Deva Devam
🎵 1129 characters
⏱️ 1:45 duration
🆔 ID: 6630442
📜 Lyrics
దేవ దేవం భజే దివ్య ప్రభావం
రావణాసుర వైరి రణపుంగవం రామం
దేవ దేవం భజే దివ్య ప్రభావం
వేల సుమ గంధముల గాలి అలలా
కలల చిరునవ్వులతో కదిలినాడు
రాల హృదయాల తడిమేటి తడిలా
కరుణగల వరుణుడై కరిగినాడు
అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం
ఆవిరి మేఘాలే ఆతని సొంతం
అరమరికల వైరం కాల్చెడి అంగారం
వెలుగుల వైభోగం ఆతని నయనం
ప్రాణ ఋణ బంధముల
తరువును పుడమిగ నిలుపుటె తన గుణం
దేవ దేవం భజే దివ్య ప్రభావం
రావణాసుర వైరి రణపుంగవం రామం
దేవ దేవం భజే దివ్య ప్రభావం
రావణాసుర వైరి రణపుంగవం రామం
దేవ దేవం భజే దివ్య ప్రభావం
వేల సుమ గంధముల గాలి అలలా
కలల చిరునవ్వులతో కదిలినాడు
రాల హృదయాల తడిమేటి తడిలా
కరుణగల వరుణుడై కరిగినాడు
అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం
ఆవిరి మేఘాలే ఆతని సొంతం
అరమరికల వైరం కాల్చెడి అంగారం
వెలుగుల వైభోగం ఆతని నయనం
ప్రాణ ఋణ బంధముల
తరువును పుడమిగ నిలుపుటె తన గుణం
దేవ దేవం భజే దివ్య ప్రభావం
రావణాసుర వైరి రణపుంగవం రామం
దేవ దేవం భజే దివ్య ప్రభావం
⏱️ Synced Lyrics
[00:01.67] దేవ దేవం భజే దివ్య ప్రభావం
[00:09.52] రావణాసుర వైరి రణపుంగవం రామం
[00:16.71] దేవ దేవం భజే దివ్య ప్రభావం
[00:25.50]
[00:32.82] వేల సుమ గంధముల గాలి అలలా
[00:39.14] కలల చిరునవ్వులతో కదిలినాడు
[00:46.16] రాల హృదయాల తడిమేటి తడిలా
[00:53.22] కరుణగల వరుణుడై కరిగినాడు
[01:00.02] అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం
[01:03.43] ఆవిరి మేఘాలే ఆతని సొంతం
[01:07.01] అరమరికల వైరం కాల్చెడి అంగారం
[01:10.37] వెలుగుల వైభోగం ఆతని నయనం
[01:13.72] ప్రాణ ఋణ బంధముల
[01:17.13] తరువును పుడమిగ నిలుపుటె తన గుణం
[01:20.03] దేవ దేవం భజే దివ్య ప్రభావం
[01:27.98] రావణాసుర వైరి రణపుంగవం రామం
[01:35.55] దేవ దేవం భజే దివ్య ప్రభావం
[01:44.19]
[00:09.52] రావణాసుర వైరి రణపుంగవం రామం
[00:16.71] దేవ దేవం భజే దివ్య ప్రభావం
[00:25.50]
[00:32.82] వేల సుమ గంధముల గాలి అలలా
[00:39.14] కలల చిరునవ్వులతో కదిలినాడు
[00:46.16] రాల హృదయాల తడిమేటి తడిలా
[00:53.22] కరుణగల వరుణుడై కరిగినాడు
[01:00.02] అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం
[01:03.43] ఆవిరి మేఘాలే ఆతని సొంతం
[01:07.01] అరమరికల వైరం కాల్చెడి అంగారం
[01:10.37] వెలుగుల వైభోగం ఆతని నయనం
[01:13.72] ప్రాణ ఋణ బంధముల
[01:17.13] తరువును పుడమిగ నిలుపుటె తన గుణం
[01:20.03] దేవ దేవం భజే దివ్య ప్రభావం
[01:27.98] రావణాసుర వైరి రణపుంగవం రామం
[01:35.55] దేవ దేవం భజే దివ్య ప్రభావం
[01:44.19]