34] ఎదనే తడిపే చిన్నారి చినుకా
[02:18.92] తడిశా మురిశా ఇక చాలనక
[02:24.27] నిను తాకు గాలి నాపైన వాలి
[02:29.38] అమ్మల్లె పాడింది అందాల లాలి
[02:34.45]
[02:54.40] పో పోవే ఏకాంతం
[02:59.04] నా రాణి నా సొంతం
[03:03.40] చేరుకుంది కల నిండు పూమాసంలా
[03:08.37] చిగురు తొడిగానిలా కొత్త చిరునవ్వులా
[03:37.76]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings