Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Ala Meda Mida

👤 Yazin Nizar 🎼 Next Nuvve ⏱️ 3:20
🎵 2229 characters
⏱️ 3:20 duration
🆔 ID: 6632493

📜 Lyrics

అలా మేడ మీద ఎలా వాలెనమ్మ
పదారేళ్ళ జాబిల్లే జాణెై
అలా మేడ మీద ఎలా వాలెనమ్మ
పదారేళ్ళ జాబిల్లే జాణెై
మేఘంలా నేనే మారనా నిన్నే చేరన తాకే వానవనా
శ్వాసైనా ఇలా వీడనా నిన్నే చూడగా ఆరే వేడవనా

అలా మేడ మీద ఎలా వాలెనమ్మ
పదారేళ్ళ జాబిల్లే జాణెై

సిన్నిచేతుల మీద పొన్న పూలన్నివాలి పన్నీరు చల్లేనా
మున్నా జూవ్వాల మీద వచ్చి గంధాలు వచ్చి బుగ్గల్లే గిల్లేనా
సువ్వి సువ్వి సువ్వాల సువ్వి అద్దాల రైకగట్టి మా ఇంటి మురిసేనా
సువ్వి సువ్వి సువ్వాల సువ్వి చంద్రాల చీరకట్టి మా ఇంటి మెరిసేనా
వేవేల పూల పుట్టతేనే పెదవుల్లో దాచే చిత్రానివే
ముట్టుకుంటేనే మాసిపోయే బుట్ట బొమ్మ నీవేలే
తప్పిపోయావే నువ్ కచ్చితంగా
ఏ దేశమే నీది చంద్రవంక
రెప్పల్లో నిన్ను దాచుకుంటా కదే కలే కనాలనే
అలా మేడ మీద ఎలా వాలెనమ్మ
పదారేళ్ళ జాబిల్లే జానై
మేఘంలా నేనే మారనా నిన్నే చేరన తాకే వానవనా
శ్వాసైనా ఇలా వీడనా నిన్నే చూడగా ఆరే వేడవనా

అలా మేడ మీద ఎలా వాలెనమ్మ
పదారేళ్ళ జాబిల్లే జాణెై

⏱️ Synced Lyrics

[00:23.26] అలా మేడ మీద ఎలా వాలెనమ్మ
[00:28.77] పదారేళ్ళ జాబిల్లే జాణెై
[00:34.97] అలా మేడ మీద ఎలా వాలెనమ్మ
[00:40.12] పదారేళ్ళ జాబిల్లే జాణెై
[00:44.31] మేఘంలా నేనే మారనా నిన్నే చేరన తాకే వానవనా
[00:50.35] శ్వాసైనా ఇలా వీడనా నిన్నే చూడగా ఆరే వేడవనా
[00:58.29]
[01:08.84] అలా మేడ మీద ఎలా వాలెనమ్మ
[01:14.08] పదారేళ్ళ జాబిల్లే జాణెై
[01:20.22]
[01:30.15] సిన్నిచేతుల మీద పొన్న పూలన్నివాలి పన్నీరు చల్లేనా
[01:36.19] మున్నా జూవ్వాల మీద వచ్చి గంధాలు వచ్చి బుగ్గల్లే గిల్లేనా
[01:41.92] సువ్వి సువ్వి సువ్వాల సువ్వి అద్దాల రైకగట్టి మా ఇంటి మురిసేనా
[01:47.48] సువ్వి సువ్వి సువ్వాల సువ్వి చంద్రాల చీరకట్టి మా ఇంటి మెరిసేనా
[01:53.53] వేవేల పూల పుట్టతేనే పెదవుల్లో దాచే చిత్రానివే
[02:04.68] ముట్టుకుంటేనే మాసిపోయే బుట్ట బొమ్మ నీవేలే
[02:15.45] తప్పిపోయావే నువ్ కచ్చితంగా
[02:18.73] ఏ దేశమే నీది చంద్రవంక
[02:21.47] రెప్పల్లో నిన్ను దాచుకుంటా కదే కలే కనాలనే
[02:30.88] అలా మేడ మీద ఎలా వాలెనమ్మ
[02:36.36] పదారేళ్ళ జాబిల్లే జానై
[02:40.56] మేఘంలా నేనే మారనా నిన్నే చేరన తాకే వానవనా
[02:46.26] శ్వాసైనా ఇలా వీడనా నిన్నే చూడగా ఆరే వేడవనా
[02:55.05]
[03:04.45] అలా మేడ మీద ఎలా వాలెనమ్మ
[03:10.36] పదారేళ్ళ జాబిల్లే జాణెై
[03:16.12]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings