Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Nippulanti Nirudyogi

👤 Ravanth 🎼 Raghuvaran B.Tech (Original Motion Picture Soundtrack) ⏱️ 2:02
🎵 2603 characters
⏱️ 2:02 duration
🆔 ID: 6630113

📜 Lyrics

నిప్పులాంటి నిరుద్యోగి
తలుచుకుంటే తారుమారు నెలా నింగి
నిప్పులాంటి నిరుద్యోగి
గెలుపు జెండా ఎగరవేయరా పోరు నెగ్గి
కాలం మారి కాలర్ ఎగిరేటట్టు కొత్త కథ రసేటట్టు ఖలేజా చూపాలి రా
పట్టు చేమటబొట్టు చిందెట్టు చందమామ అందెట్టు పోరాడి తీరాలి రా
VIP
Dust పడ్డ diamond మనమే
VIP
Young తరము india మనమే

VIP
Brand new history మనదే
పూరా సత్తువ ఉంది దిల్ మే
VIP
Dust పడ్డ diamond మనమే
VIP
Young తరము india మనమే
VIP
Brand new history మనదే
పూరా సత్తువ ఉంది దిల్ మే

బలం ఒక బలం ప్రభంజనం అని చాటి చేపుదాం
గలం చేయగలం అని కుంభ స్థలం గురి చూసి కొడదాం
సైన్యంగా పెనుసైన్యంగా చిమ్మ చీకటి వెలిగిద్దాం
ధైర్యంగా ఘన కార్యంగా యువతరం శక్తి చూపిద్దాం
కాలర్ ఎగిరేటట్టు కొత్త కథ రసేటట్టు ఖలేజా చూపాలి రా
పట్టు చేమటబొట్టు చిందెట్టు చందమామ అందెట్టు పోరాడి తీరాలి రా
నిప్పులాంటి నిరుద్యోగి
తలుచుకుంటే తారుమారు నెలా నింగి
నిప్పులాంటి నిరుద్యోగి
గెలుపు జెండా ఎగరవేయరా పోరు నెగ్గి
Dust పడ్డ diamond మనమే
Young తరము india మనమే
Brand new history మనదే
పూరా సత్తువ ఉంది దిల్ మే

Dust పడ్డ diamond మనమే
Young తరము india మనమే
Brand new history మనదే
పూరా సత్తువ ఉంది దిల్ మే
VIP
Dust పడ్డ diamond మనమే
VIP
Young తరము india మనమే
VIP
Brand new history మనదే
పూరా సత్తువ ఉంది దిల్ మే

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings